Tpcc
-
#Speed News
Jagga Reddy: నేడు సంచలన నిర్ణయం ప్రకటించనున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే
హైదరాబాద్: నేడు సంచలన నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి అన్నారు.
Date : 04-07-2022 - 8:43 IST -
#Speed News
Uttam Kumar Reddy : అవినీతికి పాల్పడుతున్న అధికారపార్టీ నేతలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారు – ఎంపీ ఉత్తమ్
అవినీతికి పాల్పడిన టీఆర్‌ఎస్ నాయకులను రక్షించేందుకు తెలంగాణ పోలీసులు పని చేస్తున్నారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జర్నలిస్టులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇతర సామాజిక కార్యకర్తలపై అన్యాయంగా పోలీసులు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ఆయన అనుచరుల అవినీతిని బయటపెట్టినందుకు స్థానిక జర్నలిస్టుపై టీఆర్‌ఎస్ గూండాలు దాడి చేసిన కేసులో హుజూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణలపై విచారణ కోరుతూ కోర్టును ఆశ్రయించిన అసమ్మతి […]
Date : 01-07-2022 - 10:21 IST -
#Speed News
TPCC : హింసాత్మకంగా టీకాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడి.. నేతలపై కేసులు నమోదు
గురువారం రాజ్‌భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. రాజ్‌భవన్‌కు వెళ్లే మార్గాలను పోలీసులు అడ్డుకోవడంతో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ద్విచక్ర వాహనానికి నిప్పంటించారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. వారిని శాంతింపజేసి దారి తీయడానికి ప్రయత్నించిన పోలీసులతో తెలంగాణా కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగడం నిరసనలు కనిపించాయి. కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎస్ ఐ కాలర్ పట్టుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ […]
Date : 16-06-2022 - 9:11 IST -
#Speed News
Renuka Chowdary : రేణుకా చౌదరిపై కేసు నమోదు చేసిన పోలీసులు
పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిపై గురువారం కేసు నమోదైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాహుల్ గాంధీని వేధించడాన్ని నిరసిస్తూ ‘ఛలో రాజ్ భవన్’ నిరసనలో పాల్గొన్న రేణుక చౌదరిని పోలీసులు ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకుని తరలించే సమయంలో ఎస్ ఐచొక్కా పట్టుకున్నారని పోలీసులు కేసు నమోదు చేశారు. సబ్ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే ఆమె ఆ ఘటనకు వివరణ ఇచ్చారు. […]
Date : 16-06-2022 - 6:54 IST -
#Speed News
Rahul Gandhi on TPCC: రేవంత్ వ్యాఖ్యలపై రాహుల్ అసంతృప్తి
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
Date : 11-06-2022 - 10:15 IST -
#Telangana
Revanth Reddy: 12 నెలల తర్వాత అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
12 నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.
Date : 23-05-2022 - 12:52 IST -
#Telangana
Revanth Reddy: రాహుల్ పర్యటన వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్
తెలంగాణలో కాంగ్రెస్ కు ఎంత బూస్ట్ ఇచ్చినా దాని పనితీరు అలాగే ఉంది. పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమస్యలు తప్పడం లేదు.
Date : 06-05-2022 - 12:18 IST -
#Telangana
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ రచ్చ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ రచ్చ మొదలైయింది. వరంగల్ సభ సక్సెస్ కోసం సన్నాహాక సమావేశాలను రేవంత్ నిర్వహిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ నెల 29న నాగార్జున సాగర్ లో సమావేశాన్ని పెట్టారు. దానికి భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కావడానికి ఇష్టపడడంలేదు.
Date : 28-04-2022 - 4:27 IST -
#Telangana
Jagga Reddy: జగ్గారెడ్డి మనసులో ఏముంది?
తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు జగ్గారెడ్డి హాట్ టాపిక్ గా మారారు. పార్టీకోసం ఎంత చేసినా పార్టీ తనపట్ల సరిగా వ్యవహరించడం లేదనేది ఆయన ప్రధాన విమర్శ.
Date : 27-02-2022 - 3:19 IST -
#Speed News
TPCC: సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫిర్యాదు!
భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న భారత రాజ్యాంగంతో గడిచిన 75 సంత్సరాలల్లో ప్రజల ఆశయాలు , ఆకాంక్షలు నెరవేరడం లేదని సీఎం అభిప్రాయపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యల పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం గజ్వేల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశారు. కేసీఆర్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ లో సీఐ […]
Date : 05-02-2022 - 2:52 IST -
#Speed News
Jeevan Arrest: కేసీఆర్ పై రేవంత్ ఫైర్
కేసీఆర్ దుర్మార్గ పాలన హద్దులు మీరుతోందని, దీనికి మూల్యం తప్పక చెల్లించుకుంటారని టీపీసీసీ చీఫ్ రేవంత్ హెచ్చరించారు.
Date : 10-01-2022 - 11:13 IST -
#Telangana
Revanth Reddy: కీచక రాఘవ ఎక్కడ? ప్రగతి భవన్ లోనా.. ఫాంహౌస్ లోనా?
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఇటీవల ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడు వనమా రాఘవ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కీచక రాఘవ ఎక్కడ? అని ఆయన నిలదీశారు. రాఘవ ప్రస్తుతం ప్రగతి భవన్ లో ఉన్నాడా?.. ఫాంహౌస్ లో ఉన్నాడా? అంటూ ప్రశ్నించారు. కీచక రాఘవ ఎక్కడ? ప్రగతి భవన్ లోనా… ఫాంహౌస్ లోనా? అక్రమాలను ప్రశ్నించే వారిని నిముషాల్లో అరెస్టు చేసిన పోలీసులు మానవమృగాన్ని రోజుల తరబడి […]
Date : 07-01-2022 - 12:33 IST -
#Telangana
TPCC: అవినీతి బాగోతం తెలిసిందే.. మరి విచారణ మాటేమిటి?
గత రెండు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాక్షస క్రీడలో తెలంగాణ అమాయక రైతులు బలి అవుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 22-12-2021 - 3:52 IST -
#Telangana
Revanth In LS: ఎస్సీ వర్గీకరణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని రేవంత్ కోరారు.
Date : 21-12-2021 - 10:39 IST -
#Telangana
రేవంత్ కు జై కొట్టిన వీహెచ్..దీక్షకు కోమటిరెడ్డి…ఐక్యత దిశగా కాంగ్రెస్!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ హనుమంతరావు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సంపూర్ణ మద్ధతు ప్రకటించాడు. తొలి రోజుల్లో రేవంత్ నాయత్వాన్ని వ్యతిరేకించిన ఆయన ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడు.
Date : 27-11-2021 - 1:31 IST