HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Hanuman Ott Streaming Trolls

Hanuman: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హనుమాన్.. భారీగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్?

  • Author : Vamsi Chowdary Korata Date : 18-03-2024 - 10:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hanuman Movie 4
Hanuman Movie 4

టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఇందులో తేజా సజ్జా హీరోగా నటించగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇందులో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టును అందుకోవడంతో పాటు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తోంది.

ఈ సినిమా విడుదల అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ సినిమా మేనియా ఇంకా తగ్గడం లేదు. కాగా తాజాగా హనుమాన్ సినిమా ఆదివారం నాడు ఓటీటీలోకి వచ్చింది. ఇక హనుమాన్ ఓటీటీ కోసం ఎదురుచూసిన ఆడియెన్స్‌కు పండుగలా మారింది. కానీ కొంత మంది మాత్రం హనుమాన్ సినిమాను తక్కువ చేసి ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది అసలు సినిమా? దీని వీఎఫ్ఎక్స్ గురించా? ఇంతలా అందరూ మాట్లాడుకున్నారు. టీవీ సీరియల్ రేంజ్ గ్రాఫిక్స్ పట్టుకుని చాలా లేపారు కదా? అంటూ భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటి సినిమా అంత భారీ కలెక్షన్లు ఎలా వచ్చాయ్? అసలు చివరి 20 నిమిషాలంటూ లేకపోతే ఈ సినిమా బిలో యావరేజ్ కదా? అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.

హనుమాన్ సినిమా మీద మహేష్ బాబు ఫ్యాన్స్ కావాలనే ఇలా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి హనుమాన్ సినిమా ఓటీటీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూడగా ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ లోకి రానే వచ్చింది. అయితే ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చింది అని సంతోషపడే లోపే సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు అభిమానులు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hanuman
  • Hanuman Movie
  • ott
  • trolls

Related News

A Strong Counter to Trolls: Kangana Ranaut Stands by Aishwarya

Cannes 2026: ట్రోల్స్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్.. ఐశ్వర్యకు అండగా నిలిచిన కంగనా రనౌత్

తనదైన ఫైర్‌బ్రాండ్ మాటలతో నిత్యం వార్తల్లో ఉండే బాలీవుడ్ నటి కంగనా రనౌత్, తాజాగా నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు మద్దతుగా నిలిచారు. ప్రతిష్ఠాత్మక క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య ధరించిన డ్రెస్సింగ్‌పై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు, బాడీ షేమింగ్ ట్రోల్స్‌పై ఆమె తీవ్రంగా స్పందించారు. ఐశ్వర్య రాయ్ క్యాన్స్ లుక్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ, ట్రోల్స్‌కు ఘాటుగా బద

    Latest News

    • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

    • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

    • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

    • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

    • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd