Sri Lanka
-
#Sports
IND vs SL: లంక దెబ్బ మామూలుగా లేదుగా వారు లేకున్నా సిరీస్ విజయం
శ్రీలంక జట్టుకు భారత్ పై సిరీస్ విజయం ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ పెంచుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే పలువురు కీలక ఆటగాళ్ళు దూరమైనప్పటికీ కూడా చక్కని ఆటతీరుతో టీమిండియాను నిలువరించింది.
Date : 08-08-2024 - 1:12 IST -
#Speed News
India vs Sri Lanka: రెండో వన్డేలో భారత్ ఘోర పరాజయం.. కారణం స్పిన్నరే..!
వన్డే సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రీలంక 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్పిన్ ముందు చాలా మంది టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.
Date : 05-08-2024 - 12:11 IST -
#Sports
India vs Sri Lanka: శ్రీలంక- టీమిండియా తొలి వన్డేలో ఈ మార్పులు గమనించారా..?
టీమ్ ఇండియాలో మరో పెద్ద మార్పు కనిపించింది. వాషింగ్టన్ సుందర్ నంబర్-4లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను నంబర్-4లో బ్యాటింగ్ చేయడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.
Date : 02-08-2024 - 11:47 IST -
#Sports
India vs Sri Lanka 1st ODI: ఉత్కం”టై ” టైగా ముగిసిన తొలి వన్డే
తొలి వన్డే టైగా ముగిసింది. భారత్ కు లభించిన ఆరంభాన్ని చూస్తే 30 ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందనిపించింది. ఎందుకంటే ఓపెనర్లు గిల్, రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 12.4 ఓవర్లలో 75 పరుగులు జోడించారు. రెస్ట్ తర్వాత జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
Date : 02-08-2024 - 10:33 IST -
#Sports
Asia Cup 2024: ఫైనల్లో భారత్ కు షాక్, శ్రీలంకదే మహిళల ఆసియాకప్
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా మహిళ జట్టు ఓటమి పాలైంది.ఎనిమిదోసారి టైటిల్ గెలవాలనుకున్న భారత మహిళల జట్టుకు శ్రీలంక ఆటగాళ్లు కళ్లెం వేశారు. శ్రీలంక 8 వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది
Date : 28-07-2024 - 6:43 IST -
#Sports
IND vs SL 1st T20: తొలి టి20లో సూర్య విధ్వంసం, 26 బంతుల్లో 58 పరుగులు
శ్రీలంకపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 58 పరుగులు చేశాడు. టీ20లో సూర్య 20వ హాఫ్ సెంచరీ సాధించాడు. కెప్టెన్‌గా మూడో అర్ధ సెంచరీ సాధించాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత కెప్టెన్‌గా నిలిచాడు.
Date : 27-07-2024 - 9:52 IST -
#Sports
Mohammad Siraj: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. కీలక ఆటగాడికి గాయం!
శ్రీలంక పర్యటనలో భాగంగా భారత జట్టు ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చింది. ఈ పర్యటనలో, జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌కు నాయకత్వం వహించాల్సి ఉంది.
Date : 26-07-2024 - 8:08 IST -
#Sports
IND vs SL T20: కీపర్ పోస్ట్ కోసం సంజూ, పంత్ మధ్య పోటీ
టీ20 సిరీస్‌కు గానూ టీమిండియాలో వికెట్ కీపర్ మరియు బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ చోటు దక్కించుకున్నాడు. రిషబ్ పంత్ కూడా జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. పంత్ జట్టులో ఉండటంతో శాంసన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉండకపోవచ్చు
Date : 25-07-2024 - 12:30 IST -
#Sports
Women’s Asia Cup 2024: ఆసియా కప్‌లో తొలి సెంచరీ, మిథాలీ రికార్డు బద్దలు
ఆసియా కప్‌లో ఇప్పటివరకు ఏ మహిళా క్రికెటర్ చేయని ఘనతను ఆమె ప్రదర్శించింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన చమర హర్షితతో కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
Date : 22-07-2024 - 6:53 IST -
#Sports
Sanju Samson: శ్రీలంకతో వన్డే సిరీస్ సంజూను అందుకే ఎంపిక చేయలేదా ?
టీ ట్వంటీల్లో రాహుల్ కు చోటు దక్కలేదు కాబట్టి సంజూ ఎంపికయ్యాడు. అయితే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతుండడం కూడా సంజూకు మైనస్ గా మారింది. లంక పిచ్ లు స్పిన్ కు అనుకూలించడం, ఆ జట్టులో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు మంచి ఫామ్ లో ఉండడంతో సంజూ శాంసన్ కు ప్రతికూలంగా మారింది.
Date : 20-07-2024 - 10:29 IST -
#Sports
Ravindra Jadeja: జడేజా వన్డే కెరీర్ పై నీలినీడలు..!
వన్డే ఫార్మాట్ నుంచి జడేజాను తప్పించడంపై రకరకాల అనుమానాలు లేవనెత్తుతున్నారు. భవిష్యత్తులో జడేజాకు టెస్టు ఫార్మాట్‌లో మాత్రమే ఆడే అవకాశం లభించే అవకాశం ఉందని కొందరు సీనియర్లు అంటున్నారు. అక్షర్ పటేల్ తో జడేజా స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది.
Date : 19-07-2024 - 2:33 IST -
#Sports
Virat Kohli: గంభీర్ రిక్వెస్ట్ కు ఓకే లంకతో వన్డే సిరీస్ కు కోహ్లీ
లంకతో వన్డే సిరీస్ లో సీనియర్లు ఆడాలని గంభీర్ సెలక్టర్లకు కాస్త గట్టిగానే చెప్పాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ సైతం వెంటనే అంగీకరించాడు. తాజాగా విరాట్ కోహ్లీ విషయంలోనూ క్లారిటీ వచ్చింది. లంకతో మూడు వన్డేల సిరీస్ కు ఆడతానని కోహ్లీ సెలక్టర్లకు చెప్పినట్టు తెలుస్తోంది.
Date : 18-07-2024 - 6:26 IST -
#Sports
Sri Lankan Cricketer Died: క్రికెట్ ప్రపంచంలో విషాదం: శ్రీలంక క్రికెటర్‌ని కాల్చి చంపిన దుండగుడు
41 ఏళ్ల ధమ్మికపై కాల్పులు జరిపినప్పుడు, అతని భార్య మరియు పిల్లలు ఇంట్లో ఉన్నారు. శ్రీలంక క్రికెటర్ ధమ్మిక నిరోషణకు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాలేదు కానీ అతను శ్రీలంక అండర్ 19 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
Date : 17-07-2024 - 6:41 IST -
#Sports
Hasaranga: శ్రీలంకకు బిగ్ షాక్.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న హసరంగ..!
ఈ సిరీస్ కంటే ముందే శ్రీలంక టీ20 క్రికెట్ కెప్టెన్ వనిందు హసరంగ (Hasaranga) కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు.
Date : 11-07-2024 - 11:57 IST -
#India
ISIS Terrorists : నలుగురు ఐసిస్ ఉగ్రవాదుల మాస్టర్ మైండ్ అరెస్ట్
ఈ ఏడాది మే 19న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శ్రీలంకకు చెందిన నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Date : 01-06-2024 - 1:03 IST