Tiffin
-
#Health
Tiffin: ఉదయాన్నే ఏ సమయంలోపు టిఫిన్ చేస్తే మంచిది?
ఉదయాన్నే టిఫిన్ చేయడానికి అనువైన సమయం మీ జీవనశైలి, రోజువారీ షెడ్యూల్, ఆరోగ్య అవసరాలపై ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా నిపుణులు సూచించే సమయం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఉంటుంది.
Published Date - 06:45 AM, Sun - 1 June 25 -
#Health
Break Fast: ఆలస్యంగా బ్రేక్ ఫాస్ట్ చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ప్రస్తుత రోజుల్లో మనుషుల ఆహారపు అలవాటు జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. దానికి తోడు అనారోగ్య సమస్యలు కూడా అలాగే వెంటాడుతున్నాయి.
Published Date - 10:55 AM, Tue - 16 July 24 -
#Life Style
Breakfast : అల్పాహారం మానేస్తే ఇన్ని సమస్యలుంటాయా.? ఇది తెలుసుకో..!
మనిషికి మూడు పూటల భోజనం తప్పనిసరి. అల్పాహారం రాజులాగా, మధ్యాహ్న భోజనం యువరాజులాగా, రాత్రి భోజనం పేదవాడిలాగా తినాలని మన పూర్వీకులు చెప్పేవారు.
Published Date - 06:30 AM, Fri - 14 June 24 -
#Life Style
Idly Fries : మిగిలిపోయిన ఇడ్లీలతో ఫ్రైస్ ఎలా చేసుకోవాలో తెలుసా.. ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే సరికొత్తగా..
మిగిలిపోయిన ఇడ్లీ(Idly)లతో అందరూ ఉప్మా(Upma) చేసుకుంటూ ఉంటారు. అలాగే మిగిలిపోయిన ఇడ్లీలతో ఫ్రైస్(Idly Fries) కూడా చేసుకోవచ్చు.
Published Date - 10:00 PM, Fri - 18 August 23 -
#Telangana
Tiffin In Govt Schools : ప్రభుత్వ బడుల్లో ఇక ఉదయం పూట టిఫిన్
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్ స్కూళ్ల స్టూడెంట్స్ కు ఉదయం పూట టిఫిన్ (Tiffin In Govt Schools) అందించాలని నిర్ణయించింది.
Published Date - 11:43 AM, Mon - 15 May 23