Trainee Plane Crash
-
#Speed News
Trainee Plane Crash: గుడి గోపురాన్ని ఢీకొన్న ట్రైనీ విమానం.. సీనియర్ పైలట్ మృతి
మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రైనీ విమానం (Trainee Plane) ఆలయ గోపురంపైకి దూసుకెళ్లింది. దీంతో విమానంలో ఉన్న పైలట్, ట్రైనీ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సీనియర్ పైలట్ మృతి (Pilot Died) చెందాడు. మీడియా కథనాల ప్రకారం.. ప్రైవేట్ శిక్షణా సంస్థకు చెందిన విమానం ఆలయం గోపురం, విద్యుత్ వైర్లను తాకి కుప్పకూలింది.
Date : 06-01-2023 - 9:54 IST