Stray Dogs
-
#India
Stray Dogs : వీధి కుక్కల తొలగింపు తీర్పుపై తీవ్ర విమర్శలు.. సుప్రీం తీర్పు పరిశీలిస్తానన్న సీజేఐ
ఈ నేపథ్యంలో, ఈ అంశాన్ని పరిశీలిస్తానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బీఆర్ గవాయ్ వెల్లడించారు. రేబిస్ కారణంగా ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో, జస్టిస్ పార్దివాలా మరియు జస్టిస్ ఆర్. మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం గత వారం కీలక తీర్పును వెలువరించింది.
Date : 13-08-2025 - 1:00 IST -
#India
Stray Dogs : ఢిల్లీ వీధుల్లో కుక్కల బెడదపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం
వీధుల్లో కుక్కల సంఖ్య భారీగా పెరిగిపోవడం, వాటి దాడుల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇంత వరకు ఎన్ని ప్రాణాలు పోయాయో చూసారా? ఇకనైనా కఠిన చర్యలు తీసుకోవాలి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Date : 11-08-2025 - 2:39 IST -
#India
Ratan Tata : వీధి కుక్కల కోసం గొంతు వినిపించిన ఘనుడు రతన్ టాటా
2021లో రతన్ టాటా (Ratan Tata) సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు.
Date : 10-10-2024 - 12:26 IST -
#Telangana
Hyderabad: ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్కలు దాడి
సంగారెడ్డిలోని శ్రీనగర్ కాలనీలో ఈ దారుణ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. మొత్తం ఆరు కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. వెంటనే స్థానికులు అతడిని రక్షించారు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో బాలుడి ఏడుపు విన్న స్థానికులు చిన్నారిని రక్షించడం చూడవచ్చు.
Date : 03-07-2024 - 4:24 IST -
#Telangana
Stray Dogs : చిత్రపురి కాలనీలో మహిళపై 15 కుక్కల దాడి
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 కుక్కలు దాడి చేశాయి. అన్ని కుక్కలు దాడికి ఎగబడటంతో.. ఆ మహిళ గుండెలు జారిపోయాయి
Date : 22-06-2024 - 8:53 IST -
#Telangana
Mahbubnagar : మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం..21 వీధికుక్కల కల్చివేత
Stray Dogs: మహబూబ్‌నగర్ జిల్లా(mahbubnagar-district)లోని ఓ గ్రామంలో 21 వీధికుక్కలను కాల్చి చంపడం కలకలం రేపింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయుధాల చట్టం, జంతువులపై క్రూరత్వం చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేదు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పొన్నకల్ గ్రామంలో జరిగిందీ ఘటన. We’re now on WhatsApp. Click to Join. ఆయుధాలు చేతబట్టిన గుర్తు తెలియని దుండగులు […]
Date : 17-02-2024 - 1:44 IST -
#Off Beat
Aadhaar Card For Dogs : ముంబైలో కుక్కలకూ “ఆధార్”.. క్యూఆర్ కోడ్ తో ఐడీ కార్డ్స్
Aadhaar Card For Dogs : 'ఆధార్' కార్డు.. మనుషుల గుర్తింపు కోసం !!మరి నిత్యం మనుషుల మధ్యే .. మనుషులతోనే కలిసి జీవించే కుక్కల పరిస్థితి ఎలా ?
Date : 16-07-2023 - 12:21 IST -
#Telangana
Bandi Sanjay: ప్రజల ప్రాణాలు తీసేందుకే మీ సమ్మేళనాలు, ఉత్సవాలు, వేడుకలా?
తెలంగాణలో వీధి కుక్కులు వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. గత కొద్దీ రోజులుగా వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వీధి కుక్కల దాడిలో ఇప్పటికే ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
Date : 20-06-2023 - 7:33 IST -
#Telangana
Stray Dogs: ఆగని వీధి కుక్కల దాడులు.. కామారెడ్డిలో మూడేళ్ల చిన్నారిపై దాడి
వీధికుక్కల (Stray Dogs) దాడి రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణలోని కామారెడ్డిలో మూడేళ్ల చిన్నారిని వీధికుక్కలు తీవ్రంగా గాయపరిచాయి.
Date : 13-06-2023 - 8:58 IST -
#Speed News
Delhi : ఢిల్లీలో వీధికుక్కల స్వైర విహారం.. ఇద్దరు చిన్నారులపై దాడి
ఢిల్లీలోని రంగపురి ప్రాంతంలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులపై వీధికుక్కలు దాడి చేశాయి. మహిళ మార్నింగ్ వాక్ కోసం
Date : 05-05-2023 - 7:16 IST -
#Speed News
Stray Dogs: స్కూటీ మీద వెళ్తున్న మహిళను వెంటాడిన వీధికుక్కలు, ముగ్గురికి తీవ్రగాయాలు
ఈ మధ్య కుక్కల బెడద (stray dogs) ఎక్కువైంది. మొన్న హైదరాబాద్ లో వీధికుక్కలు బాలుడిని చంపిన ఘటన తెలిసిందే. తాజాగా ఒడిశాలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. బెర్హంపూర్ నగరంలో స్కూటీపై వెళ్తున్న మహిళను వెంబడించాయి. కుక్కలు వేగంగా దూసుకురావడంతో భయపడిన మహిళ స్కూటీ రైడర్ బ్యాలెన్స్ కోల్పోయింది. వేగంగా వచ్చిన స్కూటీ రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారితో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. #WATCH […]
Date : 04-04-2023 - 9:45 IST -
#Telangana
9 Sheeps Killed : జగిత్యాల జిల్లాలో వీధి కుక్కల స్వైర వీహారం.. 9 గొర్రెలపై దాడి
వీధికుక్కల బెడద మానవులకే కాకుండా తోటి జంతువులకు కూడా ప్రమాదకరంగా మారింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం
Date : 28-03-2023 - 7:22 IST -
#Cinema
Amala Akkineni: మనం కుక్కలను ప్రేమిస్తే అవి మనల్ని ఎక్కువగా ప్రేమిస్తాయి!
అంబర్ పేటలో నాలుగేళ్ళ బాలుడు ప్రదీపై కుక్కలు దాడి చేసి చంపేసిన సంఘటన నేపథ్యంలో ప్రజల్లో కుక్కల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లోనే కాకుండా దేశంలోని అనేక చోట్ల ప్రతీరోజు కుక్కలు మనుషులపై దాడి చేసిన సంఘటనలు ఎక్కడో ఓ చోట నమోదవుతూనే ఉన్నాయి.
Date : 01-03-2023 - 12:12 IST -
#India
Stray Dogs: ప్రభుత్వ ఆసుపత్రిలో విషాద ఘటన.. చిన్నారిని కరిచి చంపిన వీధికుక్కలు
రాజస్థాన్ (Rajasthan)లోని సిరోహి జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ఓ పసికందును వీధికుక్కలు (Stray Dogs) తీసుకెళ్లి కరిచి చంపాయి. రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి దగ్గర నిద్రిస్తున్న ఒక నెల శిశువును వీధికుక్క తీసుకువెళ్లింది.
Date : 01-03-2023 - 10:17 IST -
#Telangana
Stray Dogs: హైదరాబాద్‌లో వీధికుక్కల బెడదను పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులు ..!
హైదరాబాద్‌లో 5.50 లక్షల వీధికుక్కలు (Stray Dogs) ఉన్నాయని, నాలుగేళ్ల బాలుడిపై కుక్క దాడి చేసిన సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి రావడంతో అధికారులు పరిశీలించేందుకు బుధవారం వచ్చారు.
Date : 23-02-2023 - 4:07 IST