TCongress
-
#Speed News
BRS Party: అమరవీరుల స్థూపాన్ని తాకే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదు: ఎర్రోళ్ల
BRS Party: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ..ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను 100 అమలు చేస్తాం అని చెప్పారని, ఆనాటి పిసిసి అధ్యక్షుడు గా నేటి ముఖ్యమంత్రి రేవంత్ డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. అనేక హామీలు 6 గ్యారెంటీ లు అమలు చేస్తాం అన్నారని, 26వ తేదీ నాడు నేను రాజీనామా లేఖతో […]
Date : 26-04-2024 - 4:57 IST -
#Telangana
Jagga Reddy: బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను ఓడించడమే లక్ష్యంగా పని చేయాలి.. ఆ నేతలకు జగ్గారెడ్డి పిలుపు
Jagga Reddy: కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక కారణాల వల్ల పార్టీ వీడి పోయిన నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఏ కారణం చేత అయిన పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులు తిరిగి పార్టీలో చేరి పార్లమెంట్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చిందని ఆయన అన్నారు. పార్టీ లో చేరే వారు బేషరతుగా పార్టీ లోకి ఆహ్వానించాలని, పార్టీ జిల్లా నాయకులు, నియోజక వర్గ నాయకులు […]
Date : 25-04-2024 - 1:32 IST -
#Speed News
Kaushik Reddy: చేనేతల కష్టాలు వింటే గుండె బరువెక్కుతుంది: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
Kaushik Reddy: చేనేతల పరిస్థితి చూస్తే మనసు చెల్లించిపోతుందని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి అన్నారు అన్నారు. మంగళవారం జమ్మికుంట లోని చేనేత సొసైటీ పర్యవేక్షణలో భాగంగా ఆయన మాట్లాడారు. జమ్మికుంట లోని చేనేత సంబంధించి సొసైటీ పర్యవేక్షణకు వస్తే సుమారు 80 లక్షల స్టాక్ మిగిలి ఉందని దీంతోపాటు హుజరాబాద్ నియోజకవర్గం లో అన్ని సొసైటీలను కలుపుకొని సుమారు 6 కోట్ల స్టాకు కొనుగోలు చేయకుండా మిగిలి ఉందని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో […]
Date : 23-04-2024 - 3:34 IST -
#Telangana
LS Polls: తెలంగాణ ఎన్నికల రంగంలోకి డీకే.. ఖమ్మం అభ్యర్థి ఎంపికపై తేల్చివేత!
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం కంచుకోటగా మారింది.
Date : 23-04-2024 - 12:11 IST -
#Telangana
KTR: ప్రజల పక్షాన కొట్లాడుదాం.. బలమైన ప్రతిపక్షంగా ఉన్నాం, పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశా నిర్దేశం
KTR: ప్రజల సమస్యలే ఎజెండాగా, కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడుదామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.సిరిసిల్ల తెలంగాణ భవన్ లో సోమవారం సిరిసిల్ల పట్టణ క్లస్టర్ స్థాయి సమావేశంలో పాల్గొని పార్లమెంటు ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో చాలా స్థానాల్లో స్వల్ప మెజారిటీ తేడాలో కాంగ్రెస్ విజయం సాధించింది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై వంద రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత […]
Date : 22-04-2024 - 6:36 IST -
#Telangana
Harish Rao: ఇందిరాగాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన హరీశ్ రావు
Harish Rao: మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్ లో కీలక విషయాలపై మాట్లాడారు. ‘‘మెదక్‌ను జిల్లా చేస్తామని చెప్పి ఇందిరాగాంధీ మోసం చేస్తే ఆ కలను నెరవేర్చింది కేసీఆర్. రేవంత్ చెప్పవన్నీ అబద్ధాలే. మెదక్ రాందాస్ చౌరస్తా మీదుగా నామినేషనకు వెళ్లావే, అక్కడ అభివృద్ధి కనిపించలేదా? నువ్వు నామినేషన్‌కు వెళ్లిన కలెక్టరేట్ కట్టింది కేసీఆర్. నిన్ను మెదక్‌కు రప్పించిన ఘనత కేసీఆర్‌ది. మెదక్‌కు రైలు తెచ్చింది కేసీఆర్. వంద కోట్లు ఖర్చు […]
Date : 21-04-2024 - 11:57 IST -
#Speed News
Koppula: కాంగ్రెస్ ప్రభుత్వంపై కొప్పుల ఫైర్.. హామీల అమలుపై నిలదీత
Koppula: పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆదివారం బెల్లంపల్లి పట్టణంలో ఎన్నికల ప్రచారం అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్ కొప్పుల మాట్లాడారు. ‘‘ప్రజలను వంచించి పెద్ద ఎక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నిజం చెబితే నమ్మరు అని, అబద్ధం చెప్తే నే నమ్ముతారు అని స్వయం గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం మారితే ప్రజలు మేలు జరుగుతుందని అనుకున్నారు కాని ఇప్పుడు […]
Date : 21-04-2024 - 5:37 IST -
#Telangana
Harish Rao: ప్రభుత్వ హాస్టళ్ల ఫుడ్ పాయిజన్ ఘటనలపై హరీశ్ రావు రియాక్షన్.. కాంగ్రెస్‌పై ఫైర్
Harish Rao: తెలంగాణ ప్రభుత్వ హాస్టళ్లలో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ సంఘటనలపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. మొన్న భువనగిరి గురుకుల హాస్టల్లో కలుషిత ఆహారం తిని చనిపోయిన ప్రశాంత్ ఉదంతాన్ని మరవక ముందే మరో ఫుడ్ పాయిజన్ ఉదంతం వెలుగులోకి వచ్చిందని హరీశ్ రావు అన్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీవీబీ పాఠశాలలో శుక్రవారం 11 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురై […]
Date : 20-04-2024 - 12:51 IST -
#Telangana
Harish Rao: 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కపైసా ఇవ్వలేదు!
