Stella Ship Seized
-
#Andhra Pradesh
Ration illegal transport : కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజ్
కలెక్టర్ షన్మోహన్ మాట్లాడుతూ.. స్టెల్లా షిప్‌ను సీజ్ చేశాం అన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. అంతేకాక..గోడౌన్ నుంచి షిష్‌లోకి వచ్చినవి రేషన్ బియ్యమా? కాదా? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తీసుకు వచ్చారు? షిప్ వరకు బియ్యం ఎలా తరలించారో తేలుస్తామని అన్నారు.
Date : 03-12-2024 - 2:19 IST