Trolls
-
#Cinema
అఖండ 2 మూవీ పై ట్రోలర్స్‌కి వార్నింగ్ ఇచ్చిన బోయపాటి!
Akhanda 2 : నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ డిసెంబర్ 12న విడుదలై మంచి స్పందన పొందుతోంది. మాస్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమాపై లాజిక్ లేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి. ఈ అంశంపై స్పందించిన బోయపాటి శ్రీను, సినిమా కథ పూర్తిగా లాజిక్‌కు అనుగుణంగానే రూపొందించామని తెలిపారు. అష్టసిద్ధి సాధన చేసిన తర్వాత పాత్రకు అసాధారణ శక్తులు రావడం సహజమని వివరించారు . నందమూరి బాలకృష్ణ […]
Date : 17-12-2025 - 10:13 IST -
#Sports
Avneet Kaur- Virat Kohli: అది అనుకోకుండా జరిగిన తప్పు మాత్రమే: విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి చెప్పాలంటే.. ఈ సీజన్‌లో అతను RCB అత్యంత నమ్మకమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో అతను 138.87 స్ట్రైక్ రేట్‌తో 443 పరుగులు చేశాడు.
Date : 03-05-2025 - 10:51 IST -
#Cinema
Pushpa: పుష్ప మూవీ చూసి స్టూడెంట్స్ చెడిపోతున్నారా.. భారీగా విమర్శలు, నెగిటివ్ కామెంట్స్!
ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా చూసి చాలా మంది స్టూడెంట్స్ చెడిపోతున్నారు అన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
Date : 24-02-2025 - 11:03 IST -
#Cinema
Prabhas Raja Saab Shirt : ప్రభాస్ షర్టుపై ట్రోల్స్.. !!
Prabhas Raja Saab Shirt : చెక్స్ షర్టులో ప్రభాస్ చాల స్టైలిష్ గా కనిపించారు. అయితే, ఇదే షర్టును 'విశ్వం' సినిమాలో గోపీచంద్ వేసుకున్నారని..అదే షర్ట్ ను ప్రభాస్ రాజా సాబ్ లో వేసుకున్నాడని
Date : 02-11-2024 - 2:07 IST -
#Sports
Babar Azam Clean-Bowled: బాబర్ ఆజం పరువు తీసిన లోకల్ బౌలర్
Babar Azam Clean-Bowled: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం స్థానిక టోర్నమెంట్‌లో లోకల్ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ మహ్మద్ అస్గర్ బాబర్ అజామ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అస్గర్ వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని బాబర్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు, కానీ బంతి అతని బ్యాట్ కింద నుంచి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది.
Date : 11-09-2024 - 3:48 IST -
#Sports
Sanju Samson: అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్న సంజూ శాంసన్
టీమ్ఇండియాలో యువ ఆటగాళ్లు తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నప్పటికీ సంజూ శాంసన్‌కు మాత్రం ఆ ప్రయత్నంలో కొట్టుమిట్టాడుతున్నాడు. శ్రీలంక పర్యటనలో రెండో టి20 మ్యాచ్ లో సంజూ శాంసన్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. రెండో ఓవర్ తొలి బంతికే పెవిలియన్‌కు చేరుకున్నాడు. బంతి మిడిల్ స్టంప్‌కు తగిలడంతో శాంసన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
Date : 29-07-2024 - 2:56 IST -
#Sports
Hardik Pandya: పడి లేచిన కెరటం పాండ్యా వరల్డ్ కప్ లో హార్థిక్ దే కీ రోల్
టీ ట్వంటీ ప్రపంచకప్ ఆరంభం నుంచీ నిలకడగా రాణించిన టీమిండియా వరుస విజయాలతో విశ్వవిజేతగా నిలిచింది. అంచనాలకు తగ్గట్టే కొందరు అదరగొడితే మరికొందరు నిరాశపరిచారు. నిలకడగా సత్తా చాటిన ఆటగాళ్ళలో ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా పేరు ముందు ఉంటుంది. అసలు ఈ మెగా టోర్నీకి ముందు పాండ్యా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
Date : 01-07-2024 - 12:01 IST -
#India
Chennai woman suicide: నాల్గవ అంతస్తు నుంచి కిందపడి బ్రతికిన చిన్నారి తల్లిపై ట్రోల్.. తల్లి ఆత్మహత్య
ట్రోలింగ్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో చెప్పేందుకు చెన్నై మహిళ ఆత్మహత్య పెద్ద ఉదాహరణ. పది రోజుల క్రితం చెన్నైలోని నాలుగో అంతస్థుపై నుంచి పడి ఓ చిన్నారి ప్రమాదానికి గురై బ్రతికింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే.
