Telegram
-
#India
Maha Kumbh Mela : షాకింగ్.. కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో అమ్మకాలు
Maha Kumbh Mela : ప్రయాగ్రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ వీడియోలు మహిళల గౌరవాన్ని, గోప్యతను ఉల్లంఘిస్తాయని పేర్కొన్న పోలీసులు, ఈ వీడియోలను అప్‌లోడ్ చేసిన రెండు సోషల్ మీడియా ఖాతాలపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
Published Date - 10:57 AM, Thu - 20 February 25 -
#India
Pro Khalistan Group: ఢిల్లీ పేలుడు వెనుక ఖలిస్తానీలు.. టెలిగ్రాంకు పోలీసుల లేఖ
ఈ టెలిగ్రాం పోస్ట్‌ను బట్టి ఢిల్లీ పోలీసులు(Pro Khalistan Group) ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు.
Published Date - 12:23 PM, Mon - 21 October 24 -
#Business
Star Health Vs Telegram : టెలిగ్రాంపై స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ దావా.. ఎందుకంటే ?
తమ కంపెనీకి చెందిన డాటాను లీక్ చేసి ప్రదర్శిస్తున్న వెబ్‌సైట్లకు క్లౌడ్ ఫేర్ కంపెనీయే హోస్టింగ్ సేవలు అందిస్తోందని పిటిషన్‌లో స్టార్ హెల్త్(Star Health Vs Telegram) పేర్కొంది.
Published Date - 03:48 PM, Thu - 26 September 24 -
#Speed News
Telegram : టెలిగ్రాం యూజర్లకు అలర్ట్.. పావెల్ దురోవ్ సంచలన ప్రకటన
కేవలం 0.001 శాతం మంది మాత్రమే టెలిగ్రాంను దుర్వినియోగం చేస్తున్నారని పావెల్ దురోవ్ (Telegram) తెలిపారు.
Published Date - 10:00 AM, Tue - 24 September 24 -
#Speed News
Telegram CEO Pavel Durov: టెలిగ్రామ్ సీఈవోను విడుదల చేసిన ఫ్రాన్స్..!
టెలిగ్రామ్ CEO పావెల్ దురోవ్ అరెస్టు తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఫ్రాన్స్‌తో 80 యుద్ధ విమానాల ఒప్పందాన్ని రద్దు చేసింది.
Published Date - 12:02 AM, Thu - 29 August 24 -
#India
Telegram: కేంద్రం కీలక నిర్ణయం.. భారత్‌లో టెలిగ్రామ్ నిషేధం..?
టెలిగ్రామ్‌లో జరుగుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలపై హోం మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి.
Published Date - 09:46 AM, Tue - 27 August 24 -
#Speed News
Telegram CEO Arrested: టెలిగ్రామ్ సీఈవో అరెస్ట్.. కారణమిదేనా..?
ఫ్రెంచ్ కస్టమ్స్ యాంటీ-ఫ్రాడ్ కార్యాలయం నుండి అధికారులు పావెల్‌ను అరెస్టు చేశారు. టెలిగ్రామ్‌లో మనీలాండరింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్, పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను షేర్ చేయడాన్ని ఆపడంలో విఫలమవడమే అతని అరెస్టుకు కారణమని సమాచారం.
Published Date - 08:40 AM, Sun - 25 August 24 -
#Technology
Telegram Malware: టెలిగ్రామ్ లో వీడియోలు డౌన్లోడ్ చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే?
ఇటీవల కాలంలో రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారులతో పాటు టెలిగ్రామ్ వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో టెలిగ్రామ్ సంస్థ కూడా అందుకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది.
Published Date - 01:20 PM, Fri - 26 July 24 -
#India
Paper Leak – Telegram : టెలిగ్రాంలో ‘నెట్’ ప్రశ్నాపత్రం లీక్.. రూ.10వేలకు అమ్మేశారు ?
యూజీసీ నెట్ ప్రశ్నాపత్రం గత ఆదివారం (జూన్ 16న) డార్క్ వెబ్‌లో, ఎన్‌క్రిప్టెడ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో లీకైంది.
Published Date - 01:55 PM, Sat - 22 June 24 -
#Business
Stock Market Fraud : స్టాక్ మార్కెట్ టిప్స్ పేరుతో సైబర్ కేటుగాళ్ల మోసాలు
సైబర్ నేరగాళ్లు సందు దొరికిన ప్రతీచోటా మోసానికి తెగబడుతున్నారు.
Published Date - 07:03 PM, Wed - 29 May 24 -
#India
Telegram Down In India: భారత్‌లో టెలిగ్రామ్ డౌన్.. అయోమయానికి గురైన యూజర్స్..!
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్ కొంచెం సమయం పని చేయడం ఆగిపోయింది.
Published Date - 04:58 PM, Sat - 27 April 24 -
#Trending
Telegram: టెలిగ్రామ్ లో చైల్డ్ పోర్న్ కంటెంట్, పోలీసుల యాక్షన్
పోలీసులు, చట్టాలు ఎన్ని కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా.. సోషల్ మీడియాలో చైల్డ్ పోర్న్ కటెంట్ అప్ లోడ్ అవుతుండటం ఆందోళనకరంగా మారింది.
Published Date - 03:19 PM, Fri - 17 November 23 -
#India
TRAI: వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఇంటర్నెట్ కాలింగ్, మెసేజింగ్ యాప్‌లను నియంత్రించడానికి ట్రాయ్ ప్లాన్..!
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) Google Meet, WhatsApp, Telegram, ఇతర ఇంటర్నెట్ ఆధారిత వాయిస్, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల వంటి OTT ప్లేయర్‌లను లైసెన్సింగ్ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది.
Published Date - 05:52 PM, Mon - 10 July 23 -
#India
Cowin Data Leak : అంగట్లో కరోనా వ్యాక్సిన్ లబ్ధిదారుల సమాచారం.. టెలిగ్రామ్ బాట్ తో లీక్
Cowin Data Leak : మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా ? మీరే కాదు.. మీలా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కోట్లాది మంది వ్యక్తిగత సమాచారం లీక్ అయింది.. వ్యాక్సిన్ తీసుకునేటప్పుడే కొవిన్ ప్లాట్ ఫామ్ లో నమోదు చేసేందుకు ప్రజలు ఇచ్చిన డీటెయిల్స్ బజారున పడ్డాయి..
Published Date - 01:12 PM, Mon - 12 June 23 -
#Technology
Whatsapp: టెలిగ్రామ్ కి చెక్ పెట్టేందుకు మరో ఎత్తుగడ వేసిన వాట్సాప్.. అదేంటో తెలుసా?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల,
Published Date - 08:50 PM, Fri - 9 June 23