HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Congress And Bjp Workers Clash At Hanumkonda

Breaking News: హ‌న్ముకొండ‌లో ఉద్రిక్త‌త‌, పోలీసుల‌కు గాయాలు

హ‌నుమ‌కొండ‌లో కాంగ్రెస్, బీజేపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ఆ క్ర‌మంలో పోలీస్ స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ కు గాయాలు కావ‌డంతో లాఠీ చార్జి జ‌రిగింది.

  • Author : CS Rao Date : 01-07-2022 - 5:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Warangal
Warangal

హ‌నుమ‌కొండ‌లో కాంగ్రెస్, బీజేపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ఆ క్ర‌మంలో పోలీస్ స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ కు గాయాలు కావ‌డంతో లాఠీ చార్జి జ‌రిగింది. ఇరు వ‌ర్గాలు బాహాబాహీకి దిగ‌డంతో కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు నిలువ‌రించ‌లేక‌పోయారు. చివ‌ర‌కు లాఠీ చార్జి చేయ‌డంతో ప్ర‌స్తుతం వివాదం స‌ద్దుమ‌ణిగింది. అయిన‌ప్ప‌టికీ హ‌నుమ‌కొండ అంత‌టా స‌ర్వ‌త్రా ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. జ‌రిగిన సంఘ‌ట‌న‌పై కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి స్పందించారు. అగ్నిప‌థ్ వివాదానికి కార‌ణం మోడీ అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ రోజు యూత్ కాంగ్రెస్ పిలుపు మెరకు అగ్నిపథ్ ను రద్దు చేయాలని శాంతి యుతంగా ధర్నా చేస్తున్న వరంగల్ యూత్ కాంగ్రెస్ నాయకులపై బీజేపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.#AgnipathWapasLo@ShivaSenaIYC @IYC @Allavaru @srinivasiyc @revanth_anumula @manickamtagore @INCTelangana pic.twitter.com/D7COj4N4wn

— Telangana Youth Congress (@IYCTelangana) July 1, 2022

అగ్నిప‌థ్ ను నిర‌సిస్తూ శుక్ర‌వారం కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు బీజేపీ స్థానిక కార్యాలయం ఎదుట ధ‌ర్నాకు దిగారు. దీంతో అక్క‌డున్న బీజేపీ కార్య‌క‌ర్త‌లు రంగంలోకి దిగారు. ఇరువ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం, ఘ‌ర్ష‌ణ చేసుకుంది. ప‌రిస్థితి చేయిదాటి పోయింద‌ని తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు .అయిన‌ప్ప‌టికీ ఇరు పార్టీల కార్య‌క‌ర్త‌లు క‌ర్ర‌ల‌తో కొట్టుకున్నారు. కొంద‌రికి స్వ‌ల్ప గాయాలు అయ్యాయి. కార్ల అద్దాల‌ను ప‌గుల‌గొట్టారు. హ‌నుమ‌కొండ బీజేపీ కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది.

Tension prevails, after #Clash between #Congress and #BJP leaders and activities at #Hanamkonda with sticks, many injured, during protest by Congress leaders in front of BJP office, against #Agnipath#Telangana #BJPNECInTelangana #BJPCongressclash pic.twitter.com/DXi6g6zvOF

— Surya Reddy (@jsuryareddy) July 1, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • agnipath protest
  • bjp
  • hanumkonda
  • telangana congress

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • Kerala Ex Cm

    Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • Chikkamagaluru Farmers

    Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళ‌న‌.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం

Latest News

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Nellore : వేదాంత మీనాక్షి ఎనర్జీ 1000 మందికి స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం!

  • ‘Aakash’ Educational Gift : దేశ రక్షణ దళాలకు ‘ఆకాశ్’ విద్యా కానుక

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd