Tecno Spark 20C
-
#Technology
Tecno Spark 20C: మార్కెట్ లోకి కొత్త టెక్నో స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్?
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం టెక్నో మార్కెట్ లోకి ఇప్పటికీ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ ఎప్పటికప్పుడు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన ఫోన్ లతో పాటు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా టెక్నో భారత మార్కెట్లోకి […]
Date : 29-02-2024 - 9:29 IST