Teaser
-
#Cinema
Chiru In Godfather: మెగా ట్రీట్.. రఫ్ అండ్ స్టయిలిష్ లుక్ లో చిరు!
గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి రఫ్ అండ్ స్టయిలిష్ లుక్ తో ఆశ్చర్యపరిచారు.
Date : 18-08-2022 - 3:24 IST -
#Cinema
Akhil Akkineni: అఖిల్ ‘ఏజెంట్’ టీజర్ రెడీ
ప్రామిసింగ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమాతో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నాడు.
Date : 11-07-2022 - 12:01 IST -
#Cinema
Nandamuri Balakrishna: భయం నా బయోడేటా లోనే లేదురా బోసడికే!
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో ఓ మాస్ మసాలా ఎంటర్ టైనర్ రూపుదిద్దుకుటుంది.
Date : 10-06-2022 - 11:19 IST -
#Cinema
Yashoda Teaser: ఎట్రాక్టివ్ ఫస్ట్ గ్లిoప్స్ తో సమంత ‘యశోద’
యశోద కళ్లు తెరిచి చూసింది. రోజూ తను చూసే ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఉందా ప్రదేశం.
Date : 05-05-2022 - 1:23 IST -
#Cinema
Ante Sundaraniki: నాని కెరీర్ లో హయ్యెస్ట్ రికార్డ్ వ్యూస్!
నేచురల్ స్టార్ నాని ''అంటే.. సుందరానికీ'' టీజర్ నవ్వులు పూయించింది.
Date : 22-04-2022 - 12:28 IST -
#Cinema
Naga Shaurya: “కృష్ణ వ్రిందా విహారి” సందడి షురూ!
యంగ్ & హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న తాజా సినిమా కృష్ణ వ్రిందా విహారి.
Date : 27-03-2022 - 10:54 IST -
#Cinema
Ravi Teja: శివరాత్రి కానుకగా `రామారావు ఆన్ డ్యూటీ` టీజర్ రిలీజ్!
మాస్ మహారాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ` ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి కాగా రెండు పాటల చిత్రీకరణ పెండింగ్ లో ఉంది.
Date : 26-02-2022 - 11:23 IST -
#Speed News
Vishwak Sen: ఆసక్తికరంగా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ టీజర్
‘‘ఛీ దీనమ్మా తాగితే కానీ మా బతులకి ఏడుపు రాదు.. తాగినోడి ఏడుపుకేమో వేల్యూ లేదు’’ అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ పెళ్లి కొడుకు అర్జున్ కుమార్ అల్లం (విశ్వక్ సేన్) పెళ్లి కూతురు (రుక్సర్ థిల్లాన్)తో ఎమోషనల్‌గా డైలాగ్ చెబితే ఎలా ఉంటుంది!
Date : 03-02-2022 - 12:27 IST -
#Cinema
Panchathantram: బ్రహ్మానందం ‘పంచతంత్రం’ క్యారెక్టర్ టీజర్ రిలీజ్!
కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం 'పంచతంత్రం'. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Date : 02-02-2022 - 11:58 IST -
#Cinema
10th Class Diaries: ట్రైలర్ అద్భుతంగా ఉంది.. టెన్త్ రోజులు గుర్తుకొస్తాయి!
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందిన సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు.
Date : 26-01-2022 - 10:00 IST -
#Cinema
Priyamani: చాలా డేంజరస్ హౌజ్ వైఫ్.. ప్రియమణి `భామాకలాపం` టీజర్ రిలీజ్!
అచ్చ తెలుగు ఓటీటీ ఆహా థ్రిల్లర్ ఫీస్ట్ తో తమ ప్రేక్షకులను అలరించడానికి `భామాకలాపం`తో సిద్ధమైంది. ప్రియమణి లీడ్ రోల్‌లో నటించిన వెబ్ ఒరిజినల్ ఇది. భామా కలాపంతో తెలుగు ఓటీటీ డెబ్యూ చేస్తున్నారు ప్రియమణి.
Date : 24-01-2022 - 11:40 IST -
#Cinema
Tollywood: సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఇంటి నెం.13’ టీజర్ రిలీజ్
‘కాలింగ్ బెల్’, ‘రాక్షసి’ చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ పన్నా రాయల్ దర్శకత్వంలో రూపొందిన మరో డిఫరెంట్ మూవీ ‘ఇంటి నెం.13’ . ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
Date : 17-01-2022 - 2:16 IST -
#Cinema
Bangarraju Teaser: నాగార్జున పంచెకట్టులో, నాగచైతన్య స్టైలీష్ లుక్‌లో అదరగొట్టారు!
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బంగార్రాజు సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
Date : 01-01-2022 - 2:02 IST -
#Cinema
Teaser: చిరు చేతుల మీదుగా ‘గాడ్సే’ టీజర్ రిలీజ్
వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Date : 21-12-2021 - 1:56 IST