Third Wave
-
#Speed News
DPH Says: తెలంగాణలో మూడో వేవ్ ముగిసింది!
తెలంగాణలో మూడో వేవ్ (ఒమిక్రాన్) ముగిసిందా? రోజురోజుకూ కేసులు తగ్గిపోతున్నాయా? భారీగా పాజిటివిటీ రేటు పడిపోతుందా? అంటే అవుననే అంటున్నాయి వైద్యవర్గాలు.
Date : 08-02-2022 - 9:23 IST -
#South
Third Wave: పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం గురించి ఆందోళన చెందొద్దు – శివమొగ్గ డిప్యూటీ కమిషనర్
కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందని చాలామంది తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శివమొగ్గ కోవిడ్ 19 నిపుణుల కమిటీ ప్యానెల్ అభిప్రాయపడింది.
Date : 20-01-2022 - 10:38 IST -
#Covid
Covid 19 : మెడికల్ ఆక్సిజన్ అత్యవసరంపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరగడంతో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కనీసం 48 గంటల మెడికల్ ఆక్సిజన్ బఫర్ స్టాక్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.
Date : 12-01-2022 - 2:36 IST -
#Health
Corona: అప్‌డేట్స్ ఇవిగో..
దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి.ఆదివారం 1,79,723 కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఏకంగా 1,17,100 కరోనా కేసులు నమోదు అయ్యాయి.దింతో మొత్తం కేసుల సంఖ్య 3,57,07,727కు చేరుకోగా… ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కు చేరింది. అలాగే, గత 24 గంటల్లో 146 కరోనా మరణాలు సంభవించాయి. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 4,83,936కి […]
Date : 10-01-2022 - 11:01 IST -
#Telangana
CM KCR: కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం!
ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
Date : 09-01-2022 - 11:01 IST -
#Health
Corona: తాజాగా 1,41,986 కేసులు నమోదు
దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. శుక్రవారం 1,41,986 కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం 1,17,100 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం నటితో పోలిస్తే ఇది 21% శాతం ఎక్కువ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. #Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant 𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/GYKdOZNXzf pic.twitter.com/w4jCjv5syI — Ministry of Health (@MoHFW_INDIA) January 8, 2022
Date : 08-01-2022 - 10:24 IST -
#Speed News
High Court: కరోనా దృష్ట్యా పిల్లలకు వైద్య సదుపాయాలు పెంచాలి
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల కోసం వైద్య సదుపాయాలు మరింత పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశించిన హైకోర్టు.. కేంద్రం మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. జనం గుమిగూడకుండా నియంత్రించాలని.. మాల్స్, థియేటర్లలో కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. కరోనాపై తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.
Date : 07-01-2022 - 2:12 IST -
#Health
Corona: రికార్డు స్థాయిలో లక్షకు పైగా కేసుల నమోదు!
దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. దాదాపు ఏడు నెలల తర్వాత దేశంలో తొలిసారి గురువారం లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఏకంగా 1,17,100 కరోనా కేసులు నమోదు అయ్యాయి, బుధవారం 90,928 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. బుధవారం నటితో పోలిస్తే ఇది 28.8 శాతం ఎక్కువ కావడం […]
Date : 07-01-2022 - 10:24 IST -
#Health
Telangana: ఆరోగ్య సిబ్బందికి సెలవులు రద్దు
తెలంగాణాలో ఓమిక్రాన్ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సిభందికి సెలవులను రద్దుచేస్తున్నటు తెలంగాణ ఆరోగ్య శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖా డైరెక్టర్ జి. శ్రీనివాస్ రావు మిడియా తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఆసుపత్రులు అప్రమతంగా ఉండాలని, అధిక చార్జీలు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా లక్షణాలు లేని వారు కూడా ఆసుపత్రిలో చేరుతున్నారని ఆలా కాకుండా హోం ఐసొలేషన్ లో ఉండాలని కోరారు. […]
Date : 06-01-2022 - 4:33 IST -
#Health
Corona: రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
ఒమైక్రాన్ కారణంగా రాష్ట్రాల్లో కేసుల పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. రోజంతా పనిచేసేలా యాంటీజెన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, నర్సింగ్ హోంలు, జిల్లా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు తదితర విభిన్న ప్రదేశాల్లో వీటిని నెలకొల్పి వైద్య, ఆరోగ్య సిబ్బందిని నియమించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. లక్షణాలు ఉన్నవారు కిట్‌ల ద్వారా ఇళ్లలోనే పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహించాలని పేర్కొంది. వేగంగా ఫలితాలు పొందే దిశగా.. ప్రైవేటు భాగస్వామ్యంతోనూ టెస్టింగ్ […]
Date : 01-01-2022 - 1:18 IST -
#India
Third Wave: ఫిబ్రవరిలో గరిష్టస్థాయికి చేరుకోనున్న ఒమిక్రాన్ కేసులు
భారతదేశంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండటంతో అధికారులు అప్రమత్తమైయ్యారు.
Date : 19-12-2021 - 9:24 IST -
#Covid
Corona: భారత్.. బీ ఎలర్ట్.. చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..
బీజింగ్: మనం మళ్లీ అలర్టవ్వాల్సిన టైమ్ వచ్చేసిందా? థర్డ్ వేవ్ పంజా విసరడానికి రెడీ అవుతోందా అంటే అవుననే అనిపిస్తోంది. రెండేళ్ల పాటు యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మళ్లీ చైనాలో విజృంభిస్తోందట.. కొద్దిగా తగ్గిందనేకునేలోపే చాపకింద నీరులా విస్తరిస్తోందనే హెచ్చరికలు వస్తున్నాయి.
Date : 25-10-2021 - 8:00 IST -
#India
పిల్లలకు వ్యాక్సిన్లు ఇప్పుడివ్వలేం.. పొంచి ఉన్న మూడో ముప్పు
కరోనా మూడో వేవ్ చిన్న పిల్లలకు వస్తుందని నిపుణులు అంచనా వేశారు. ప్రస్తుతం కరోనా ఛాయలు తగ్గిపోవడంతో స్కూల్స్ ను ప్రారంభించారు. అడ్మిషన్స్ దాదాపుగా తెలంగాణ, ఏపీల్లో పూర్తయ్యాయి. కరోనా పొంచి ఉందని తాజాగా సీరం ఇనిస్టిట్యూట్ చెబుతోంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలకు పిల్లలకు వ్యాక్సిన్లు సిద్ధం అవుతాయని వెల్లడించింది. ప్రస్తుతం వ్యాక్సిన్ల ట్రయల్స్ జరుగుతున్నాయని ఇనిస్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అదర్ పూనావాలె వివరించారు. పలువురు వాలంటీర్లు ఇచ్చిన సమాచారం ప్రకారం వ్యాక్సిన్ […]
Date : 18-09-2021 - 4:14 IST