Tirumala
-
#Andhra Pradesh
Theertha Mukkoti: ఫిబ్రవరి 12న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి
శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ప్రతి ఏటా మకరమాసం నందు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పుణ్యతీర్థము స్వామివారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో వెలసివున్నది.
Date : 07-02-2025 - 5:42 IST -
#Andhra Pradesh
Sharadha peetham : విశాఖ శారదా పీఠానికి హైకోర్టు కీలక ఆదేశాలు..!
తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశాఖ శారదా పీఠానికి షాకిచ్చింది. తిరుమలలో శారదా పీఠం చేపట్టిన భవన నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.
Date : 24-01-2025 - 3:13 IST -
#Andhra Pradesh
Tirumala : తిరుమలలో అపచారం.. కొండపైకి కోడిగుడ్లు, పలావ్..!
Tirumala : తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల ద్వారా చోటుచేసుకున్న ఒక వివాదం నేడు పెద్ద చర్చకు దారితీసింది. తమిళనాడుకు చెందిన కొంతమంది భక్తులు తిరుమల కొండపైకి వెళ్లేందుకు అలిపిరి సెక్యూరిటీ తనిఖీ దాటించి, నిషేధిత ఆహార పదార్ధాలతో తిరుమలకు చేరుకున్నారు.
Date : 18-01-2025 - 1:29 IST -
#Andhra Pradesh
Nitish Reddy : వీడియో వైరల్.. మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన క్రికెటర్ నితీశ్ రెడ్డి
దీనికి సంబంధించిన వీడియోను నితీశ్(Nitish Reddy) తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేశాడు.
Date : 14-01-2025 - 9:43 IST -
#Andhra Pradesh
TTD : తిరుమల లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం
దీంతో అక్కడ క్యూలైన్లో నిలుచున్న భక్తులు భయంతో కేకలు పెడుతూ పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. కంప్యూటర్ యూపీఎస్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Date : 13-01-2025 - 5:13 IST -
#Andhra Pradesh
Stampede : టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర భేటీ
ఈరోజు సాయంత్రానికి పరిహారం చెక్కులు తయారుచేసే అంశంపై చర్చ జరగనుంది. ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం శనివారం ఉదయం మృతుల గ్రామాలకు వెళ్లి చెక్కులు అందజేసే అంశంపై చర్చించనున్నారు.
Date : 10-01-2025 - 1:59 IST -
#Devotional
Vaikunta Ekadasi 2025 : గోవింద నామ స్మరణతో మారుమోగిపోతున్న తిరుమల
Vaikunta Ekadasi 2025 : తిరుమల(Tirumala)లో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామికి పూజలు, హారతి, పుష్ప సమర్పణ చేశారు.
Date : 10-01-2025 - 8:14 IST -
#Andhra Pradesh
Ambati Rambabu : చంద్రబాబు వైఫల్యం వల్లే ఆరుగురు మృతి చెందారు
Ambati Rambabu : వైసీపీని అణగదొక్కాలని చూస్తే అది అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందుతుంది. ఇటువంటి విషయాల్లో నిర్లక్ష్యాన్ని మన్నించం. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
Date : 09-01-2025 - 6:47 IST -
#Andhra Pradesh
CM Chandrababu : వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు ఎందుకు పెంచారో తెలియదు
CM Chandrababu : తొక్కిసలాట ఘటన వార్త తెలిసి చాలా బాధపడ్డా అన్నారు. తిరుపతిలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదని ఓ భక్తుడిగా కోరుకుంటానన్నారు. ఇవాళ ఘటనాస్థలిని పరిశీలించానన్న సీఎం చంద్రబాబు.. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించాని వెల్లడించారు.
Date : 09-01-2025 - 6:22 IST -
#Speed News
CM Revanth Reddy : రేపు తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi) పర్వదినాన్ని పురస్కరించుకుని, ఆయన కుటుంబసమేతంగా తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు
Date : 09-01-2025 - 1:02 IST -
#Andhra Pradesh
TTD : తిరుమల వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీ పూర్తి
రేపు వైకుంఠ ఏకాదశికి భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడ ఎలాంటి అపశృతి జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ తెలిపింది.
Date : 09-01-2025 - 11:49 IST -
#Andhra Pradesh
Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశి కోసం తిరుపతికి వెళ్తున్నారా..? అయితే.. ఈ సమాచారం మీ కోసమే..!
Vaikuntha Ekadashi : జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరగనున్నాయి. వైకుండ ద్వార దర్శనం కోసం ఆన్లైన్లో టిక్కెట్లు విడుదల చేయబడ్డాయి. ఉచిత దర్శనం కోసం వివిధ కౌంటర్లలో టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా వీఐపీ దర్శనాన్ని కూడా రద్దు చేశారు.
Date : 05-01-2025 - 10:28 IST -
#Devotional
TTD : 2024 లో తిరుమల హుండీ ఆదాయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
TTD : మొత్తం ఏడాదిలో తిరుమల శ్రీవారి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం (Hundi donations amounting to Rs. 1,365 crore) వచ్చినట్లు టీటీడీ పేర్కొంది.
Date : 02-01-2025 - 1:09 IST -
#Andhra Pradesh
CM Chandrababu : శ్రీవారి భక్తుల దర్శనంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు కలిశారు. ఈ సమావేశంలో, టీటీడీ పాలకమండలి తీసుకునే నిర్ణయాలపై ఛైర్మన్ బీఆర్ నాయుడుని ముఖ్యమంత్రి అభినందించారు.
Date : 31-12-2024 - 10:43 IST -
#Andhra Pradesh
Tirumala Srivaru: నవంబర్ నెలలో తిరుమల శ్రీవారిని ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా?
ఈవో తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ నెలలో స్వామివారిని సుమారు 20 లక్షల (20,03500) పైచిలుకు భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం దాదాపు రూ. 113 కోట్లు వచ్చినట్లు తెలిపారు.
Date : 28-12-2024 - 10:56 IST