Sri Lanka
-
#Speed News
Sanath Jayasuriya : సనత్ జయసూర్యకు కీలక బాధ్యతలు
Sanath Jayasuriya : సనత్ జయసూర్య.. ఒకప్పుడు శ్రీలంక క్రికెట్‌లో స్టార్ బ్యాట్స్మన్.
Date : 15-12-2023 - 10:24 IST -
#Sports
Sri Lanka Selection Committee: శ్రీలంక క్రికెట్ బోర్డు కొత్త సెలక్షన్ కమిటీ ప్రకటన.. జట్టు సెలక్షన్ చైర్మన్గా ఎవరంటే..?
శ్రీలంక క్రికెట్ బోర్డు కొత్త సెలక్షన్ కమిటీ (Sri Lanka Selection Committee)ని ప్రకటించింది. ICC ODI ప్రపంచ కప్ 2023 సందర్భంగా శ్రీలంక క్రీడా మంత్రి మొత్తం జట్టు, ఆటగాళ్లను తొలగించారు.
Date : 14-12-2023 - 8:44 IST -
#Sports
ICC Suspends Sri Lanka: శ్రీలంక జట్టుకు బిగ్ షాక్.. శ్రీలంక క్రికెట్ సభ్యత్వాన్ని రద్దు చేసిన ఐసీసీ..!
ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు (ICC Suspends Sri Lanka) చాలా పేలవ ప్రదర్శన చేసింది. శ్రీలంక క్రికెట్ జట్టు లీగ్ దశలో 9 మ్యాచ్లు ఆడగా 2 మాత్రమే గెలిచి 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది.
Date : 11-11-2023 - 6:41 IST -
#Sports
world cup 2023: న్యూజిలాండ్ బౌలర్ల దాటికి చేతులెత్తేసిన శ్రీలంక
ప్రపంచకప్ లో శ్రీలంక పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న లంక ఈ రోజు బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో దారుణంగా విఫలం చెందింది.శ్రీలంక-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన లంక చేతులెత్తేసింది.
Date : 09-11-2023 - 4:00 IST -
#Sports
world cup 2023: మాథ్యూస్ సోదరుడు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ పై హాట్ కామెంట్స్
బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ బెదిరించాడు. షకీబ్ అల్ హసన్, ఏంజెలో మాథ్యూస్ మధ్య టైం అవుట్ వివాదం కారణంగా చాలా గందరగోళం నెలకొంది. అంతర్జాతీయ క్రికెట్‌లో టైం అవుట్ అయిన తొలి ఆటగాడిగా ఏంజెలో మాథ్యూస్ నిలిచాడు.
Date : 08-11-2023 - 9:29 IST -
#Sports
Angelo Mathews : టైమ్డ్ ఔట్ వివాదం.. ఐసీసీకి మాథ్యూస్ ఫిర్యాదు
బంగ్లా, లంక మ్యాచ్ లో సదీర సమరవిక్రమ అవుటైన తర్వాత ఏంజెలో మాథ్యూస్ (Angelo Mathews) మైదానంలోకి వచ్చాడు.
Date : 07-11-2023 - 2:58 IST -
#Sports
world cup 2023: సెమీస్ కోసం లంక పోరాటం: శ్రీలంక – బంగ్లాదేశ్ హెడ్ టూ హెడ్ రికార్డ్స్
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంక , బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ బరిలో దిగిన లంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
Date : 06-11-2023 - 2:58 IST -
#Speed News
world cup 2023: సెంచరీ మిస్ చేసుకున్న కోహ్లీ, గిల్
ముంబై వాంఖడే వేదికగా టీమిండియా శ్రీలంకతో తలపడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. దిల్షాన్ బౌలింగ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఔట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. 2 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ ఫోర్ బాది పెవిలియన్ చేరాడు. మరో ఎండ్ లో గిల్ ఎటాకింగ్ మొదలు పెట్టాడు. ఆరంభం నుంచే ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు
Date : 02-11-2023 - 4:40 IST -
#Speed News
world cup 2023: వాంఖడేలో శతక్కొడుతున్న కోహ్లీ, గిల్
ముంబై వాంఖడే వేదికగా టీమిండియా శ్రీలంకతో తలపడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. దిల్షాన్ బౌలింగ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఔట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. 2 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ ఫోర్ బాది పెవిలియన్ చేరాడు.
Date : 02-11-2023 - 4:12 IST -
#Sports
World Cup 2023: ఇంగ్లండ్ పై శ్రీలంక ఘన విజయం
World Cup 2023: ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 33.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంక 25.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాతుమ్ నిస్సాంక, సదీర అర్ధసెంచరీ భాగస్వామ్యంతో శ్రీలంక విజయం సాధించింది. పాతుమ్ నిస్సాంక (77 […]
Date : 27-10-2023 - 12:08 IST -
#Sports
India vs Sri Lanka: అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్-శ్రీలంక మ్యాచ్ టిక్కెట్ల బుకింగ్ ప్రారంభం..!
2023 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు ఇప్పటివరకు అద్భుత ప్రదర్శన చేసింది. నవంబర్ 2న శ్రీలంకతో టీమిండియా (India vs Sri Lanka) తలపడనుంది.
Date : 26-10-2023 - 12:24 IST -
#Sports
World Cup 2023: చిరాకు పడుతున్న ఫ్యాన్స్.. 84 పరుగుల వ్యవధిలో 9 వికెట్లు.
మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడి, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయిన ఆస్ట్రేలియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది
Date : 17-10-2023 - 5:09 IST -
#Sports
World Cup 2023: పాక్ చీటింగ్ ..బౌండరీ లైన్ జరిపి..
నిన్న మంగళవారం పాకిస్తాన్ శ్రీలంక హైదరాబాద్ వేదికగా తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులు పాక్ బౌలర్లను ఉతికారేశారు. ఈ క్రమంలో 344 భారీ స్కోర్ రాబట్టారు.
Date : 11-10-2023 - 4:02 IST -
#Sports
South Africa Beat Sri Lanka: వన్డే ప్రపంచకప్ లో రికార్డు.. ఒకే మ్యాచ్ లో 754 పరుగులు, 49 బంతుల్లోనే సెంచరీ..!
వన్డే ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికా విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో ఆఫ్రికా 102 పరుగుల తేడాతో శ్రీలంకను (South Africa Beat Sri Lanka) ఓడించింది.
Date : 08-10-2023 - 7:14 IST -
#Sports
Hasaranga Injury: వరల్డ్ కప్ కు ముందు శ్రీలంకకు భారీ షాక్ తగలనుందా..? కీలక ఆటగాడికి మరోసారి గాయం..?
ఆసియా కప్ 2023లో చాలా మంది ముఖ్యమైన ఆటగాళ్లు లేకుండా మైదానంలోకి దిగిన శ్రీలంక జట్టు, మెగా ఈవెంట్‌కు ముందు మ్యాచ్ విన్నింగ్ స్పిన్ బౌలర్ వనిందు హసరంగా (Hasaranga Injury) రూపంలో పెద్ద దెబ్బను ఎదుర్కోవచ్చు.
Date : 21-09-2023 - 9:16 IST