Telangana Congress
-
#Speed News
Breaking News: హన్ముకొండలో ఉద్రిక్తత, పోలీసులకు గాయాలు
హనుమకొండలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ క్రమంలో పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కు గాయాలు కావడంతో లాఠీ చార్జి జరిగింది.
Date : 01-07-2022 - 5:26 IST -
#Speed News
Renuka Chowdary : రేణుకా చౌదరిపై కేసు నమోదు చేసిన పోలీసులు
పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిపై గురువారం కేసు నమోదైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాహుల్ గాంధీని వేధించడాన్ని నిరసిస్తూ ‘ఛలో రాజ్ భవన్’ నిరసనలో పాల్గొన్న రేణుక చౌదరిని పోలీసులు ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకుని తరలించే సమయంలో ఎస్ ఐచొక్కా పట్టుకున్నారని పోలీసులు కేసు నమోదు చేశారు. సబ్ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే ఆమె ఆ ఘటనకు వివరణ ఇచ్చారు. […]
Date : 16-06-2022 - 6:54 IST -
#Speed News
Renuka Chowdary: ఎస్ ఐ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకాచౌదరి తెలంగాణ పోలీసుల చొక్కా పట్టుకున్నారు.
Date : 16-06-2022 - 3:02 IST -
#Speed News
TS Congress Protest: రాజ్ భవన్ వద్ద కాంగ్రెస్ రణరంగం
దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు ఇచ్చిన క్రమంలో హైదరాబాద్ లో ఛలో రాజ్ భవన్ రణరంగంగా మారింది.
Date : 16-06-2022 - 12:34 IST -
#Speed News
Telangana Congress: కేసీఆర్ జాతీయ పార్టీ పై ఉత్తమ్ విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టాలనుకుంటున్న జాతీయ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
Date : 13-06-2022 - 8:28 IST -
#Speed News
Rahul Gandhi on TPCC: రేవంత్ వ్యాఖ్యలపై రాహుల్ అసంతృప్తి
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
Date : 11-06-2022 - 10:15 IST -
#Telangana
Renuka Chowdary Exclusive : నువ్వు తప్పు చేశావ్ రేవంత్..- రేణుకా చౌదరి సంచలనం
వారం రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన చింతన్‌శివిర్ సమావేశాలపై కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి సంచలన కామెంట్స్ చేశారు.
Date : 07-06-2022 - 12:06 IST -
#Speed News
Revanth Reddy@USA: డల్లాస్ లో రేవంత్ రెడ్డి…6వేల ఎకరాల వ్యవసాయ క్షేత్రం పరిశీలన..!!
టీపీసీపీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ NRIశాఖ ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లారు.
Date : 04-06-2022 - 12:13 IST -
#Telangana
Chandrababu : చంద్రబాబును అలా వాడేస్తున్నారు.!
తెలంగాణ రాజకీయాలు మాజీ సీఎం చంద్రబాబునాయుడు చుట్టూ తిరగడం లేటెస్ట్ ట్రెండ్‌గా కనిపిస్తోంది.
Date : 03-06-2022 - 2:30 IST -
#Speed News
Congress Chintan Shivir: తెలంగాణ కాంగ్రెస్ చింతన్ శిబిర్ కార్యక్రమాల వివరాలు
తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేసుకోవడంతో పాటు భవిష్యత్తు ప్రణాళిక రూపొందించడానికి హైదరాబాద్ లోని కీసరలో రెండు రోజుల పాటు నవసంకల్ప్ చింతన్ శిబిర్ సమావేశాలు నిర్వహిస్తోంది.
Date : 01-06-2022 - 5:34 IST -
#Speed News
Revanth vs Malla Reddy: రేవంత్ రెడ్డి నా హత్యకు కుట్ర పన్నారు : మంత్రి మల్లారెడ్డి
తెలంగాణలో రెడ్ల సామాజికవర్గం అంశానికి సంబంధించిన వివాదం రోజుకో మలుపు తీసుకుంటోంది.
Date : 30-05-2022 - 12:13 IST -
#Speed News
T Congress: జూన్ నెలాఖరుకు టీకాంగ్రెస్ ఎన్నికల టీమ్.. రేవంత్ రెడ్డి మార్క్ కనిపిస్తుందా?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గేర్ మారుస్తోంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలన్నా దానికి ఇంకో ఏడాదికి పైగానే సమయముంది.
Date : 29-05-2022 - 12:00 IST -
#Speed News
TPCC Chief: రేవంత్ పని ఖతమేనా ?
ఏఐసీసీ తరహాలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహించాలని టీ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
Date : 28-05-2022 - 10:35 IST -
#Telangana
Revanth Reddy : రగులుతోన్న రేవంత్ `రెడ్డి` జ్వాల
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేపిన `రెడ్డి` చిచ్చు స్వపక్షంలోనూ, ప్రత్యర్థుల్లోనూ రగులుతోంది.
Date : 28-05-2022 - 9:00 IST -
#Telangana
Revanth Reddy :తెలంగాణ కాంగ్రెస్‌లో పెనుదుమారం..రేవంత్ కు షోకాజ్ నోటీస్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా వ్యాఖ్యలు ఆ పార్టీకి తలనొప్పి తెచ్చాయి.
Date : 24-05-2022 - 3:38 IST