Tdp Vs Ysrcp
-
#Andhra Pradesh
JC Prabhakar Reddy: కేతిరెడ్డి పెద్దారెడ్డి దమ్ముంటే తాడిపత్రికి రా… తేల్చుకుందాం..
JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు మరోసారి కుదిపేస్తున్నాయి. టిడిపి నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి - వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం కాస్తా సవాళ్ల దాకా చేరింది.
Published Date - 01:30 PM, Mon - 18 August 25 -
#Andhra Pradesh
YSRCP : ఏపీలో వైసీపీ పోరుబాట.. కలెక్టర్లకు వినతి పత్రాలు..
YSRCP : కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కార్యాచరణను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయడం ప్రారంభించారు.
Published Date - 12:02 PM, Fri - 13 December 24 -
#Andhra Pradesh
Rahul Gandhi Reacts Tirupati Laddu: తిరుమల శ్రీవారి లడ్డూపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. లార్డ్ బాలాజీ భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది భక్తులకు గౌరవనీయమైన దేవుడు. ఈ విషయం ప్రతి భక్తుడిని బాధిస్తుందని అన్నారు.
Published Date - 11:47 PM, Fri - 20 September 24 -
#Speed News
Kodali Nani: మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు: కొడాలి నాని
Kodali Nani: ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడివాడ రూరల్ మండలం వలివర్తిపాడు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు. మేనిఫెస్టో తమకు సంబంధం లేదని బిజెపి తప్పుకోవడంతో.. రాష్ట్రంలో కూటమి సర్కస్ మొదలైందని కొడాలి నాని ఎద్దేవా చేశారు. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు చేశారా?. ఇన్ని హామీలిచ్చాం.. ఇన్ని నెరవేర్చామని చెప్పే […]
Published Date - 05:14 PM, Wed - 1 May 24 -
#Andhra Pradesh
Babu Vs Vijay Saireddy: ట్విట్టర్ వేదికగా బాబు, సాయి రెడ్డి వార్
రాయలసీమ అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో తెలియచేసే ప్రయత్నం టీడీపీ చేస్తోంది. ఆ క్రమంలో ఆ పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా ట్వీట్ల యుద్దానికి దిగారు.
Published Date - 12:28 PM, Mon - 21 November 22 -
#Andhra Pradesh
Nara Lokesh: జగన్ అడ్డాలో లోకేష్ జోష్
ప్రభుత్వ వ్యతిరేకులను ఏపీ పోలీస్ టార్గెట్ చేస్తోంది. ఒక సీఐడీ సోషల్ మీడియాలోని ప్రత్యర్థులను కట్టడీ చేస్తుంటే మరోవైపు సివిల్ పోలీసులు టీడీపీ క్యాడర్ ను లక్ష్యంగా చేసుకుంది.
Published Date - 12:02 PM, Tue - 18 October 22 -
#Andhra Pradesh
AP Politics : చంద్రబాబు తరహాలో జగన్
టీడీపీ చీఫ్ చంద్రబాబు చేసిన తప్పులను ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నారా? అంటే ఔను అనే వాళ్లు ఎక్కువగా తారసపడుతున్నారు.
Published Date - 12:55 PM, Thu - 29 September 22 -
#Andhra Pradesh
Chandrababu : పచ్చి అబద్ధాలకోరు జగన్ : చంద్రబాబు
మెడికల్ కాలేజీలు తెచ్చామని అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పాడని టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు.
Published Date - 07:00 PM, Mon - 26 September 22 -
#Andhra Pradesh
TDP Protest : ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ పేరు మార్పు రగడ
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చుతూ అసెంబ్లీలో బిల్లు పెట్టడాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో లోపల, బయట నిరసనలు వెల్లువెత్తాయి.
Published Date - 01:06 PM, Wed - 21 September 22 -
#Andhra Pradesh
AP Assembly : మూడో రోజూ టీడీపీ సభ్యుల బహిష్కరణ
`జగన్ రైతులు ద్రోహి, చంద్రబాబు 420` నినాదాలతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. పరస్పరం టీడీపీ, వైసీపీ నినాదాలతో సభ అదుపుతప్పింది.
Published Date - 04:14 PM, Mon - 19 September 22 -
#Speed News
AP Deputy Speaker : ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది..
Published Date - 12:01 PM, Fri - 16 September 22 -
#Andhra Pradesh
AP BAC Meeting : టీడీపీతో జగన్మోహన్ రెడ్డి `రాజీ`బాట
తనదాకా వస్తేగానీ నొప్పి తెలియదంటారు పెద్దలు. సతీమణి భారతిని టీడీపీ టార్గెట్ చేయడంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం అయింది.
Published Date - 02:21 PM, Thu - 15 September 22 -
#Andhra Pradesh
Amaravathi: అమరావతిపై వైసీపీ ట్విస్ట్, `పేదల`పై పాలి`టిక్స్`!
ఏపీ రాజధాని అమరావతి వివాదం మళ్లీ రాజుకుంది.
Published Date - 05:15 PM, Thu - 8 September 22 -
#Andhra Pradesh
Chandrababu : ఏపీలో విధ్వంస పాలన: టీడీపీ చీఫ్ చంద్రబాబు
పాలకులకు ద్వేషం కాకుండా ప్రజలను నడిపించే దృక్పథం ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్మోహన్ రెడ్డికి హితబోధ చేశారు.
Published Date - 02:26 PM, Fri - 2 September 22 -
#Andhra Pradesh
Lokesh Tour : ఉద్రిక్తతల నడుమ లోకేష్ చిత్తూరు టూర్
చిత్తూరు వెళ్లిన నారా లోకేష్ కు అక్కడి క్యాడర్ బ్రహ్మరథం పట్టారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి చిత్తూరు వెళుతోన్న సందర్భంగా రోడ్డు పొడవునా కార్యకర్తలు మోటారు సైకిళ్లపై ర్యాలీగా వెళ్లారు. చిత్తూరు సబ్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ శ్రీనివాసులతో పాటు నలుగురు స్థానిక లీడర్లను పరామర్శించారు.
Published Date - 04:49 PM, Tue - 30 August 22