Telangana Assembly Session
-
#Telangana
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సుదీర్ఘ ప్రసంగం
తెలంగాణ హక్కులను కాపాడటమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని రేవంత్ సర్కార్ అసెంబ్లీ సాక్షిగా చాటిచెప్పింది. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, దాదాపు 5 గంటల పాటు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చారు
Date : 05-01-2026 - 12:58 IST -
#Telangana
అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి బయటకు వెళ్లిపోయారు. జాతీయ గీతాలాపన తర్వాత సభను వీడి నందినగర్ నివాసానికి వెళ్లారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి.. KCRకు షేక్ హ్యాండ్ ఇచ్చారు.
Date : 29-12-2025 - 11:17 IST -
#Telangana
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, మొత్తం చర్చ వాటిపైనేనా ?
నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. KCR రాకపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రెస్మీట్లో ప్రభుత్వంపై సాగునీటి విషయంలో ఉద్యమిస్తామని ప్రకటించిన ఆయన సభలో ఉంటే చర్చ హీట్ ఎక్కనుంది.
Date : 29-12-2025 - 10:00 IST -
#Telangana
మహబూబ్ నగర్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ
అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లోకి వెళ్లనున్న KCR తొలుత ఉమ్మడి MBNRలో భారీ బహిరంగ సభ పెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శిస్తారని సమాచారం.
Date : 27-12-2025 - 9:00 IST -
#Telangana
ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలపై నేడు మంత్రులతో సీఎం రేవంత్ భేటీ
ఇవాళ మ.2 గంటలకు జూబ్లీహిల్స్ నివాసంలో CM రేవంత్ మంత్రులతో భేటీకానున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలను నేడు ఖరారు చేసే అవకాశముంది
Date : 22-12-2025 - 8:30 IST -
#Telangana
Kaleshwaram Commission : అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టిన ప్రభుత్వం
Kaleshwaram Commission : సమావేశాలు ప్రారంభం కాగానే, సభలో ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు బండారు రాజిరెడ్డి మరియు బానోతు మదన్ లాల్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు
Date : 31-08-2025 - 10:45 IST -
#Telangana
TG Assembly: బిఆర్ఎస్ వల్లే ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నాం – రేవంత్
Congress Six Guarantees : ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నామని, ఆ పాపం బిఆర్ఎస్ పార్టీదేనన్నారు
Date : 21-12-2024 - 3:00 IST -
#Telangana
Five MPTCs : ప్రతీ మండలానికి ఐదుగురు ఎంపీటీసీలు.. ఈ ‘సెషన్’లోనే చట్ట సవరణ ?
ప్రస్తుతం ప్రతి మండలం పరిధిలో సగటున 3వేల జనాభా ఉన్న ఏరియాకు ఒక్కో ఎంపీటీసీ(Five MPTCs) ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Date : 11-12-2024 - 9:31 IST -
#Telangana
Telangana Assembly : చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్కల పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి – రేవంత్
Telangana Assembly : చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్కల పోరాట స్ఫూర్తిని ప్రాతిపదికగా తీసుకుని విగ్రహాన్ని డిజైన్ చేసినట్లు ఆయన వివరించారు. కుడి చేతిలో జాతికి అభయాన్ని చాటుతున్న సూచనగా, ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ పంటలను పట్టుకుని రాష్ట్ర సంపదను ప్రతిబింబించేలా విగ్రహాన్ని రూపొందించామని తెలిపారు
Date : 09-12-2024 - 11:32 IST -
#Telangana
TG Assembly : సీఎం రేవంత్ భాష ఫై హరీష్ రావు సెటైర్లు
కనుగుడ్లతో గోటీలాడతా. లాగుల్లో తొండలు వదులుతా. పండబెట్టి తొక్కుతా. గోచీలు, లాగులు ఊడగొడతా అంటూ ఆయన రాక్షస భాషలో చెలరేగిపోతుంటే సామాన్య ప్రజలు సీఎంను ఏమీ అడిగే ధైర్యం చేయలేకపోతున్నారు
Date : 27-07-2024 - 2:35 IST -
#Telangana
Telangana Assembly Session : ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఈసారి అసెంబ్లీ సమావేశాలు కాకా రేపడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు అయ్యి..ఆరు నెలలు పూర్తయినప్పటికీ ఇంకా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు
Date : 11-07-2024 - 4:34 IST -
#Speed News
BRS MLAs : నెల రోజుల్లో మరో 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ?
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు నెలలో జరిగే అవకాశం ఉంది.
Date : 27-06-2024 - 11:31 IST -
#Telangana
TS : రేపు కేసీఆర్ బదులు హిమాన్షు కూడా వస్తానంటే ఎలా..? : సీఎం రేవంత్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల (Telangana assembly Session) నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా తో చిట్ చాట్ చేసారు. ఈ సందర్భంగా పలు అంశాల ఫై గురించి ప్రస్తావించారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని..ఆయనను కలుస్తానని రేవంత్ చెప్పుకొచ్చారు. గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే కేసీఆర్ బాధ్యత అర్థం అవుతోందన్నారు. బీఏసీ సమావేశానికి అందులోని సభ్యులే రావాలని, రేపు కేసీఆర్ బదులు హిమాన్షు కూడా వస్తానంటే ఎలా? అని ప్రశ్నించారు.ఈరోజు బీఏసీ సమావేశానికి కేసీఆర్ […]
Date : 08-02-2024 - 5:20 IST -
#Telangana
CM Revanth Counter to KTR : కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజైన ఈరోజు వాడివేడిగా నడుస్తున్నాయి. అసెంబ్లీ మొదలవగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ మొదలైనప్పటికీ..ప్రస్తుతం చర్చ గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎలావుందో..బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉందొ..అనేది చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కు సీఎం రేవంత్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. కేటీఆర్ మాట్లాడుతూ…కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఎలా ఉండేది? అని సభలో ప్రశ్నించారు. ఆకలి కేకలు, […]
Date : 16-12-2023 - 12:14 IST -
#Telangana
Telangana Assembly Session : వాడివేడిగా నడుస్తున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) వాడివేడిగా నడుస్తున్నాయి. అసెంబ్లీ మొదలవగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ మొదలైంది. ఈ క్రమంలో నిన్న గవర్నర్ మాట్లాడుతూ..గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని వ్యవస్థలను దెబ్బ తీశారని గవర్నర్ విమర్శలు గుప్పించారు.ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగం ఫై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. “గవర్నర్ ప్రసంగం విని సభ్యుడిగా […]
Date : 16-12-2023 - 11:53 IST