TeamIndia
-
#Sports
Teamindia Players: ఈ ఆటగాళ్ళు ప్రపంచ కప్‌లో రాణించగలరా..? వాళ్ళ ఫామ్ ఎలా ఉందంటే..?
2023 ప్రపంచకప్‌కు టీమిండియా (Teamindia Players) దాదాపుగా సన్నాహాలను పూర్తి చేసుకుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు విజయం సాధించింది.
Published Date - 11:09 AM, Mon - 2 October 23 -
#Sports
Australia Worst Record: ఈరోజు జరిగే వన్డేలో ఆస్ట్రేలియా ఓడిపోతే ఓ చెత్త రికార్డు ఖాయం..!
కంగారూ జట్టు మూడో వన్డేలో ఓడిపోతే ఒక చెత్త రికార్డు ఆసీస్ పేరిట (Australia Worst Record) నమోదవుతుంది. ఈరోజు ఆస్ట్రేలియా ఓడిపోతే వరుసగా 6 వన్డేల్లో ఓడిపోయినట్టు అవుతుంది.
Published Date - 11:04 AM, Wed - 27 September 23 -
#Sports
India vs Sri Lanka: ఫైనల్ కు అడుగు దూరంలో భారత్.. నేడు శ్రీలంకతో ఢీ..!
పాకిస్థాన్‌ను 228 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా ఫైనల్‌కు అడుగులు వేసింది. పాకిస్థాన్ తర్వాత ఇప్పుడు టీమిండియా మంగళవారం శ్రీలంక (India vs Sri Lanka)తో తలపడనుంది.
Published Date - 10:48 AM, Tue - 12 September 23 -
#Speed News
India World Cup Squad: వన్డే వరల్డ్‌కప్.. భారత జట్టు ప్రకటన.. బీసీసీఐ ప్రకటించిన జట్టు ఇదే..!
ప్రపంచకప్‌కు భారత జట్టు (India World Cup Squad)ను బీసీసీఐ ప్రకటించింది. జట్టులో 15 మంది ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి.
Published Date - 01:43 PM, Tue - 5 September 23 -
#Speed News
Match Called Off: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రద్దు.. ఇరుజట్లకు చెరో పాయింట్..!
భారత్, పాకిస్తాన్ (IND vs PAK) మ్యాచ్ రద్దు (Match Called Off) అయింది. ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
Published Date - 10:13 PM, Sat - 2 September 23 -
#Sports
Yo-Yo Test: టీమిండియా ఆటగాళ్లకు యో-యో టెస్టు.. 17.2 పాయింట్లతో అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ..!
ఆసియా కప్ 2023కి ముందు బెంగళూరులోని ఆలూర్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆగస్టు 24 నుంచి భారత ఆటగాళ్ల కోసం 6 రోజుల ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభమైంది. జట్టులోని ఆటగాళ్లందరూ యో-యో టెస్టు (Yo-Yo Test)లో ఉత్తీర్ణులవ్వగా, విరాట్ కోహ్లీ (Virat Kohli) 17.2 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
Published Date - 09:42 AM, Fri - 25 August 23 -
#Sports
Virat Kohli: సంవత్సరంలోపు క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో సెంచరీలు చేసిన కింగ్ కోహ్లీ..!
భారత్, వెస్టిండీస్ మధ్య ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ (Virat Kohli) తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడుతున్నాడు.
Published Date - 01:44 PM, Sun - 23 July 23 -
#Sports
Yashasvi: యశస్వి జైస్వాల్ అరంగేట్రం.. తొలి టెస్టుకు భారత తుది జట్టు ఇదే..!
ఇవాళ్టి నుంచి ఆరంభం కానున్న మొదటి టెస్టులో తుది జట్టుపై కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్లో అద్భుతంగా రాణించి జాతీయ జట్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్ (Yashasvi) తన టెస్ట్ అరంగేట్రం చేయబోతున్నాడు.
Published Date - 12:42 PM, Wed - 12 July 23 -
#Sports
IND Vs WI: జులై 12 నుంచి వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్.. ఆ ముగ్గురిలో ఛాన్స్ ఎవరికి..?
వెస్టిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ (IND Vs WI)కు భారత క్రికెట్ బోర్డు (BCCI) టీమిండియాను ప్రకటించింది.
Published Date - 11:21 AM, Sat - 24 June 23 -
#Sports
BCCI: భారత క్రికెట్ జట్టుకు కొత్త సెలెక్టర్.. దరఖాస్తులు ఆహ్వానిస్తున్న బీసీసీఐ..!
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) పురుషుల సెలక్షన్ కమిటీలో ఒకరి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
Published Date - 06:35 AM, Fri - 23 June 23 -
#Sports
Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ చీఫ్ సెలక్టర్ కాబోతున్నారా..? బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుందా..?
ఖాళీగా ఉన్న 1 పోస్టుకు సంబంధించి భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) పేరు పదే పదే తెరపైకి వస్తోంది.
Published Date - 01:05 PM, Thu - 22 June 23 -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీని కాపాడుకోవాలంటే ఈ విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే..!
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓటమి తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నిరంతరం విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
Published Date - 06:28 AM, Thu - 22 June 23 -
#Sports
Rishabh Pant: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. కోలుకుంటున్న రిషబ్ పంత్.. వీడియో వైరల్..!
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో ఓటమి తర్వాత భారత అభిమానులు ఎవరైనా ఆటగాడి పునరాగమనం కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు అంటే అది వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) కోసమే.
Published Date - 08:57 AM, Thu - 15 June 23 -
#Sports
Rohit Sharma Captaincy: రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలవగలదా.. టీమిండియా ఓటముల పరంపర ఎప్పుడు ముగుస్తుందో..?
ఇటీవల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌ను ఓడించింది. భారత జట్టు ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మపై (Rohit Sharma Captaincy) నిత్యం ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Published Date - 03:35 PM, Wed - 14 June 23 -
#Sports
Oval Stadium: టీమిండియాను భయపెడుతున్న ఓవల్.. ఇప్పటివరకు 14 టెస్టు మ్యాచ్‌లు ఆడగా రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం..!
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు జూన్ 7 నుంచి ఓవల్ మైదానం (Oval Stadium)లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
Published Date - 10:53 AM, Sat - 3 June 23