Spinners
-
#Sports
MCA Pitch Report: స్పిన్నర్లకే అనుకూలం.. పుణే పిచ్ రిపోర్ట్ ఇదే
మొదటి టీ ట్వంటీలో ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన టీమిండియా తర్వాతి రెండు మ్యాచ్ లలోనూ నలుగురు స్పిన్నర్లను దింపింది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి సూపర్ ఫామ్ తో అదరగొడుతున్నాడు.
Published Date - 07:32 PM, Thu - 30 January 25 -
#Sports
IND vs BAN 2nd Test: గ్రీన్ పార్క్ లో టీమిండియా ట్రాక్ రికార్డ్
IND vs BAN 2nd Test: గ్రీన్ పార్క్ స్టేడియం రికార్డులను పరిశీలిస్తే.. భారత్ ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 23 మ్యాచ్‌లు ఆడింది. అందులో 7 మ్యాచ్‌లు గెలిచి 3 ఓడింది. 13 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 2021లో న్యూజిలాండ్‌తో గ్రీన్ పార్క్ స్టేడియంలో టీం ఇండియా చివరి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ కూడా డ్రా అయింది.
Published Date - 04:04 PM, Mon - 23 September 24 -
#Sports
Chennai Pitch Report: బంగ్లాకు చుక్కలు చూపించేది స్పిన్నర్లే
Chennai Pitch Report: చెన్నై పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో ఈ మ్యాచ్ లో స్పిన్నర్లదే ఆధిపత్యం కనిపించొచ్చు. ఈ నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి ఫాస్ట్ బౌలర్లు రాణించినా రాణించకపోయినా ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ మరియు రవీంద్ర జడేజాలు కచ్చితంగా సత్తా చాటాల్సి ఉంటుంది.
Published Date - 02:27 PM, Wed - 18 September 24 -
#Sports
IND vs SL 3rd ODI: 27 ఏళ్ల ఇజ్జత్ భారత్ చేతుల్లో, కాపాడుతారా?
శ్రీలంకతో జరుగుతున్న సిరీస్ కోల్పోతే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గత 27 ఏళ్లుగా శ్రీలంకతో ఏ ద్వైపాక్షిక సిరీస్‌ను కోల్పోలేదు. భారత్ చివరిసారిగా 1997లో శ్రీలంకతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది.
Published Date - 01:41 PM, Wed - 7 August 24 -
#Speed News
IPL 2024: స్పిన్నర్లపై విధ్వంసం సృష్టించిన బ్యాట్స్ మెన్లు
ఈ సీజన్‌లో బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. భారీ టార్గెట్ ఇవ్వడంలో బ్యాటర్లు విజయం సాధించడమే కాకా ఛేదనలో బౌలర్లు సైతం చెలరేగారు.అయితే కొని మ్యాచ్ ల్లో ఫాస్ట్ బౌలర్లే కాదు, స్పిన్నర్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
Published Date - 10:03 PM, Tue - 14 May 24 -
#Sports
IND vs ENG 4th Test: గెలుపు దిశగా టీమిండియా… ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టిన స్పిన్నర్లు
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియాను విజయం ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్ మరో 152 పరుగులు చేస్తే మ్యాచ్ తో పాటు సీరీస్ ను సొంతం చేసుకుంటుంది. రోహిత్ శర్మ , యశస్వి జైస్వాల్ క్రీజ్‌లో ఉండగా.. భారత్ చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి
Published Date - 09:09 PM, Sun - 25 February 24