Telugu Desam Party
-
#Andhra Pradesh
2024 సెమీ ఫైనల్ కు రెడీ, పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
ఏపీ వ్యాప్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ ప్రకటించబోతున్నారు. యూత్ ఎటు ఎటువైపు ఉందో తెలుసుకునే ఎన్నికలు ఇవి.
Published Date - 05:00 PM, Fri - 2 September 22 -
#Andhra Pradesh
TDP NDA Alliance : `ఎన్డీయేలో టీడీపీ` పై చంద్రబాబు నో కామెంట్
ఎన్డీయేలో టీడీపీ చేరబోతుందని ఇటవల విస్తృతంగా జరిగిన ప్రచారంపై చంద్రబాబు స్పందించడానికి నిరాకరించారు.
Published Date - 05:29 PM, Thu - 1 September 22 -
#Andhra Pradesh
AP Politics : ఏపీ రాజకీయ ముఖచిత్రంపై లోకేష్ మార్క్
ఎవరికి తోచిన విధంగా వాళ్లు టీడీపీ, బీజేపీ పొత్తు గురించి మీడియాలో రాస్తున్నారు. ఇటీవల దాకా జనసేన, టీడీపీ కలుస్తున్నాయని హోరెత్తించారు. కానీ, ఏనాడూ టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈ పొత్తులపై నోరెత్తలేదు. పైగా ఆ పార్టీ నాయకులకు కూడా పొత్తుల గురించి ప్రస్తావన ఎక్కడా తీసుకురావద్దంటూ హుకుం జారీ చేశారట.
Published Date - 12:11 PM, Thu - 1 September 22 -
#Andhra Pradesh
Lokesh Tour : ఉద్రిక్తతల నడుమ లోకేష్ చిత్తూరు టూర్
చిత్తూరు వెళ్లిన నారా లోకేష్ కు అక్కడి క్యాడర్ బ్రహ్మరథం పట్టారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి చిత్తూరు వెళుతోన్న సందర్భంగా రోడ్డు పొడవునా కార్యకర్తలు మోటారు సైకిళ్లపై ర్యాలీగా వెళ్లారు. చిత్తూరు సబ్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ శ్రీనివాసులతో పాటు నలుగురు స్థానిక లీడర్లను పరామర్శించారు.
Published Date - 04:49 PM, Tue - 30 August 22 -
#Andhra Pradesh
TDP NDA : ఎన్డీయేలో టీడీపీపై వాట్సప్ యూనివర్సిటీలో వైరల్ కథనం
ఎన్డీయేలో టీడీపీ భాగస్వామ్యంపై పలు కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అన్నింటి కంటే టీడీపీ సానుభూతిపరుల గ్రూప్ లో వైరల్ అవుతోన్న ఒక ఆర్డికల్ ఆలోచింప చేస్తోంది. వాట్సప్ యూనివర్సిటీలో తిరుగుతోన్న ఆ ఆర్డికల్ యథాతదంగా ఇలా ఉంది.
Published Date - 01:23 PM, Tue - 30 August 22 -
#Andhra Pradesh
AP Politics: ఎన్డీయేలో టీడీపీ పై ఆ ఇద్దరి దొంగాట
ఎన్డీయేతో కలిసి వెళ్లడానికి టీడీపీ ఎందుకు సిద్ధం అవుతుంది? ఆ నిర్ణయం వెనుక ఎవరున్నారు? ఎవరికి కోసం అదంతా జరుగుతుంది? ఇద్దరు పారిశ్రామికవేత్తల కోసం ఎన్డీయేలో టీడీపీ భాగస్వామి అవుతుందా? ఎవరు వాళ్లిద్దరు? టీడీపీని తాకట్టు పెట్టడం ద్వారా ఆ ఇద్దరికి వచ్చే లాభం ఏమిటి? ఇవే ఏ ఇద్దరు టీడీపీ కార్యకర్తలు కలిసినప్పటికీ చర్చించుకుంటోన్న అంశం.
Published Date - 11:47 AM, Tue - 30 August 22 -
#Andhra Pradesh
TDP Survey : జిల్లాల వారీగా `టీడీపీ రహస్య సర్వే` ఇదే!
ఎన్నికలు ఇంకా ఏడాదిన్నరకు పైగా ఉన్నప్పటికీ తెలుగుదేశం ఎప్పటికప్పుడు సర్వేలను పరిశీలిస్తోంది. తాజాగా సేకరించిన సర్వే ప్రకారం కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఖాయంగా కనిపించింది.
