HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Anchor Rashmi Strong Counter To Netizen Tweet Goes Viral

Anchor Rashmi: ఒక్క ఫోటో పెడితే చాలు సొల్లు కార్చుకుంటారు.. నెటిజెన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మి!

  • Author : Vamsi Chowdary Korata Date : 24-03-2024 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rashmi Gautham
Rashmi Gautham

తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలతో పాటు పలు పండుగ ఈవెంట్లకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంది. అలాగే యాంకర్ గా వ్యవహారిస్తూ బాగానే సంపాదిస్తోంది. అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూ మెప్పిస్తోంది. సినిమాలు అనుకున్న విధంగా రష్మికి కలిసి రాకపోవడంతో బుల్లితెరకే పరిమితం అవుతోంది. ప్రస్తుతం ఒకవైపు బుల్లితెరపై షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటో షూట్స్ తో యువతకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

అలాగే అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా చెబుతూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా యాంకర్ రష్మీ నెటిజెన్స్ పై తీవ్రస్థాయిలో మండిపడింది. అసలేం జరిగింది. రష్మీ నెటిజన్స్ పై ఎందుకు మండి పడింది అన్న విషయానికి వస్తే.. ఇటీవల జొమోటో గ్రీన్ డ్రెస్ మీద స్పందిస్తూ రష్మిక ఒక పోస్ట్ చేసింది. వెజిటేరియన్ కి గ్రీన్ డ్రెస్ పెడితే, సపరేట్ ఆప్షన్ పెడితే తప్పేంటి అంటూ జొమోటో నిర్ణయానికి సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేయడంతో ఒక నెటిజన్.. ఇలాంటి పోస్టులన్నీ రీచ్ కోసమే, అటెన్షన్ కోసం కదా అంటూ రిప్లై ఇచ్చాడు. దానికి యాంకర్ రష్మీ తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చింది.

 

Reach kosam I don’t have to talk about these issues
One pic chalu zoom in chesi chesi 🤤 karchuthu avasram leni attention istaru
I hope you got your attention now
I wonder how long your wait was https://t.co/e7UluLFsKp

— rashmi gautam (@rashmigautam27) March 23, 2024

రష్మీ రిప్లై ఇస్తూ.. రీచ్ కోసమైతే నేను ఇలాంటి విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోటో చాలు జూమ్ చేసీ మరీ సొల్లు కారుస్తూ అవసరం లేని అటెన్షన్ ఇస్తారు. నాకు తెలిసి నీకైతే అటెన్షన్ దొరికింది అనుకుంట కదా. ఈ అటెన్షన్ కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురుచూసావో అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. దీంతో రష్మీ ఇచ్చిన రిప్లై వైరల్ గా మారింది. ఆ నెటిజన్ కి గట్టి కౌంటర్ పడింది అని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు రష్మి కి మద్దతుగా కామెంట్స్ చేస్తూ కరెక్ట్ గా సమాదానం చెప్పారు మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anchor rashmi
  • netizen
  • social media
  • tollywood
  • trolls

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd