Telangana Government
-
#Telangana
Fees Fear : ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీ‘జులుం’.. నియంత్రణకు రెడీ అవుతున్న రేవంత్ సర్కార్
ప్రైవేటు విద్యాసంస్థలు ఏటా 10 శాతానికి మించకుండా ఫీజులు(Fees Fear) పెంచుకోవచ్చని ఆ కమిటీ సూచించింది.
Published Date - 11:05 AM, Sat - 28 December 24 -
#Speed News
Errolla Srinivas : బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు
శ్రీనివాస్ ఇంటికి పోలీసులు వచ్చారనే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా ఆయన ఇంటికి చేరుకున్నారు. అనంతరం వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
Published Date - 11:43 AM, Thu - 26 December 24 -
#Speed News
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ప్రారంభం..!
CM Revanth Reddy : సినీ ప్రముఖులతో భేటీకి మంత్రులు, కీలక అధికారులు హాజరయ్యారు. చిక్కడపల్లి ఏసీపీ, డీసీపీలను మీటింగ్‌కు పిలిచారు సీఎం రేవంత్ రెడ్డి. సంధ్య థియేటర్ ఘటనపై భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావించే ఛాన్స్ కనిపిస్తుంది.
Published Date - 11:10 AM, Thu - 26 December 24 -
#Speed News
TGSRTC : త్వరలో ఆర్టీసీలో ఉద్యోగాలు.. అసెంబ్లీలో మంత్రి పొన్నం
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించడంపై ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తోంది సర్కార్. ఈ పథకం కింద, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా జీరో టికెట్ ధరతో ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది.
Published Date - 12:33 PM, Wed - 18 December 24 -
#Speed News
KTR : ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఆటో నడుపుతూ అసెంబ్లీకి కేటీఆర్..
KTR : ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, “ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు” అని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Published Date - 12:17 PM, Wed - 18 December 24 -
#Telangana
Telangana Govt Good News : సంక్రాంతి సంబరాలకు తెలంగాణ సర్కార్ సిద్ధం..
Telangana Government : సంక్రాంతిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరింత సంబరంగా , సంతోషంగా జరుపుకునేలా సీఎం రేవంత్ సరికొత్త పథకాలను సంక్రాంతి సందర్బంగా అందజేయబోతున్నారు
Published Date - 07:57 PM, Tue - 17 December 24 -
#Speed News
Telangana Anthem : ఇక పై పాఠ్యపుస్తకాల్లో “జయ జయహే తెలంగాణ”: విద్యాశాఖ ఆదేశాలు
ప్రముఖ కవి అందెశ్రీ రచించిన 'జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం' గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 06:21 PM, Wed - 11 December 24 -
#Cinema
Siddu Jonnalagadda : తెలంగాణ సర్కార్ కు రూ.15 లక్షల విరాళం అందించిన డీజే టిల్లు
Siddu Jonnalagadda : కొద్దీ రోజుల క్రితం తెలంగాణ లో పెద్ద ఎత్తున భారీ వర్షాలు , వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలో సినీ ప్రముఖులు తమ వంతు సాయం అందించారు
Published Date - 07:48 PM, Sun - 8 December 24 -
#Telangana
Sensational Decision : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Sensational Decision : రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ గెజిట్ విడుదల చేసింది
Published Date - 08:31 PM, Sat - 7 December 24 -
#Telangana
Google Hyderabad : హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్.. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం
హైదరాబాద్‌లో GSEC సెంటర్(Google Hyderabad)ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు రావడం అనేది సంతోషకరమైన విషయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Published Date - 04:52 PM, Wed - 4 December 24 -
#Speed News
Hydra : హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు.. ప్రభుత్వం ఉత్తర్వులు
బడ్జెట్లో హైడ్రాకు రూ.200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, తాజాగా రూ.50 కోట్లు విడుదల చేయడంతో హైడ్రాకు ఆర్థికంగా మరింత బలం చేకూరనుంది.
Published Date - 05:19 PM, Tue - 3 December 24 -
#Speed News
CM Revanth Reddy : ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరద నీటి సంపుల నిర్మాణం.. శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హై సిటీ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ. 3667 కోట్ల విలువైన అభివృద్ధి పనులను శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
Published Date - 11:31 AM, Tue - 3 December 24 -
#Telangana
Fourth Phase Of Farmer Loan Waiver : నాలుగో విడుత రుణమాఫీని విడుదల చేసిన సీఎం రేవంత్
fourth loan waiver : మాఫీ కాని రైతుల కోసం నాలుగో విడుత రుణమాఫీ రూ.2747.67 కోట్లు నిధులను విడుదల చేశారు. రుణమాఫీలో నెలకొన్న టెక్నికల్ సమస్యను పరిష్కరించి నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు
Published Date - 09:58 PM, Sat - 30 November 24 -
#Speed News
land Acquisition Notification : లగచర్ల మల్టీపర్సస్ ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణకు నోటిఫికేషన్..
భూములు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్న రైతుల నుంచి తొలుత ప్రభుత్వం భూములను సేకరించనుంది. పోలేపల్లిలో 71.89 ఎకరాలను సేకరించనున్నారు.
Published Date - 01:56 PM, Sat - 30 November 24 -
#Telangana
CM Revanth Reddy : సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు మార్పు కోసం పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేశాడు
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు… పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు… పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు అని ఆయన రాసుకొచ్చారు.
Published Date - 11:29 AM, Sat - 30 November 24