Published Date - 06:00 PM, Mon - 29 August 22 -
#Andhra Pradesh
AP Politics : ఎన్డీయేతో భాగస్వామ్యం చంద్రబాబు మరో తప్పేనా?
టీడీపీ చీఫ్ చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో చేసిన రాజకీయ పొరబాట్లు చాలా ఉన్నాయి. విజనరీగా ఉమ్మడి, నవ్యాంధ్ర అభివృద్ధికి బాటలు వేయడం వేరు. రాజకీయంగా పార్టీని బలంగా ఉంచుకోవడం సపరేటు. ఆ విషయంలో చంద్రబాబు చేసిన తప్పులు పార్టీని వెంటాడుతున్నాయి
Published Date - 03:00 PM, Mon - 29 August 22 -
#Andhra Pradesh
Media Land Mafia : రూ. 14కోట్ల `మీడియా దందా`లోని పెద్దలు ఎవరు?
ప్రస్తుతం తెలుగు మీడియా `బ్లూ, ఎల్లో, పింక్, బ్లాక్` గా విడిపోయిందని చాలా కాలంగా రాజకీయ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. బ్లూ మీడియా గురించి టీడీపీ నేతలు తరచూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతుంటారు. అంతే వేగంగా ఎల్లో మీడియాపై వైసీపీ నేతలు డైలీ విరుచుకుపడుతుంటారు.
Published Date - 12:19 PM, Thu - 25 August 22 -
#Andhra Pradesh
Chandrababu Naidu : కుప్పంపై చంద్రబాబు స్వారీ
ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చాణక్యం నడిపేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కుప్పంకు మకాం మార్చేస్తున్నారు
Published Date - 01:00 PM, Wed - 24 August 22 -
#Andhra Pradesh
Jr NTR Amit Shah Meet : జూనియర్, షా భేటీపై టీడీపీ గప్ చిప్
జూనియర్, అమిత్ షా భేటీ మీద స్పందించడానికి తెలుగుదేశం సందేహిస్తోంది. వాళ్ల భేటీపై టంగ్ స్లిప్ అయిన బుద్ధా వెంకన్నకు అక్షింతలు పడ్డాయని తెలుస్తోంది.
Published Date - 05:00 PM, Tue - 23 August 22 -
#Andhra Pradesh
NTR Amit Shah Meet : టీడీపీ స్ట్రాటజీ మిస్సింగ్
తెలుగుదేశం పార్టీ స్టాటజీల్లో తప్పటడుగు వేస్తోందా? ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ దాన్ని సానుకూలంగా ఎందుకు మార్చుకోలేకపోతోంది? ఇదే సర్వత్రా ఏపీ వ్యాప్తంగా వినిపిస్తోన్న మాట. దానికి కారణాలు లేకపోలేదు. హార్డ్ కోర్ వైసీపీ, కమ్మ సామాజికవర్గంపై వ్యతిరేక భావాలున్న వాళ్లను టీడీపీ అక్కున చేర్చుకోవడం ప్రధాన అంశంగా చెప్పుకుంటున్నారు.
Published Date - 01:02 PM, Mon - 22 August 22 -
#Andhra Pradesh
Chandrababu: చంద్రబాబు `ఢిల్లీ టూర్` సంచలనం
మరోసారి చంద్రబాబు ఢిల్లీ టూర్ ఖరారు కానుంది. ఆయన వచ్చే వారం ప్రధాని నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిసే అవకాశం ఉంది. వా
Published Date - 11:36 AM, Fri - 19 August 22 -
#Andhra Pradesh
Nara Lokesh: మీడియా పై `లోకేష్` మూడోకన్ను!
కేవలం ఒక విభాగం మీడియా ద్వారా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రాలేదు. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక అధ్యయనం తరువాత ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
Published Date - 10:37 AM, Fri - 19 August 22 -
#Telangana
Munugodu : చంద్రబాబుకు మునుగోడు టాస్క్?
తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబుకు పరోక్షంగా మునుగోడు టాస్క్ ను బీజేపీ ఉంచనుంది. ఆ టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత బీజేపీ, టీడీపీ పొత్తుకు మార్గం సుగమం కానుందని పొలిటికల్ సర్కిల్స్ లోని తాజా టాక్. ఇప్పటికే చంద్రబాబుకు మరోసారి గేట్లు తెరిచిన సంకేతాలు ఉన్నాయి.
Published Date - 11:01 AM, Thu - 18 August 22