Srisailam Reservoir
-
#Telangana
Nagarjuna Sagar : నిండుకుండలా నాగార్జునసాగర్ జలాశయం.. 24 గేట్లు ఎత్తి నీరు విడుదల
. ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో 1,74,533 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 2,33,041 క్యూసెక్కులకు చేరుకుంది. అంటే జలాశయంలోకి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు వస్తూనే ఉండగా, అదే సమయంలో దిగువ ప్రాంతాలకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ఇది కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలకు ముందస్తు హెచ్చరికలు ఇచ్చేందుకు కారణమైంది.
Date : 13-08-2025 - 10:33 IST -
#Andhra Pradesh
Heavy flood : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి.. 8 గేట్లు ఎత్తివేత
ఈ కారణంగా, జలాశయంలోని నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. పరిస్థితిని సమర్థవంతంగా సమీక్షిస్తున్న జలవనరుల శాఖ అధికారులు, శ్రీశైలం జలాశయానికి చెందిన 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి, దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా, విద్యుదుత్పత్తిని పెంచడం ద్వారా నీటి స్థాయిని సమతుల్యం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
Date : 01-08-2025 - 11:03 IST -
#Andhra Pradesh
Srisailam : శ్రీశైలం ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తివేత.. నిండుకుండలా నాగార్జునసాగర్
శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం కారణంగా అధికారులు ఆరు స్పిల్‌వే గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు. వీటి ద్వారా ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు (1,62,942) క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. మొత్తం ఔట్‌ఫ్లో ప్రస్తుతం రెండు లక్షల నలబై ఎనిమిదివందల తొమ్మిది (2,48,900) క్యూసెక్కులుగా నమోదైంది.
Date : 29-07-2025 - 12:25 IST -
#Andhra Pradesh
Srisailam Dam : శ్రీశైలం డ్యాంను ఏపీ నిర్లక్ష్యం చేస్తోంది-కేంద్రానికి తెలంగాణ లేఖ
Srisailam Dam : కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కొనసాగుతున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నది ఉధృతి తీవ్రమవుతోంది.
Date : 08-07-2025 - 12:37 IST -
#Andhra Pradesh
Srisailam : కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం జలాశయానికి వరద
కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో 818.20 అడుగులకు చేరుకుంది.
Date : 31-05-2025 - 5:36 IST -
#Andhra Pradesh
Srisailam Sikharam: శ్రీశైలంలో ఎలుగుబంటిల కలకలం, భయాందోళనలో భక్తులు
పవిత్ర క్షేత్రమైన శ్రీశైలంలోనూ అటవీ జంతువులు సంచరిస్తుండటంతో భక్తుల్లో అలజడి నెలకొంది.
Date : 15-08-2023 - 12:36 IST -
#Andhra Pradesh
Srisailam Reservoir : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. మూడు గేట్లు ఎత్తివేత
గత కొన్ని రోజులుగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం..
Date : 11-10-2022 - 10:46 IST