Telangana
-
#Telangana
Kaleshwaram Scam: కాళేశ్వరం విచారణకు హరీష్, కేసీఆర్?
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా TSPSC పేపర్ లీకేజీ మరియు కాళేశ్వరం ప్రాజెక్ట్ నష్టంపై దృష్టి సారించాడు
Date : 17-12-2023 - 5:06 IST -
#Speed News
IAS Transfers : తెలంగాణలో పెద్దఎత్తున ఐఏఎస్‌ల ట్రాన్స్‌ఫర్స్
IAS Transfers : తెలంగాణలోని సీఎం రేవంత్ సర్కారు అన్ని విభాగాల్లో బదిలీల దిశగా చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది.
Date : 17-12-2023 - 4:49 IST -
#Andhra Pradesh
Nagababu Clarity on Vote : ఓటు వివాదం ఫై నాగబాబు క్లారిటీ
జనసేన నేత నాగబాబు (Nagababu) తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో కొత్త ఓటు (Vote) కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకోవడం ఫై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన నాగబాబు..మళ్లీ ఏపీలో ఓటు హక్కు కోసం దరకాస్తు చేసుకోవడం ఏంటి అని వైసీపీ (YCP) సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ విమర్శలు చేస్తుంది. ఈ క్రమంలో నాగబాబు క్లారిటీ ఇచ్చారు. We’re now on WhatsApp. Click to […]
Date : 17-12-2023 - 4:46 IST -
#Telangana
Konda Surekha: పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు
కొండ సురేఖ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అడవులు మరియు ఎండోమెంట్స్ మంత్రిగా ఆమెకు రాష్ట్ర ప్ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈరోజు సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆమె కుటుంబ సభ్యులు,
Date : 17-12-2023 - 4:42 IST -
#India
NIA Most Wanted List : NIA మోస్ట్ వాంటెడ్ జాబితాలో తెలుగు రాష్ట్రాల యువకులు
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) (NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ ను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకుల పేర్లు ఉండడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు యువకులు ఈ లిస్ట్ లో ఉన్నారు. జగిత్యాల జిల్లా ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్‌లోని మల్లేపల్లికి […]
Date : 17-12-2023 - 12:37 IST -
#Telangana
Free Bus For Ladies : ఐడీ కార్డు ఉంటేనే బస్సు ఫ్రీ..లేదంటే ఛార్జ్ చెల్లించాల్సిందే – TSRTC
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం (Free Bus for Ladies in Telangana ) కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చిన దగ్గరి నుండి ప్రయాణికులతో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ పథకం డిసెంబర్ 9న ప్రారంభం కాగా, ఆర్టీసీ శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేసి, ఐడీ కార్డును తప్పనిసరి చేసింది. We’re now […]
Date : 17-12-2023 - 12:27 IST -
#Speed News
Free Bus Travel: జీరో టికెట్‌పై 87,994 మంది ప్రయాణించిన ఖమ్మం మహిళలు
ఆర్టీసీ మొదట్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపిస్తేనే జీరో టిక్కెట్టు జారీ చేస్తారు
Date : 17-12-2023 - 11:30 IST -
#Telangana
EX DSP Nalini Emotional Post : కన్నీరు పెట్టిస్తున్న డీఎస్పీ నళిని కథ..
తెలంగాణ రాష్ట సాధన కోసం డిఎస్పీ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి..చరిత్ర పుటల్లోకి ఎక్కారు నళిని (EX DSP Nalini). ప్రత్యేక తెలంగాణ సాధన కోసం వివిధ వర్గాల ప్రజలు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన నళిని (EX DSP Nalini) స్వగ్రామం వరంగల్ జిల్లా. ఆత్మకూరు మండలం ఉల్లిగడ్డ దామెరకు చెందిన నరేందర్‌తో ఈమెకు వివాహం జరిగింది. నరేందర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఎంకాం, బీఈడీ, పీజీడీసీఏ, డిప్లొమా ఇన్ ఫార్మసీ పూర్తి చేసిన నళిని 2006లో […]
Date : 17-12-2023 - 11:24 IST -
#Telangana
Telangana Politics: భాజపాతో బీఆర్ఎస్ కి ఎప్పటికీ పొత్తు ఉండదు
భాజపాతో బీఆర్ఎస్ కి ఎప్పటికీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు బీఆర్ఎస్ నాయకుడు షేక్ అబ్దుల్లా సొహైల్. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరియు భాజపా మధ్య పొత్తు ఉంటుందని కాంగ్రెస్ సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపిస్తోందని ఆరోపించారు
Date : 17-12-2023 - 10:41 IST -
#Andhra Pradesh
Telugu States : ఓ వైపు చలిపులి.. మరోవైపు తుఫాను మేఘాలు
Telugu States : ఓ వైపు తెలుగు రాష్ట్రాలను చలిపులి వణికిస్తోంది. మరోవైపు దక్షిణ భారతదేశానికి తుఫాను ముప్పు పొంచి ఉంది.
Date : 17-12-2023 - 7:47 IST -
#India
Top Today News: టుడే టాప్ న్యూస్
చైనాలో కరోనా కొత్త వేరియంట్ భయాందోళనకు గురి చేస్తుంది. కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతుందని ఆ దేశ జాతీయ వ్యాధి నియంత్రణ నివారణ పరిపాలనా శాఖ అధికారులు చెప్పారు.
Date : 16-12-2023 - 9:10 IST -
#Telangana
Telangana Assembly Session 2023: సీఎం రేవంత్ అబద్ధాలకోరు : ఎమ్మెల్యే హరీష్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, విపక్ష పార్టీ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Date : 16-12-2023 - 7:58 IST -
#Telangana
CM Revanth Reddy: పోలీసు ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ ఆదేశాలు
సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీసు రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు.
Date : 16-12-2023 - 4:55 IST -
#Telangana
Public Grievances: ప్రజల ఫిర్యాదులను పరిష్కారానికి గ్రామ స్థాయిలో సమావేశాలకు సిఎం పిలుపునిస్తారు
పట్టణం మరియు గ్రామ స్థాయిలో ప్రజల ఫిర్యాదులను పరిష్కరించాల్సిన అవసరంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతినెలా మొదటి వారంలో ఒకటి లేదా రెండు రోజులు సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Date : 16-12-2023 - 4:44 IST -
#Telangana
Free Bus for Ladies : బస్సుల్లో పురుషులకు సీట్లు కేటాయించాలని వ్యక్తి నిరసన..
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress) ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం (Telangana Free Bus Travel Scheme) కల్పించింది. దీంతో మహిళలంతా ఏంచక్కా బస్సుల్లో ప్రయాణం చేస్తూ రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్నారు. ఇదే తరుణంలో పలు విధాలుగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఈ ఫ్రీ పధకం పెట్టేసరికి ఇంట్లో ఆడవారు ఉండడం లేదని చిన్న , చితక పనులకు కూడా టౌన్ లకు వెళ్తున్నారని..పక్కింటి […]
Date : 16-12-2023 - 3:34 IST