Date : 20-05-2024 - 5:31 IST -
#Telangana
Barrelakka Crying: నన్ను ట్రోల్స్ చేయకండి ప్లీజ్.. బోరున ఏడ్చిన బర్రెలక్క
పోలింగ్‌కు ఒక్కరోజు ముందు నేను చనిపోతానేమోనని భయంగా ఉంది అంటూ బర్రెలక్క పోస్ట్ చేసింది. మరో గీతాంజలిలా నేనూ బలిపశువును అవుతానని భావిస్తున్నాను. మీ స్వంత ఆనందం కోసం మీరు చేసే వీడియోల ద్వారా ప్రాణాలు పోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది
Date : 12-05-2024 - 3:48 IST -
#Cinema
Anupama: అనుపమపై భారీగా ట్రోల్స్.. పనీపాటా లేని వాళ్ళు పెట్టి కామెంట్లు అంటూ ఫైర్ అయిన హీరో?
టాలీవుడ్ హీరోయిన్ అనుపమ గురించి మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు హోమ్లీ బ్యూటీగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ట్రెండ్ కి తగ్గట్టుగా మారిపోయింది. అలాగే ఒకప్పుడు పద్ధతిగా, రొమాన్స్ లిప్ లాక్ సీన్లకు దూరంగా ఉన్న ఈమె ఇటీవల కాలంలో ఆ హద్దులు అన్ని చెరిపేస్తూ సినిమాలలో అన్ని పాత్రల్లో నటించడానికి తను సై అంటుంది అనుపమ. టిల్లు స్వ్కైర్ మూవీలో కాస్త బోల్డ్ రోల్ చేసింది. ఇందులో లిప్ లాకులు, రొమాంటిక్ సీన్లు ఉన్నాయి. […]
Date : 28-03-2024 - 10:00 IST -
#Cinema
Anchor Rashmi: ఒక్క ఫోటో పెడితే చాలు సొల్లు కార్చుకుంటారు.. నెటిజెన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మి!
తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలతో పాటు పలు పండుగ ఈవెంట్లకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంది. అలాగే యాంకర్ గా వ్యవహారిస్తూ బాగానే సంపాదిస్తోంది. అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూ మెప్పిస్తోంది. సినిమాలు అనుకున్న విధంగా రష్మికి కలిసి రాకపోవడంతో బుల్లితెరకే పరిమితం అవుతోంది. ప్రస్తుతం ఒకవైపు బుల్లితెరపై షోలకు యాంకర్ గా […]
Date : 24-03-2024 - 10:00 IST -
#Cinema
Hanuman: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హనుమాన్.. భారీగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్?
టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఇందులో తేజా సజ్జా హీరోగా నటించగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇందులో వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ […]
Date : 18-03-2024 - 10:31 IST -
#Cinema
Ileana: తన గురించి ఎవరైనా ఏదైనా అంటే నేను తట్టుకోలేను: ఇలియానా
టాలీవుడ్ హీరోయిన్, గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమాతో మంచి గుర్తింపును ఏర్పరచుకున్న ఈ ముందు బొమ్మ ఈ మూవీ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. మహేష్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సినిమాలో నటించి ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారి పోయింది. ఆ తరువాత టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల […]
Date : 18-03-2024 - 9:30 IST -
#Telangana
Smita Sabharwal : తనఫై వస్తున్న ట్రోల్స్ కు సమాధానం చెప్పిన స్మితా సబర్వాల్
స్మితా సబర్వాల్ (Smita Sabharwal)..గత కొద్దీ రోజులుగా వార్తల్లో తెగ చక్కర్లు కొడుతున్న పేరు. 2001లో ట్రైనీ కలెక్టర్‌గా ఐఏఎస్ విధుల్లో చేరిన ఈమె తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపును పొందారు. ఫలితంగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. అలాంటి ఈమెఫై కొద్దీ రోజులుగా ఓ వివాదం కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మంత్రిగా సీతక్క (Minister Sithakka) బాధ్యతలు తీసుకున్న సమయంలో.. మిషన్ భగీరథ ఇంఛార్జ్‌గా ఉన్న ఐఏఎస్ స్మితా సబర్వాల్ […]
Date : 13-03-2024 - 2:03 IST -
#Andhra Pradesh
Geethanjali: గీతాంజలి కుటుంబానికి సీఎం జగన్ 20 లక్షల పరిహారం, ఏ ఒక్కరినీ వదిలిపెట్టేదే లేదు
గీతాంజలి మరణం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఆమెది ఆత్మహత్యా లేదా ప్రమాదం కారణంగా చనిపోయిందా అన్నది దర్యాప్తులో తేలనుంది. కాగా ఆమె మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగా ఇద్దరు పిల్లల తల్లి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది
Date : 12-03-2024 - 3:57 IST