Tdp
-
#Andhra Pradesh
TDP : జగన్‌కు దోపిడీపై ఉన్న శ్రద్ధ పెట్టుబడులపై ఎందుకు లేదు..?
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దోపిడీపై ఉన్న శ్రద్ధ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేసే అలవాటు లేదని
Published Date - 08:31 AM, Thu - 18 January 24 -
#Andhra Pradesh
Vangaveeti Radha : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ నేత వంగవీటీ రాధ
ఏపీలో ఎన్నికల సందండి మొదలైంది. ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ ముందువరుసలో ఉండగా.. ప్రతిపక్ష టీడీపీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం జోరుగా సభలు నిర్వహిస్తున్నారు. ఇటు జనసేన టీడీపీ అధినేతలు ఇద్దరూ సీట్ల కేటాయింపులపై సమావేశాలు జరుపుతున్నారు. దాదాపుగా సీట్ల కేటాయింపులపై కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అయితే బీజేపీతో పొత్తు విషయంలో క్లారిటీ రాకపోవడంతో అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతుందని టీడీపీ నాయకులు అంటున్నారు. బీజేపీ కూడా ఎక్కువగా సీట్లు […]
Published Date - 08:20 AM, Thu - 18 January 24 -
#Andhra Pradesh
Boppana Bhava Kumar : సైకిల్ ఎక్కేందుకు సిద్దమైన బొప్పన భవకుమార్..
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో అధికార పార్టీ వైసీపీ (YCP) నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తున్నారు. ముఖ్యంగా అధినేత జగన్ (Jagan) సర్వేల పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ కేటాయించకపోవడం తో చాలామంది నేతలు వైసీపీ కి గుడ్ బై చెప్పి..టీడీపీ , జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు చేరగా..ఇప్పుడు వైసీపీ కీలక నేత బొప్పన భవకుమార్ (Boppana Bhava Kumar) సైతం టీడీపీ లో చేరేందుకు సిద్దమైనట్లు […]
Published Date - 05:29 PM, Wed - 17 January 24 -
#Andhra Pradesh
Vangaveeti Radhakrishna : వైసీపీ లో చేరడం ఫై వంగవీటి రాధాకృష్ణ క్లారిటీ..ఇది చాలు కదా ..!!
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలలో వలసల పర్వం నడుస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తు..టిడిపి లేదా జనసేన పార్టీలలో చేరుతున్నారు. ప్పటికే పలువురు చేరగా…వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radhakrishna) సైతం టిడిపి నుండి బయటకు రాబోతున్నారని..త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రాధను వైసీపీ లో చేర్పించే బాధ్యత కొడాలి నాని, వంశీ వల్లభనేని తీసుకున్నారని..ఇప్పటికే వీరిద్దరి రాధతో […]
Published Date - 04:02 PM, Wed - 17 January 24 -
#Andhra Pradesh
Adala Prabhakara Reddy : వైసీపీని వీడడం ఫై ఆదాల ప్రభాకర్‌రెడ్డి క్లారిటీ..
ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ వైసీపీ..గత ఎన్నికల్లో ఎలాగైతే భారీ మెజార్టీ తో విజయం సాధించామో..ఈసారి కూడా అలాగే విజయం సాధించాలని సీఎం జగన్ (CM Jagan) చూస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ అభ్యర్థుల విషయంలో అనేక మార్పులు , చేర్పులు చేస్తున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండడం తో చాలామంది నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు టికెట్ […]
Published Date - 10:34 AM, Wed - 17 January 24 -
#Andhra Pradesh
AP Politics: భోగీ వేళ వైసీపీ ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మలు దహనం
జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు జగన్మోహన్రెడ్డి పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
Published Date - 01:41 PM, Sun - 14 January 24 -
#Andhra Pradesh
TDP – JSP : చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..!
ఏపీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులపై త్వరగతిని నిర్ణయం
Published Date - 07:13 AM, Sun - 14 January 24 -
#Andhra Pradesh
YCP : టీడీపీలోకి బెజవాడ వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవ కుమార్.. వంగవీటి రాధాతో చర్చలు
వైఎస్సార్సీపీ విజయవాడ అధ్యక్షుడు బొప్పన భవ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. గుడివాడ లో
Published Date - 06:50 AM, Sun - 14 January 24 -
#Andhra Pradesh
TDP MLA Candidates First List : టీడీపీ ఫస్ట్ లిస్ట్ అభ్యర్థులు వీరేనా..?
ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ (YCP) అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగెలుస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను పక్కకు పెట్టి ..కొత్త వారికీ అవకాశం ఇస్తున్నారు జగన్. ఇప్పటీకే మూడు లిస్ట్ లను విడుదల చేసి దాదాపు హాఫ్ మంది అభ్యర్థులను ఖరారు చేయగా..ఇప్పుడు టిడిపి (TDP) కూడా తమ మొదటి విడత అభ్యర్థులను ప్రకటించాలని చూస్తున్నట్లు […]
Published Date - 11:20 AM, Fri - 12 January 24 -
#Andhra Pradesh
YCP : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ.. వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచే పోటీ చేస్తానన్న ఆదాల
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నెల్లూరూ రూరల్ వైసీపీ ఇంఛార్జ్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఖండించారు.
Published Date - 06:52 AM, Fri - 12 January 24 -
#Andhra Pradesh
జనసేన లేదంటే టీడీపీ లోకి వెళ్తా – ముద్రగడ క్లారిటీ
ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం దారెటు అని గత కొద్దీ రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. గత కొద్దీ రోజులుగా ఈయనతో పాటు ఈయన కొడుకు ఇద్దరు వైసీపీ లోకి వెళ్లడం ఖాయమని..ఎన్నికల సమయానికి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని అంత భవిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈయన ఆలా అనుకున్నవారందరికి షాక్ ఇచ్చారు. టీడీపీ లేదా జనసేన ఈ రెండు పార్టీలల్లోనే చేరతారనని..కుదరకపోతే ఇంట్లోనే కూర్చుంటా […]
Published Date - 11:00 PM, Thu - 11 January 24 -
#Andhra Pradesh
Keshineni Nani : కేశినేని నాని ని బోరుకొచ్చిన బండి తో పోల్చిన అగ్ర నిర్మాత
టీడీపీ మాజీ నేత ఎంపీ కేశినేని నాని (Keshineni Nani) ఫై అగ్ర నిర్మాత , బిజినెస్ మాన్ పీవీపీ (PVP) ..ఘాటైన వ్యాఖ్యలే చేసారు.బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంటూ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం నేతల వలసలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీల్లోకి..ప్రతి పక్ష పార్టీల నేతలు అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వైసీపీ నుండి నేతలు జనసేన , టీడీపీ […]
Published Date - 12:28 PM, Thu - 11 January 24 -
#Speed News
YCP : వైసీపీకి మరో బిగ్‌షాక్.. పార్టీని వీడుతున్న కర్నూల్ ఎంపీ
వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే టికెట్ దక్కని నేతలు పార్టీలు మారుతున్నారు. ఈ జాబితాలో మరో ఎంపీ ఉన్నారు.
Published Date - 07:17 AM, Thu - 11 January 24 -
#Andhra Pradesh
TDP : వైసీపీ నేతలు మెక్కిందంతా కక్కిస్తాం.. తుని రా.. కదలి రా బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు
జగన్ సినిమా అయిపోయిందని మళ్లీ వైసీపీ జీవితంలో ఎప్పుడూ కూడా గెలిచే పరిస్దితి లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా
Published Date - 06:58 AM, Thu - 11 January 24 -
#Andhra Pradesh
TDP vs YCP : ఎంపీ కేశినేని నానిపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్.. ఎంపీ పదవికోసం ఇంతగా దిగజారాలా..!
టీడీపీని వీడి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నానిపై మాజీమంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలిచ్చిన అధికారంతో ల్యాండ్..శాండ్.. వైన్.. మైన్.. సెంటు పట్టాలు, ఇతర కుంభకోణాల్లో రూ.2.50లక్షల కోట్లు దోపిడీచేసిన ఒక అవినీతిపరుడి పక్కన చేరిన కేశినేని నాని.. చంద్రబాబునాయుడు, లోకేశ్ లపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎంపీ పదవి కోసం ఇంతగా దిగజారాలా అని నానీని ప్రశ్నించారు. నిన్నటి వరకు ఆహా..ఓహో అన్న నోటికి ఇప్పుడు మేం చెడ్డవాళ్లమైపోయామా? ఎంతమంది […]
Published Date - 06:48 AM, Thu - 11 January 24