TGSRTC
-
#Telangana
TGSRTC: మరో గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ఆర్టీసీ!
హైదరాబాద్‌లోని మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు పాస్ తీసుకున్నవారికి టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ ఉన్నవారికి ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది.
Date : 11-11-2024 - 3:27 IST -
#Devotional
TGSRTC Tour Package: అరుణాచలం వెళ్లే భక్తులకు టిజిఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్!
కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్‌తో పాటు అరుణాచల దర్శనాన్ని అందించే ఈ ప్యాకేజీ తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి అందుబాటులో ఉంది.
Date : 07-11-2024 - 3:52 IST -
#Telangana
TGSRTC Cargo Services: ఇంటి వద్దకే టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవలు.. 30 కేజీలకు ధర ఎంతంటే?
టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్స్ నుంచి హైదరాబాద్ లో ఎక్కడికైనా హోం డెలివరీ చేయవచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోందని తెలిపారు.
Date : 27-10-2024 - 1:08 IST -
#Telangana
Dasara : TGSRTC ఖజానా నింపింది ..రూ.307.16 కోట్ల మేర ఆదాయం
Dasara : దసరా మరియు బతుకమ్మ పండగల సందర్భంగా సంస్థకు భారీగా ఆదాయం అందుకుందని వెల్లడించారు
Date : 22-10-2024 - 11:25 IST -
#Telangana
MD Sajjanar : దసరా పండుగకు ఆర్టీసీ టికెట్ చార్జీలు పెంచలేదు : ఎండీ సజ్జనార్
MD Sajjanar : ప్రధాన పండుగులైన సంక్రాంతి, దసరా, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, ఉగాది, తదితర సమయాల్లో హైదరాబాద్ నుంచి ప్రయాణికులు ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తుంటారని.. ఈ సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతుందని పేర్కొన్నారు.
Date : 14-10-2024 - 4:06 IST -
#Telangana
Dasara : స్పెషల్ బస్సుల్లో టికెట్ ఛార్జీల పెంపు.. ప్రయాణికుల అగ్రహం
Dasara : స్పెషల్ బస్సు ల్లో టికెట్ ఛార్జీలు పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణ ఛార్జీల కంటే 25% వరకు అదనంగా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు
Date : 09-10-2024 - 7:11 IST -
#Telangana
TGSRTC : బతుకమ్మ, దసరాకు 6 వేల ప్రత్యేక బస్సులు: టీజీఎస్ఆర్టీసీ!
TGSRTC : ఊళ్లకు వెళ్ల ప్రయాణికుల కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్ నగర్, కేపీహెచ్‌బీ, తదితర ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నారు.
Date : 30-09-2024 - 4:19 IST -
#Telangana
QR code : ఇక పై తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ చెల్లింపులు
Digital payments in tgsrtc: ఇక పై తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ కోసం క్యూఆర్ కోడ్ పేమెంట్ ఫోన్ పే, గూగుల్ పే, స్కాన్ సిస్టమ్, క్రెటిట్, డెబిట్ కార్డులతో అన్నిరకాల డిజిటల్ చెల్లింపులు..ఆక్సెప్ట్ చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Date : 20-09-2024 - 2:14 IST -
#Telangana
TGRTC : రాఖీ కట్టేందుకు వెళ్తుండగా పురిటినొప్పులు..బస్సు లోనే ప్రసవం
గద్వాల డిపోనకు చెందిన గద్వాల-వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రాఖీ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తుంది
Date : 19-08-2024 - 11:50 IST -
#Telangana
Nirmal Bus Accident: నిర్మల్‌లో రన్నింగ్ బస్సు టైర్లు ఊడిపోవడంపై కేటీఆర్ ఫైర్
నిర్మల్ బస్సు ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. అమాయక పౌరుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు.
Date : 18-08-2024 - 10:29 IST -
#Telangana
TGSRTC : త్వరలో వాట్సాప్‌లో RTC టికెట్లు.!
TGSRTC బస్ టికెట్లను తన ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయించేందుకు వాట్సాప్ యోచిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరుపుతున్నామని వాట్సాప్ బిజినెస్ ఇండియా హెడ్ రవి గార్గ్ వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో టికెట్లు వాట్సాప్‌లో బుక్ చేసుకునే వీలున్న సంగతి తెలిసిందే.
Date : 13-07-2024 - 11:52 IST -
#Telangana
TGSRTC : ఐటీ కారిడార్‌కు టీజీఎస్‌ఆర్‌టీసీ కొత్త బస్సు రూట్లు
గత కొన్ని నెలలుగా నగరంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారిడార్‌కు సమీపంలోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు , ఇతరుల ట్రాఫిక్ కష్టాలను తగ్గించడానికి అనేక కొత్త బస్సు మార్గాలు , సేవలు అందుబాటులోకి వచ్చాయి.
Date : 07-07-2024 - 9:52 IST -
#Telangana
TGSRTC : 3,035 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
Date : 02-07-2024 - 2:28 IST -
#Telangana
TGSRTC : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్మార్ట్ కార్డ్‌లతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
మహాలక్ష్మి పేరిట ఉచిత బస్సు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మహిళలు తమ ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు.
Date : 01-07-2024 - 7:21 IST -
#Telangana
TGSRTC: బస్సు చార్జీలు పెంచట్లేదు, ఫేక్ న్యూస్ నమ్మొద్దు: సజ్జనార్
ఆర్టీసీ బస్సు చార్జీల సాధారణ చార్జీలను టీజీఎస్‌ఆర్‌టీసీ పెంచుతున్నట్లు సోషల్‌మీడియాలో వస్తున్న వదంతులను తీవ్రంగా ఖండిస్తూ.. ఆ సంస్థ పరువు తీసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ హెచ్చరించింది.
Date : 12-06-2024 - 10:56 IST