HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Will Return To Power After 12 Months Revanth Reddy

Revanth Reddy: 12 నెలల తర్వాత అధికారంలోకి వ‌చ్చేది కాంగ్రెస్సే – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

12 నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.

  • Author : Hashtag U Date : 23-05-2022 - 12:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth
Revanth

12 నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని అన్నారు.వికారాబాద్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గ్రామ‌మైన అక్కంపేటలో తన తొలి రచ్చబండ కార్యక్రమంలో ఈ వ్యాఖ్య‌లు చేశారు.

అధికార పార్టీ నాయకులు అక్కంపేట గ్రామాన్ని పూర్తిగా విస్మరించడంతో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్‌కు రైల్వే లైన్‌ వేయకుండా కేసీఆర్‌ అడ్డుకున్నారని ఆరోపించారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నిర్మాణానికి జీఓ నెం.69 తీసుకొచ్చానని… 2011లో నియోజకవర్గంలోని తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపానని తెలిపారు. తెలంగాణ రైతుల విజ్ఞప్తుల మేరకు కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ చేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత క్వింటాలుకు రూ.2,500లకు వరి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ డిక్లరేషన్‌పై విస్తృత ప్రచారం కల్పించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కెసిఆర్,కేటీఆర్ 2 రోజులు రాష్ట్రంలో లేకుంటేనే యువకుల ముఖాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి.ఆ వెలుగు శాశ్వతంగా ఉండాలంటే రాష్ట్ర సరిహద్దుల నుంచి తరిమి కొట్టాలి

రైతు డిక్లరేషన్ను ప్రతి రైతుకు చేరేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామగ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలి#CongressForFarmers pic.twitter.com/3gSquyzPFh

— Revanth Reddy (@revanth_anumula) May 22, 2022

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Rachabanda program in Kodangal Assembly
  • revanth reddy
  • telangana congress
  • tpcc

Related News

AICC issues show-cause notice to Shabbir Ali.

Shabbir Ali: షబ్బీర్‌అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఆడియో క్లిప్ వైరల్ కావడంతో పార్టీ హైకమాండ్ సీరియస్‌గా స్పందించింది. మహిళలను కించపరిచేలా, అలాగే పార్టీ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. వైరల్ అయిన ఆడియోలో టీప

  • TPCC Working President Jagga Reddy lashes out over the cancellation of Meenakshi Natarajan's nomination.

    Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దుపై జగ్గారెడ్డి ఫైర్

Latest News

  • Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

  • Karumuri Sunil: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు.. మాజీ మంత్రి కారుమూరి కొడుకు అరెస్ట్

  • Save The Tigers 3 Review: సేవ్ ది టైగర్స్ 3 రివ్యూ

  • ISIకి పూర్తి స్వేచ్ఛ.. పార్లమెంట్‌పై ప్రభావం.. ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

  • Visakhapatnam: విశాఖ గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం.. పటాకుల దుకాణంలో ఎగిసిపడుతున్న మంటలు!

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd