South News
-
#South
Chennai: చెన్నైలో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
ప్రాథమిక నివేదికల ప్రకారం.. సుమారు 30 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఆర్చ్ (arch) కూలిపోవడంతో కింద పనిచేస్తున్న అనేక మంది వలస కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఒక కార్మికుడికి తీవ్ర గాయాలు కాగా, పది మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది.
Date : 30-09-2025 - 8:46 IST -
#South
US Tariffs: భారతదేశంలో ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే రాష్ట్రం ఇదే!
తమిళనాడు నుంచి అమెరికా మార్కెట్‌కు అత్యధిక ఎగుమతులు జరుగుతాయి కాబట్టి ఈ టారిఫ్‌లు రాష్ట్రంపైనే ఎక్కువ ప్రభావం చూపుతాయని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు.
Date : 16-08-2025 - 7:44 IST -
#South
National Flag: వీడియో వైరల్.. జాతీయ జెండా ముడి విప్పిన పక్షి..!
అయితే ఇది గమనించిన ఓ పక్షి వచ్చి జెండాకు పడిన ముడిని విప్పింది. ఆ వెంటనే వచ్చిన దారిలోనే ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ఆ పక్షి చిక్కుముడి విప్పిన తర్వాత జెండావిష్కరణ కార్యక్రమం సజావుగా సాగింది.
Date : 17-08-2024 - 11:38 IST -
#South
Married 50 People: 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లికూతురు.. నగలు, డబ్బులే లక్ష్యం..!
50 మందిని పెళ్లి (Married 50 People) చేసుకుని మోసం చేసింది సదరు మహిళ.
Date : 07-07-2024 - 9:33 IST -
#South
Transgender Ticket Inspector: తొలి రైల్వే టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా హిజ్రా
తమిళనాడులో తొలిసారిగా రైల్వే టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ (Transgender Ticket Inspector)గా నాగర్‌కోవిల్‌కు చెందిన హిజ్రా సింధు నియమితులయ్యారు. సింధు దిండుక్కల్ రైల్వే డివిజన్‌లో టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
Date : 10-02-2024 - 11:15 IST -
#South
Karnataka Election Results 2023: కర్ణాటక ఫలితాలపై మోడీని టార్గెట్ చేసిన శివసేన ఎంపీ ప్రియాంక
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ఫలితాల్లో కాంగ్రెస్ 120 స్థానాల్లో ముందంజలో నిలిచింది. బీజేపీ 70 స్థానాల్లో, జేడీఎస్ 26 స్థానాలతో కొనసాగుతుంది.
Date : 13-05-2023 - 12:55 IST -
#South
Bharatanatyam Dancer: కళకు ‘మతం’ రంగు!
ఆమె చిన్నప్పట్నుంచే కళలు అంటే అమితమైన ఆసక్తి. అందుకే ముస్లిం కుటుంబంలో జన్మించినా
Date : 29-03-2022 - 12:19 IST -
#Cinema
Surveen Chawla : సౌత్ లోనూ ‘కాస్టింగ్ కౌచ్’.. నిజాలను బయటపెట్టిన నటి!
కాస్టింగ్ కౌచ్... బాలీవుడ్, కొలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్.. అన్నీ ఇండస్ట్రీల్లోనూ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. జూనియర్ ఆర్టిస్టుల నుంచి మెయిన్ హీరోయిన్ల వరకు ఏదో ఒక సందర్భంలో కౌస్టింగ్ కౌచ్ బారిన పడినట్టు వార్తాలు కూడా వచ్చాయి.
Date : 15-12-2021 - 3:40 IST -
#South
రాహుల్ గాంధీయే పార్టీ పగ్గాలు చేపట్టాలి!
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని నడిపించే శక్తి రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు.
Date : 16-10-2021 - 2:25 IST -
#South
శశికళ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి..?
అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతోందా? జయలలితకు ‘ఇష్టసఖి’గా పేరున్న శశికళ తమిళనాడులో చక్రం తిప్పాలని భావిస్తుందా? ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే.. అవుననే చెప్పక తప్పదేమో..!
Date : 16-10-2021 - 1:03 IST