TDP Nara Lokesh
-
#Andhra Pradesh
ByReddy Siddharth Reddy : టీడీపీలోకి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ?
సోషల్ మీడియా స్టార్, వైఎస్ఆర్ పార్టీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఏపీ శ్యాప్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థరెడ్డి తెలుగుదేశం పార్టీ గూటికి చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది.
Date : 19-04-2022 - 12:20 IST -
#Speed News
TDP Twitter: టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా జైటీడీపీని కొంతమంది హ్యాకర్లు హ్యాక్ చేశారు.
Date : 19-03-2022 - 11:11 IST -
#Andhra Pradesh
YS Jagan : టీడీపీ కోణంలో ‘ఆయనో’ నేరసామ్రాట్!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజుకో మలుపు తిరుగుతోన్న ఈ కేసు జగన్మోహన్ రెడ్డిని నిద్రలేకుండా చేస్తోంది.
Date : 02-03-2022 - 4:06 IST -
#Andhra Pradesh
YS Sunitha : టీడీపీ రూట్ లో వివేక కుమార్తె సునీత.!
ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె డాక్టర్ సునీత, టీడీపీ వాదన ఒకేలా ఉంది.
Date : 01-03-2022 - 5:17 IST -
#Andhra Pradesh
Nara Lokesh: దళితవర్గంపై ‘జగన్’ దమనకాండ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన పార్టీ నేతలు సామాజికవర్గ నేతలు దళితులపై సాగిస్తున్న దమనకాండకి హద్దే లేకుండా పోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 01-03-2022 - 1:48 IST -
#Andhra Pradesh
Bheemla Nayak : టీడీపీలో `బీమ్లానాయక్` హిట్
కాలానికి అనుగుణంగా రాజకీయ లీడర్లు వాళ్ల భావాలను మార్చుకుంటున్నారు. సిద్ధాంతాలను, సమీకరణాలను ఎప్పటికప్పుడు సానుకూలత దిశగా అన్వయించుకోవడం చూస్తున్నాం.
Date : 25-02-2022 - 12:47 IST -
#Andhra Pradesh
AP Education:ఏపీలో మళ్లీ విద్యా రాజకీయం!
ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు తెరుచుకున్నాయి. రాజకీయం మొదలైంది. కరోనా మొదలైనప్పటి నుంచి స్కూళ్లు, పరీక్షలపై రాజకీయం జరుగుతూనే ఉంది. ఒక దశలో వ్యవహారం హైకోర్టుకు వరకు వెళ్లింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే కనిపిస్తోంది.
Date : 17-01-2022 - 12:33 IST