TDP Super 6
-
#Andhra Pradesh
TDP- JSP- BJP: మే నుండి చంద్రబాబు సర్కార్ సూపర్ సర్కార్… తల్లికి వందనం ప్లస్ మరో రెండు పథకాలు…!!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్‌పై ఉందని, కేంద్ర ప్రభుత్వ సాయంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటోందన్నారు సీఎం చంద్రబాబు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. చిత్తశుద్ధితో కష్టపడి ముందుకుసాగుతామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలన్న లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిశాయని స్పష్టం చేశారు.
Date : 26-02-2025 - 3:55 IST -
#Andhra Pradesh
Aadabidda Nidhi Scheme: సూపర్ 6 లో మరో హామీ అమలు దిశగా ప్రభుత్వం అడుగులు.. ఆడబిడ్డ నిధి కింద నెలకు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో సూపర్ సిక్స్ సహా కీలక పథకాలకు నిధులు కేటాయించింది. ఇందులో ఆడబిడ్డ నిధి పథకానికి రూ.1500 చొప్పున 19 నుండి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రతి నెలా ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రకటించింది.
Date : 12-11-2024 - 12:25 IST -
#Andhra Pradesh
TDP Super 6 : సూపర్ 6 తో జగన్ లో భయం మొదలైంది – నారా లోకేష్
సూపర్ 6 (TDP Super 6) తో వైసీపీ అధినేత, సీఎం జగన్ (Jagan) లో భయం మొదలైందన్నారు నారా లోకేష్ (Nara Lokesh) . ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీల అధినేతలు సభలు, సమావేశాలతో బిజీ గా మారారు. అధికార పార్టీ వైసీపీ అధినేత జగన్..ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గర అవుతుండగా..చంద్రబాబు రా కదలిరా అంటూ జనాల్లోకి వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన […]
Date : 17-02-2024 - 9:16 IST