Telugu Latets News
-
#India
Gujarat Rains Live Updates: గుజరాత్‌ను ముంచెత్తిన వర్షాలు, ముగ్గురు మృతి, స్కూళ్లకు సెలవు
గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. నివాస ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరిందని వడోదర నివాసి తెలిపారు. ప్రజలు ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు
Published Date - 01:53 PM, Tue - 27 August 24 -
#India
Congress MP Vasantrao Chavan Passes Away: హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాంగ్రెస్ ఎంపీ మృతి
నాందేడ్ నుంచి కాంగ్రెస్ ఎంపీ వసంత్ బి. చవాన్ హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 1978లో నైగావ్ సర్పంచ్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వసంతరావు చవాన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు
Published Date - 12:08 PM, Mon - 26 August 24 -
#India
Neet Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసు ప్రధాన సూత్రధారి ఆస్తులను జప్తుకు సిద్దమైన ఈడీ
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాల సమాచారం ప్రకారం, నీట్ పేపర్ లీక్ సూత్రధారులు నీట్ కాకుండా వివిధ పరీక్షల పేపర్‌లను లీక్ చేయడం ద్వారా కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులను సంపాదించినట్లు ఈడీ అనుమానిస్తోంది.ఈ నేపథ్యంలో నీట్ పేపర్ లీక్ కేసు ప్రధాన సూత్రధారి ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ సిద్ధమైంది
Published Date - 01:10 PM, Sat - 17 August 24