Thug Life Movie
-
#India
Kamal Haasan : కమల్ హాసన్‌కు బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు
అంతేకాకుండా, ఆయనపై సమన్లు జారీ చేస్తూ, ఆగస్టు 30న జరిగే తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ వివాదానికి కారణమైన వ్యాఖ్యలు గత నెలలో వెలువడ్డాయి. కమల్ హాసన్ తన కొత్త సినిమా 'థగ్ లైఫ్' ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంలో మాట్లాడుతూ..కన్నడ భాష తమిళ భాష నుంచే ఉద్భవించింది అని చెప్పారు.
Published Date - 12:48 PM, Sat - 5 July 25 -
#India
Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్ నామినేషన్ దాఖలు
కమల్‌తో పాటు డీఎంకే పార్టీకి చెందిన మరో ముగ్గురు నేతలు కూడా రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఇక, MNM పార్టీ భారత విపక్ష కూటమి INDIAలో భాగంగా కొనసాగుతోంది.
Published Date - 01:32 PM, Fri - 6 June 25 -
#South
Kamal Haasan : కమల్‌హాసన్ రాజ్యసభ నామినేషన్ వాయిదా
కమల్ హాసన్ త్వరలో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండగా, ఈ వివాదం నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘థగ్ లైఫ్’ సినిమాకు సంబంధించిన వ్యవహారాలు పూర్తయిన తర్వాతే నామినేషన్ దాఖలు చేస్తానని కమల్ భావిస్తున్నట్లు సమాచారం.
Published Date - 11:21 AM, Wed - 4 June 25 -
#South
Kamal Haasan : మీరేమైనా చరిత్రకారుడా?.. ఏ ఆధారాలతో ఆ వ్యాఖ్యలు చేశారు : కమల్ హాసన్‌కు హైకోర్టు ప్రశ్న
ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రముఖ నటుడు కమల్ హాసన్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. "ఎంత పెద్ద నటుడైనప్పటికీ, ప్రజల మనోభావాలను దెబ్బతీయాలనే హక్కు ఎవరికీ లేదు". కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రజల మనసు బాధించాయని కోర్టు అభిప్రాయపడింది.
Published Date - 01:27 PM, Tue - 3 June 25 -
#Cinema
Kamal Haasan: ‘థగ్ లైఫ్’ రిలీజ్ కష్టమేనా..?
Kamal Haasan: కన్నడ భాషపై కమలహాసన్ చేసిన వ్యాఖ్యల వివాదం కర్ణాటక రాష్ట్రంలో తీవ్రమవుతోంది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ విడుదలపై ఇప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
Published Date - 10:50 AM, Sat - 31 May 25