Telangana Assembly Budget Session 2022
-
#Telangana
CM KCR: ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులకు.. సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెట్టారు. యూపీఏ పాలనతో పోలిస్తే, ఎన్డీఏ పాలనలో దేశ ఆర్ధిక పురోగతితో పాటు పనితీరు క్షీణించిదని కేసీఆర్ ఆరోపించారు. యూపీఏ వాళ్ల పనితీరు బాగాలేదని, ఎన్డీఏ వాళ్ళకు అధికారంలోకి తెస్తే మొత్తం దేశమంతా నాశనం అయిపోయిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అన్న వస్ర్తాలకు పోతే ఉన్న వస్త్రం పోయిందన్నట్టు తయారైందని, యూపీఏ హయంలో దేశ వృద్ధి రేటు 8% ఉంటే, ఎన్డీఏ హయాంలో ఈ రోజు 6%కి […]
Date : 16-03-2022 - 10:58 IST -
#Telangana
Telangana Assembly : ‘సెంటిమెంట్’పై రాజకీయ క్రీడ
తెలంగాణ అసెంబ్లీ వేదికగా మరోసారి ఆంధ్రాపై కేసీఆర్ అక్కసు వెళ్లగక్కాడు. విభజనకు ముందు ఆంధ్రా ఆధిపత్యం గురించి ప్రస్తావించాడు.
Date : 09-03-2022 - 12:42 IST -
#Telangana
KCR in Assembly: కేసీఆర్ ప్రకటించే కీలక అంశాలు ఇవే..!
రాష్ట్రంలోని నిరుద్యోగులంగా బుధవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ చూడాలని వనపర్తి పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాను అసెంబ్లీలో ఓ కీలక ప్రకటన చేయబోతున్నానని చెప్పారు. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారమయిందో తాను అసెంబ్లీలో చెప్పానుకుంటున్నట్లుగా వెల్లడించారు. దీంతో 10 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఏం చెబుతారనే అంశంపై అటు రాజకీయవర్గాల్లోనూ, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. […]
Date : 09-03-2022 - 10:39 IST