Suman
-
#Speed News
Suman: ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతుంది: సుమన్
Suman: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతుందని ప్రముఖ సినీ నటుడు సుమన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని ఆయన శనివారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు. గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ బాగా వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. […]
Date : 15-06-2024 - 11:51 IST -
#Cinema
Tollywood: ‘సితార’ సినిమాకు 40 వసంతాలు.. తెలుగు చలన చిత్రాల్లో ఓ కల్ట్ క్లాసిక్!
Tollywood: పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ దర్సకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన కళాత్మక కావ్యం సితార’. ఏప్రిల్ 27, 1984న విడుదలైన ఈ చిత్రం 40 వసంతాలు పూర్తి చేసుకుంది. పూర్ణోదయా చిత్రాలైన ‘తాయారమ్మ-బంగారయ్య’, ‘శంకరాభరణం’, ’సీతాకోకచిలక’చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన వంశీలో ఉన్న ప్రతిభను గుర్తించిన ఏడిద నాగేశ్వరరావు, వంశీకి ఈ అవకాశం ఇచ్చారు. వంశీ రచించిన ‘మహల్లో కోకిల’ నవల ఆధారంగా ఈ చిత్రం నిర్మించడం జరిగింది. అప్పుడప్పుడే నటుడిగా పైకి వస్తున్న […]
Date : 26-04-2024 - 4:45 IST -
#Cinema
Rama Navami : టాలీవుడ్‌లో రాముడిగా కనిపించిన నటులు వీరే..
తెలుగు ఆడియన్స్ కి రాముడు అంటే ముందుగా ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. కానీ ఎన్టీఆర్ కంటే ముందు ఆ తరువాత కూడా తెలుగు తెరపై చాలామంది రాములవారు కనిపించారు.
Date : 17-04-2024 - 1:04 IST -
#Speed News
Actor Suman : రాజకీయ నాయకుల్ని అవినీతి పరుల్ని చేసింది ప్రజలే – నటుడు సుమన్
రాజకీయ నాయకుల్ని అవినీతి పరుల్ని చేసింది ముమ్మాటికీ ప్రజలే అని వ్యాఖ్యానించారు
Date : 01-04-2024 - 8:16 IST -
#Andhra Pradesh
Rajahmundry YCP MP Candidate : రాజమండ్రి వైసీపీ MP అభ్యర్థిగా సుమన్..?
ఏపీలో అతి త్వరలో పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు (Lok Sabha & Assembly Election) రాబోతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ (YCP) తో పాటు అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో బిజీ అయ్యాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ అధినేత జగన్ ఈసారి అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలను ఈసారి పక్కకు పెట్టి కొత్త వారికీ ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అభ్యర్థులను ఎంపిక […]
Date : 28-01-2024 - 1:28 IST -
#Andhra Pradesh
Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్ ఫై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు..ఇదొక గుణపాఠం
చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను చాలా అభివృద్ధి చేశారని.. దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్లు కూడా అభివృద్ధి చేశాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అరెస్ట్ అవ్వడం చాల బాధాకరమని
Date : 25-09-2023 - 3:32 IST