Sports News
-
#Sports
Highest Score: ఇంగ్లాండ్‌లో ఇప్పటివరకు భారత్ సాధించిన అత్యధిక స్కోర్లు ఇవే!
భారత జట్టు 2007లో ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్‌లో తన అతిపెద్ద స్కోరు సాధించింది. ఈ మైదానంలో భారత జట్టు 664 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తరపున దినేష్ కార్తీక్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, ఎంఎస్ ధోనీ అద్భుతమైన అర్ధ సెంచరీలు సాధించారు.
Published Date - 11:18 PM, Thu - 3 July 25 -
#Speed News
India vs England: ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్!
ఈ ఇన్నింగ్స్‌తో గిల్ తన విమర్శకులకు సమర్థవంతమైన సమాధానం ఇచ్చాడు. అనేక దిగ్గజ ఆటగాళ్లను వెనక్కి నెట్టి అద్భుతమైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు.
Published Date - 10:48 PM, Thu - 3 July 25 -
#Sports
Shubman Gill: తొలి రోజు ముగిసిన ఆట.. గిల్ సూపర్ సెంచరీ, భారత్ స్కోర్ ఎంతంటే?
ఈ జాబితాలో విరాట్ కోహ్లీ ఇప్పటికీ అతడి కంటే ముందున్నాడు. కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత తన మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో శతకం సాధించిన నాల్గవ భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు.
Published Date - 12:09 AM, Thu - 3 July 25 -
#Sports
Ravi Shastri: బుమ్రాకు రెస్ట్ ఎందుకు? కోచ్ గంభీర్‌పై రవిశాస్త్రి ఫైర్
రెస్ట్ తీసుకునే విషయంలో ఆటగాడికి అవకాశం ఇవ్వొద్దని సూచించాడు. ప్లేయర్ కు విశ్రాంతి ఇవ్వాలా వద్దా అన్నది కోచ్ , కెప్టెన్ కలిసి నిర్ణయం తీసుకోవాలని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
Published Date - 11:44 PM, Wed - 2 July 25 -
#Sports
Karun Nair: విరాట్ కోహ్లీ రీప్లేస్ అన్నారు.. ఇలాగైతే కష్టమే కరుణ్ నాయర్?!
ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో కరుణ్ నాయర్‌కు ఎన్నో సంవత్సరాల తర్వాత ఆడే అవకాశం లభించింది. నంబర్ 6 స్థానంలో ఆడుతూ మొదటి ఇన్నింగ్స్‌లో నాయర్ ఖాతా కూడా తెరవలేకపోయాడు.
Published Date - 09:05 PM, Wed - 2 July 25 -
#Sports
Mohammed Shami: టీమిండియా స్టార్ బౌలర్ షమీ సంపాదన ఎంతో తెలుసా?
హసీన్ జహాన్ మోడలింగ్, నటన రంగంలో చాలా చురుకుగా ఉంటుంది. ఫ్యాషన్ షూట్స్, యాడ్ ఫిల్మ్స్‌తో పాటు బెంగాలీ చిత్ర పరిశ్రమలోని కొన్ని చిన్న చిత్ర ప్రాజెక్ట్‌ల నుంచి కూడా ఆమెకు ఆదాయం వస్తుంది.
Published Date - 05:50 PM, Wed - 2 July 25 -
#Sports
IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీమిండియా రెండో టెస్ట్.. ముగ్గురూ ఆటగాళ్లు ఔట్!
జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, శార్దూల్ స్థానంలో శుభ్‌మన్ గిల్ వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్‌దీప్ సింగ్‌లను ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇచ్చాడు.
Published Date - 04:22 PM, Wed - 2 July 25 -
#Sports
India vs Pakistan: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడంటే?
భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 7న దుబాయ్‌లో జరుగనుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే.. ఇటీవల ICC చాంపియన్స్ ట్రోఫీ 2025లో కూడా ఇదే మైదానంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి.
Published Date - 03:46 PM, Wed - 2 July 25 -
#Sports
India vs England: సమం చేస్తారా.. సమర్పిస్తారా? రెండో టెస్ట్ కు భారత్ రెడీ!
ఇంగ్లాండ్.. రెండో టెస్టు కోసం తమ తుది జట్టును ప్రకటించింది. తొలి టెస్టులో ఆడిన కాంబినేషన్ తోనే బరిలోకి దిగుతోంది. ఇటీవల కౌంటీల్లో ఆడి టెస్టు జట్టులోకి వచ్చిన పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు తుది జట్టులో చోటు కల్పించలేదు.
Published Date - 10:57 PM, Tue - 1 July 25 -
#Sports
Yashasvi Jaiswal: టెస్ట్ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించనున్న జైస్వాల్!
యశస్వీ జైస్వాల్ లీడ్స్ టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేశాడు. అయితే రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులకే ఔట్ అయ్యాడు. కానీ అతను మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు.
Published Date - 12:15 PM, Mon - 30 June 25 -
#Sports
ODI Match: వన్డే మ్యాచ్‌లో 872 పరుగులు.. 87 ఫోర్లు, 26 సిక్సర్లు!
ఒకే మ్యాచ్‌లో రెండు జట్లు 400 కంటే ఎక్కువ స్కోరు చేశాయి. ఒకవైపు పరుగుల వర్షం కురిసింది. మరోవైపు మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్ల లెక్క కూడా లేదు. రెండు ఇన్నింగ్స్‌లలో మొత్తం 87 ఫోర్లు, 26 సిక్సర్లు వచ్చాయి.
Published Date - 06:45 AM, Mon - 30 June 25 -
#Sports
Rishabh Pant: ప్రమాదం తర్వాత డాక్టర్‌ను పంత్ అడిగిన మొదటి ప్రశ్న ఇదేనట?
భయంకరమైన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తర్వాత రిషభ్ పంత్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతని మొదటి ప్రశ్న ఏమిటంటే "నేను మళ్లీ ఆడగలనా?" ఈ ప్రశ్నను అతను ఆర్థోపెడిక్ సర్జన్ దినేష్ పర్దీవాలాను అడిగాడు.
Published Date - 11:15 PM, Sun - 29 June 25 -
#Sports
West Indies Coach: థర్డ్ అంపైర్‌పై నిందలు.. కోచ్‌కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ!
మొదటి టెస్ట్ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్ నిర్ణయాలపై డారెన్ సామీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇందులో థర్డ్ అంపైర్ ట్రావిస్ హెడ్‌ను నాటౌట్‌గా ప్రకటించడం, షాయ్ హోప్‌ను ఔట్‌గా ఇవ్వడం ఉన్నాయి.
Published Date - 01:20 PM, Sun - 29 June 25 -
#Sports
India- Pakistan: అభిమానులకు గుడ్ న్యూస్.. మరోసారి భారత్- పాక్ మధ్య పోరు?!
గతసారి ఎఫ్‌ఐఎచ్ హాకీ పురుషుల జూనియర్ వరల్డ్ కప్ టైటిల్‌ను జర్మనీ గెలుచుకుంది. జర్మనీ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను 2-1తో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
Published Date - 11:45 AM, Sun - 29 June 25 -
#Sports
2024 T20 World Cup: టీమిండియా టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచి సంవత్సరమైంది!
ఇంతకుముందు టీమ్ ఇండియా ఎంఎస్ ధోని కెప్టెన్సీలో చివరిసారిగా 2011 వన్డే వరల్డ్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత టీమ్ ఇండియా విరాట్ లేదా రోహిత్ కెప్టెన్సీలో ఎలాంటి ఐసీసీ ట్రోఫీని గెలవలేదు.
Published Date - 09:35 AM, Sun - 29 June 25