Train Derails
-
#South
Train Derails At Avadi: తప్పిన పెను ప్రమాదం.. చెన్నైలో పట్టాలు తప్పిన రైలు
చెన్నైలోని అవడి రైల్వే స్టేషన్‌లో పెను రైలు ప్రమాదం తప్పింది. అవడి రైల్వే స్టేషన్ సమీపంలో ఈఎంయూ రైలు మూడు కోచ్‌లు పట్టాలు (Train Derails At Avadi) తప్పాయి.
Date : 24-10-2023 - 11:08 IST