Tirumala Laddu
-
#Andhra Pradesh
Tirumala laddu issue: నన్ను మన్నించు స్వామీ.. పవన్ ప్రాయశ్చిత్త నిరాహార దీక్ష ప్రారంభం
Tirumala laddu issue: తిరుపతి బాలాజీ దేవస్థానం ప్రసాదంలో జంతువుల కొవ్వు అంశం చర్చనీయాంశమైంది. కాగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పశ్చాత్తాపం చెందేందుకు 11 రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. అతను లార్డ్ బాలాజీ నుండి క్షమాపణ కూడా కోరాడు.
Date : 22-09-2024 - 11:05 IST -
#Cinema
Tirumala Laddu Controversy : మోహన్ బాబు రియాక్షన్
Tirumala Laddu Controversy : లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మోహన్‌బాబు పేర్కొన్నారు
Date : 21-09-2024 - 6:54 IST -
#Cinema
Tirumala Laddu Issue : ‘ఓకే శివయ్యా..’ అంటూ విష్ణు ట్వీట్ కు ప్రకాష్ రాజ్ రిప్లై
Tirumala Laddu Issue : 'ఓకే శివయ్యా.. నాకు నా దృక్కోణం ఉంటే మీకు మీ ఆలోచన ఉంటుంది. నోటెడ్'
Date : 21-09-2024 - 5:56 IST -
#Andhra Pradesh
Tirumala Laddu Controversy : పవన్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్..ప్రకాష్ కు విష్ణు కౌంటర్
Tirumala Laddu Controversy : 'తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు, నాలాంటి లక్షలాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక.
Date : 21-09-2024 - 1:58 IST -
#South
Tirumala Laddu : కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా..?: సీమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
Tirumala Laddu : 'లడ్డూ తప్ప దేశంలో ఇంక ఏ సమస్యలు లేవా..? కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా..? కల్తీ జరిగితే చర్యలు తీసుకోండి. అంతేకాని లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు
Date : 21-09-2024 - 12:31 IST -
#Andhra Pradesh
Tirumala Laddu Controversy : కల్తీ నెయ్యి వ్యవహారమంతా కట్టు కథ – జగన్
Tirumala Laddu Controversy : టీటీడీకి అద్భుతమైన వ్యవస్థ ఉందని చెప్పడం మానేసి, చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు
Date : 20-09-2024 - 5:48 IST -
#Devotional
Laddu Prasadam : లడ్డు వివాదం ఫై టీటీడీ ఈఓ శ్యామలరావు క్లారిటీ
Laddu Prasadam : లడ్డు వివాదం ఫై టీటీడీ ఈఓ శ్యామలరావు క్లారిటీ
Date : 20-09-2024 - 3:23 IST -
#Devotional
Laddu Prasadam : తిరుమలలో లడ్డు ప్రసాదం ఎప్పుడు మొదలుపెట్టారో తెలుసా..?
Laddu Prasadam : 1715 ఆగస్టు 2న శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేసినట్లు చెబుతుంటే.. క్రీ.శ.1803లో బూందీగా పరిచయమైన అటు తరువాత 1940 నాటికి లడ్డూ ప్రసాదంగా స్ధిర పడినట్లు కొందరు పండితులు భావిస్తారు
Date : 20-09-2024 - 3:02 IST -
#Andhra Pradesh
Tirumala Laddu Controversy : హిందూ సంప్రదాయాలను జగన్ అవమానించాడు – రాజాసింగ్
Tirumala Laddu Controversy : జగన్ ఒక పాపపు ముఖ్యమంత్రి అని ఆయన దుయ్య బట్టారు. ఈ చర్యతో పవిత్రమైన మన సంప్రదాయాలను అవమానించారన్నారు
Date : 19-09-2024 - 9:25 IST -
#Andhra Pradesh
Tirumala Laddu : తిరుమల ప్రసాదం విషయంలో ప్రమాణం చేయడానికి సిద్ధం – వైవీ సుబ్బారెడ్డి
YV Subba Reddy Responds : తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని ఆయన అన్నారు
Date : 19-09-2024 - 11:42 IST -
#Andhra Pradesh
CM Chandrababu : తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu : మంగళగిరిలో జరిగిన ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారని, జగన్ హయాంలో నాణ్యతలేని పదార్ధాలతో లడ్డూలు తయారు చేశారని ఆరోపించారు.
Date : 18-09-2024 - 7:50 IST