Sri Lanka Match Rohit Sharma
-
#Sports
Gambhir : ఆ తప్పిదాలే కొంపముంచాయి బెడిసికొట్టిన గంభీర్ ప్లాన్స్
కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో శ్రీలంక పర్యటన భారత్ కు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. టీ ట్వంటీ సిరీస్ లో దుమ్మురేపిన టీమిండియా వన్డే సిరీస్ లో మాత్రం తేలిపోయింది. ఊహించని విధంగా రెండు మ్యాచ్ లు ఓడిపోయి 27 ఏళ్ళ తర్వాత సిరీస్ ను చేజార్చుకుంది. నిజానికి ఈ సిరీస్ ఓటమి భారత్ కు షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే సీనియర్ బ్యాటర్లు జట్టులో ఉండి కూడా బ్యాటింగ్ వైఫల్యంతోనే చిత్తుగా ఓడిపోయింది. మరీ […]
Date : 08-08-2024 - 3:59 IST