Tirupati Laddu Controversy
-
#Devotional
TIrumala Laddu – Sit Enquiry : కీలక డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు
TIrumala Laddu - Sit Enquiry : తిరుమలకు ఎప్పుడెప్పుడు ఎన్ని లారీల నెయ్యి వచ్చింది.. ఆ లారీల నంబర్లు తదితర వివరాలను పరిశీలిచింది. రివర్స్ టెండరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏ ఏ కంపెనీలు బిడ్ లు దాఖలు చేశాయి? అన్న వివరాలను సిట్ సేకరించింది
Published Date - 08:56 PM, Sun - 29 September 24 -
#Andhra Pradesh
Jagan Tirupati Visit Controversy: జగన్‌ను ఆపిందెవరు: సీఎం చంద్రబాబు
Jagan Tirupati Visit Controversy: జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం చంద్రబాబు. అధికార టీడీపీపై వైఎస్ జగన్ ఆరోపణలను కొట్టిపారేశారు. జగన్ తిరుపతి ఆలయాన్ని సందర్శించవద్దని చెప్పినట్లు ఆధారాలు ఉంటే చూపించాలన్నారు.
Published Date - 12:09 PM, Sat - 28 September 24 -
#Andhra Pradesh
Tirumala Laddu : తప్పు చేసినట్లు నిరూపిస్తే పవన్ బూట్లు తుడుస్తాం – అంబటి రాంబాబు
Tirumala Laddu : తిరుమల లడ్డూ అపవిత్రం అయిందని ఆంజనేయస్వామిపై ప్రమాణం చేసి చెప్పగలరా అని కూటమి ప్రభుత్వాన్ని అంబటి రాంబాబు ప్రశ్నించారు
Published Date - 04:26 PM, Tue - 24 September 24 -
#India
Tirupati Laddu controversy: విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని సుబ్రమణ్యస్వామి ఎస్సీలో పిటిషన్
Tirupati Laddu controversy: తిరుమల భోగ్ ప్రసాదంగా అందించే లడ్డూల్లో నాసిరకం పదార్థాలు, జంతువుల కొవ్వు ఉన్నాయన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయాలని ఆదేశించినట్లు సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Published Date - 03:08 PM, Mon - 23 September 24 -
#Andhra Pradesh
YS Jagan : వైఎస్ జగన్ పై హైదరాబాద్‌లో కేసు నమోదు
Hyderabad: హైకోర్టు న్యాయవాది కే.కరుణ్ సాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ల్యాబ్ టెస్ట్ రిపోర్టులలో నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
Published Date - 06:49 PM, Sun - 22 September 24 -
#Devotional
Tirupati Laddu Controversy: తిరుపతి లడ్డూ వివాదంతో అలర్ట్ అయిన ఇతర రాష్ట్రాలు
Tirupati Laddu Controversy: తిరుపతి వివాదం నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం 'స్వచ్ఛమైన ఆహారం, కల్తీపై దాడి' ప్రచారాన్ని నిర్వహించనుంది. దేవాలయాల్లో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలిస్తారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 54 ఆలయాలు భోగ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రసాదం నాణ్యతతో పాటు పరిశుభ్రతను కూడా పరిశీలిస్తారు
Published Date - 05:47 PM, Sat - 21 September 24