Telangana
-
#Telangana
Ramoji: రామోజీ ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ – సీఎం రేవంత్
Ramoji: రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రామోజీ ఫిల్మ్ సిటీ తెలుగు రాష్ట్రాల గర్వకారణమని
Date : 17-11-2025 - 9:18 IST -
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీ ప్రశంసలు!
స్థానిక సంస్థల ఎన్నికలను డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలను వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించే ప్రణాళికలను రేవంత్ రెడ్డి జాతీయ నాయకత్వానికి వివరించారు.
Date : 16-11-2025 - 12:17 IST -
#Speed News
Nationcal Highway : ఆ జిల్లాకు మహర్దశ.. 2 లైన్ల రోడ్డు 4 లైన్లుగా..!
జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రహదారులు వస్తున్నాయి. ఉన్న రహదారుల విస్తీర్ణాన్ని పెంచుతూ కొత్త రోడ్లను వేస్తున్నారు. దీనిలో భాగంగానే.. ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆలోచనగా ఉన్న సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట రహదారిని 4 లైన్లుగా మార్చనున్నారు. దీనికి ప్రస్తుతం రూ.50 కోట్లు మంజూరయ్యాయి. దీనికి సంబంధించి వివరాలను తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకార్ వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ […]
Date : 15-11-2025 - 3:19 IST -
#Speed News
Local Body Elections: సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఆరోజే క్లారిటీ?!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు కేవలం ఉప ఎన్నిక ఫలితం మాత్రమే కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్న విశ్వసనీయతకు ప్రతీక అని ఆయన అన్నారు.
Date : 14-11-2025 - 5:49 IST -
#Cinema
Nagarjuna: క్షమాపణలు చెప్పిన మంత్రి.. నాగార్జున ఏం చేశారంటే?
తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్లు తెలియజేస్తూ మంత్రి కొండా సురేఖ నిన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేశారు. నాగార్జున, వారి కుటుంబం పట్ల తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆమె స్పష్టం చేశారు.
Date : 13-11-2025 - 6:58 IST -
#Telangana
Distribution of Fish : చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్
Distribution of Fish : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పల్లెప్రాంతాల్లో చేపల ఉత్పత్తిని పెంచే దిశగా ఒక కీలక అడుగుగా నిలుస్తోంది
Date : 12-11-2025 - 6:49 IST -
#Telangana
Ande Sri : ఇక సెలవు.. ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు
Ande Sri : తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రజాకవి, గాయకుడు అందెశ్రీ ఇక లేరు. నిన్న గుండెపోటుతో కన్నుమూసిన ఆయనకు ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో ఘట్కేసర్లోని NFC నగర్లో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు
Date : 11-11-2025 - 3:15 IST -
#Speed News
Grain Purchases : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి – ఉత్తమ్ కుమార్
Grain Purchases : సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్లు, సీఎస్ రామకృష్ణారావుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
Date : 11-11-2025 - 1:09 IST -
#Telangana
BRS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అక్రమాలపై బీఆర్ఎస్ ఫిర్యాదు!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రికి రెండు సంవత్సరాలుగా ఆరు గ్యారంటీలపై సమీక్ష పెట్టడానికి సమయం దొరకలేదని, ఎన్నికల సమయంలో ఇప్పుడు రివ్యూ పెట్టడం జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రభావితం చేయడానికేనని ఆరోపించారు.
Date : 10-11-2025 - 8:30 IST -
#Telangana
Ande Sri: అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు – సీఎం రేవంత్
Ande Sri: తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” ద్వారా ప్రతి తెలంగాణ వాసి గుండెల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ కవి, సాహితీవేత్త అందెశ్రీ ఇక లేరు.
Date : 10-11-2025 - 11:22 IST -
#Telangana
2029 Assembly Elections : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎలక్షన్స్ – సీఎం రేవంత్
2029 Assembly Elections : తెలంగాణ రాజకీయ వాతావరణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు విశేష చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై చేసిన
Date : 09-11-2025 - 7:01 IST -
#Telangana
Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!
చర్చలు సఫలం కావడంతో నవంబర్ 8న అనుకున్న లెక్చరర్ల ప్రదర్శన (యాక్షన్ ప్లాన్), అలాగే నవంబర్ 15న విద్యార్థులతో చేపట్టాలనుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్టు పాతి సంఘం జనరల్ సెక్రెటరీ రవికుమార్ తెలిపారు.
Date : 07-11-2025 - 10:20 IST -
#Telangana
Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్
కొల్లూరులో కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్ తరఫున ప్రచారం నిర్వహించిన మంత్రి ఉత్తమ్ నవీన్‌ను విద్యావంతుడిగా, సంక్షేమ భావాలున్న బీసీ నాయకుడిగా అభివర్ణించారు.
Date : 07-11-2025 - 4:59 IST -
#Telangana
Sama Rammohan Reddy: కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సంచలన సవాల్!
గత పదేళ్లలో కేటీఆర్‌కు, ఆయన తండ్రికి (కేసీఆర్‌కు) సాధ్యం కాని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం రెండేళ్లలోపు చేసి చూపించారని ఆయన స్పష్టం చేశారు.
Date : 04-11-2025 - 5:12 IST -
#Telangana
Collector Field Visit: దెబ్బతిన్న పంటల పరిశీలనకు బైక్‌పై కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన!
నర్సింగాపురం గ్రామంలోని తిరుమల రైస్ మిల్లును తనిఖీ చేసిన కలెక్టర్, ధాన్యం కొనుగోలులో అనవసరమైన కోతలు లేకుండా చూడాలని మిల్లు యాజమాన్యాన్ని ఆదేశించారు.
Date : 04-11-2025 - 2:20 IST