Telangana State Topper
-
#Trending
AESL : జెఈఈ మెయిన్స్ 2025 ( సెషన్ 2 ) లో తెలంగాణ రాష్ట్ర టాపర్‌గా ఆకాష్
అతనితో పాటుగా కొత్త ధనుష్ రెడ్డి 99.99 పర్సంటైల్ తో అల్ ఇండియా ర్యాంక్ 179 , సంహిత పోలాడి 99.98 పర్సంటైల్ తో అల్ ఇండియా ర్యాంక్ 203 , రాఘవన్ ఏపూరి 99.97 పర్సంటైల్ తో అల్ ఇండియా ర్యాంక్ 417 మరియు భరత్ నాయుడు కిలారి 99.95 పర్సంటైల్ తో అల్ ఇండియా ర్యాంక్ 821 సాధించి తల్లిదండ్రులతో పాటుగా ఇనిస్టిట్యూట్‌కు గర్వకారణంగా నిలిచారు.
Published Date - 02:15 PM, Mon - 21 April 25