Southern States
-
#Speed News
Delimitation : దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదు: కేటీఆర్
ఆర్థిక వనరుల కేంద్రీకృతం జరగడం వలన భవిష్యత్తులోనూ ప్రస్తుతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నిధుల కేటాయింపులు అన్యాయం పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపడం కొత్తేమీ కాదు. కానీ డీలిమిటేషన్ అనేది కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడానికి పరిమితం కాదు. నిధుల కేటాయింపుల్లోనూ నష్టం జరగబోతుంది.
Date : 22-03-2025 - 5:05 IST -
#India
Delimitation : కేంద్రానికి భారీగా చెల్లిస్తున్నా.. తిరిగి తక్కువ పొందుతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థిక వృద్దిని సాధించాయి. జీడీపీ, తలసరి ఆదాయం, వేగంగా ఉద్యోగాల కల్పన, మెరుగైన మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయి అన్నారు.
Date : 22-03-2025 - 2:09 IST -
#India
Delimitation : అఖిలపక్ష భేటీ.. ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్
ఈ సమావేశంలో డీలిమిటేషన్ ప్రభావంపై సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధానాన్ని ఎండగట్టి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు.
Date : 22-03-2025 - 12:21 IST -
#India
Delimitation Issue : దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం
Delimitation Issue : దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి అధికంగా ఆదాయం అందించేందుకు కారణమైనప్పటికీ, తిరిగి రావాల్సిన నిధులు తక్కువగా ఉండటం అన్యాయంగా మారింది
Date : 17-03-2025 - 12:28 IST -
#South
Delimitation : దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఇలా ప్రతీకారం తీర్చుకుంటుంది – వైస్ షర్మిల
Delimitation : దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి తగినంత ప్రజాదరణ లేనందున, పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ఈ యాజమాన్య మార్పులను అమలు చేయాలని చూస్తోందని ఆరోపించారు
Date : 13-03-2025 - 7:23 IST -
#Speed News
KTR : దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదు: కేటీఆర్
దేశానికి అత్యవసరమైనప్పుడు కుటుంబ్ర నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని అన్నారు.
Date : 26-02-2025 - 2:55 IST -
#South
Centre vs Southern States : కేంద్రం వర్సెస్ దక్షిణాది రాష్ట్రాలు.. నిధుల కేటాయింపుపై పోరు షురూ
Centre vs Southern States : దేశంలోని దక్షిణాది రాష్ట్రాలు వాటి హక్కులపై పోరాటాన్ని ప్రారంభించాయి.
Date : 13-02-2024 - 5:07 IST