Harish Rao: జహీరాబాద్‌లో ఈద్ మిలాప్ కార్యక్రమంలో జహీరాబాద్ బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అబద్ధాలతో పోటీ పడుతోంది. రేవంత్, భట్టి అబద్ధాల్లో పోటీ పడుతున్నారు. రేవంత్ 4వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తే అసలు ఆ హామీనే ఇవ్వలేదని భట్టి నిండు అసెంబ్లీలో పచ్చి అబద్ధమాడాడు. రైతు రుణమాఫీని వంద రోజుల్లో చేస్తామని చెప్పలేదని భట్టి […]
Date : 19-04-2024 - 11:59 IST -
#Speed News
Kishan Reddy: తెలంగాణలో 12 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుంది: కిషన్ రెడ్డి
Kishan Reddy: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను 12 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి గురువారం నాడు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో పార్టీని గెలిపించాలని రాష్ట్ర బీజేపీ అధినేత, పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మల్కాజిగిరి స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో కలిసి వెళ్లిన అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా అధికారంలోకి వచ్చిందని […]
Date : 18-04-2024 - 5:39 IST -
#Telangana
Komatireddy: కాంగ్రెస్‌ను తాకాలని చూస్తే బీఆర్‌ఎస్ పునాదులను ధ్వంసం చేస్తాం: కోమటిరెడ్డి
Komatireddy: కాంగ్రెస్‌ను తాకాలని చూస్తే బీఆర్‌ఎస్ పునాదులే ధ్వంసమవుతాయని భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్‌రావును రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే గులాబీ పార్టీలో ఎవరూ మిగలరని హెచ్చరించిన ఆయన మూడు నెలల్లో బీఆర్‌ఎస్ అంతరించిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాజకీయాల్లో కష్టపడి పనిచేసి ఎలాంటి మద్దతు లేకుండా సొంతంగా ముఖ్యమంత్రి అయ్యారని కొనియాడారు. అలాగే […]
Date : 17-04-2024 - 6:38 IST -
#Telangana
CM Revanth: ఆ నాలుగు లోక్‌సభ స్థానాలతో రేవంత్‌కు గట్టిపోటీ.. కారణాలివే
CM Revanth: మహబూబ్‌నగర్, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పనితీరుపై ప్రతికూల అంతర్గత సర్వే నివేదికలు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని చాలా ఇరుకున పెట్టినట్లు సమాచారం. ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరిన చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లలో టిక్కెట్లు పొందిన అభ్యర్థులు కాంగ్రెస్ అంతర్గత పోరు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, క్యాడర్‌కు సహకరించకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సర్వేలు సూచించాయి. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. బీఆర్‌ఎస్‌కు చెందిన ఖైరతాబాద్ […]
Date : 17-04-2024 - 5:56 IST -
#Telangana
BRS Party: కార్యకర్తల అక్రమ కేసుల పై డీజీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
BRS Party: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఇబ్బందులకు గురిచేసే కార్యక్రమాల్నిప్రోత్సహిస్తోందని ఘాటుగా స్పందించింది. ‘‘ ప్రభుత్వ విధానాలను, పనితీరు ప్రశ్నించిన వారిపై అసహనంతో ఊగిపోతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే సహించకలేకపోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్ట్ లు పెడితే పోలీసులు అత్యుత్సాహంతో కేసులు పెడుతున్నారు. […]
Date : 17-04-2024 - 5:00 IST -
#Telangana
Harish Rao: బీఆర్ఎస్ పోరాటానికి భయపడే రేవంత్ రుణమాఫీ ప్రకటన చేశారు: మంత్రి హరీశ్ రావు
Harish Rao: పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. డిసెంబర్ 9న ఆడే రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట తప్పినందుకు సీఎం రైతులకు క్షమాపణ చెప్పాలని, రుణమాఫీ కోసం బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటానికి భయపడే రేవంత్ ఈ ప్రకటన చేశారన్నారు. ఎకరానికి 15000 చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ […]
Date : 16-04-2024 - 9:04 IST -
#Speed News
Jeevan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1500కోట్ల వడ్ల కుంభకోణానికి పాల్పడింది: జీవన్ రెడ్డి
Jeevan Reddy: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1500కోట్ల వడ్ల కుంభకోణానికి పాల్పడిందని ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూకాంగ్రెస్ అవినీతి పై ఈడీ, ఐటీ లకు పిర్యాదు చేస్తానని వెల్లడించారు. గోదాముల్లో నిలువ ఉన్న ధాన్యాన్ని గ్లోబల్ టెండర్లు పిలిచి రూ 1600 కు చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మిందన్నారు.ఈ మొత్తం వ్యవహారం లో […]
Date : 13-04-2024 - 6:18 IST