Sonu Sood
-
#Cinema
Sonali Sood : సోనూ సూద్ భార్య, మరదలికి తీవ్ర గాయాలు.. ఏమైందంటే..
సునితకు స్వల్ప గాయాలే అయినప్పటికీ, సోనాలీ(Sonali Sood), ఆమె మేనల్లుడికి తీవ్ర గాయాలయ్యాయి.
Published Date - 05:23 PM, Tue - 25 March 25 -
#Cinema
Arrest warrant : అరెస్ట్ వారెంట్ పై స్పందించిన సోనూసూద్
ఈ విషయం గురించి సూటిగా చెప్పాలి అంటే నాకు ఎటువంటి సంబంధం లేని కేసు విషయంలో కోర్టు నన్ను సాక్షిగా హాజరుకావాలని పిలిచింది. దీనిపై మా న్యాయవాదులు స్పందించారు.
Published Date - 01:24 PM, Fri - 7 February 25 -
#Cinema
Arrest Warrant Against Sonu Sood: సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ కేసులో చిక్కుకున్నాడు?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా, సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలకు పేరుగాంచిన నటుడు సోనూసూద్ చట్టపరమైన వివాదాల్లో చిక్కుకున్నారు.
Published Date - 09:53 AM, Fri - 7 February 25 -
#Cinema
Sonu Vs Salman : సల్మాన్ ఖాన్‌పై సోనూ సూద్ సంచలన కామెంట్స్
తాజాగా ‘ఫతే’ సినిమాకు డైరెక్టరుగా సోనూ(Sonu Vs Salman) వ్యవహరించారు.
Published Date - 06:37 PM, Sat - 4 January 25 -
#Cinema
Sonu Sood : పిలిచి సీఎం పోస్టును ఇస్తామంటే.. వద్దని చెప్పాను : సోనూ సూద్
సోనూ సూద్‌కు(Sonu Sood) చాలా క్రెడిబిలిటీ ఉంది. ఆయనను ప్రజలు రియల్ హీరో అని పిలుస్తున్నారు.
Published Date - 01:47 PM, Thu - 26 December 24 -
#Cinema
Sonu Sood : తెలుగు రాష్ట్రాలకు రూ.5 కోట్లు విరాళం ఇచ్చిన రియల్ హీరో సోనూసూద్
Sonu Sood 5 Cr Donation : ఇప్పుడు ఆర్ధిక సాయం చేసి వార్తల్లో నిలిచారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ. 2.5 కోట్లు(మొత్తం రూ. 5 కోట్లు) చొప్పున విరాళంగా ప్రకటించారు
Published Date - 12:52 PM, Sun - 8 September 24 -
#Cinema
Sonu Sood WhatsApp: యాక్టీవ్ మోడ్ లో సోనూసూద్ వాట్సాప్ అకౌంట్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ గత రెండు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వాస్తవానికి అతని వాట్సాప్ ఖాతా బ్లాక్ అయింది. దీని కారణంగా సోనూ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే 61 గంటల తర్వాత అతని వాట్సాప్ ఖాతా మళ్లీ యాక్టివ్‌గా మారింది.
Published Date - 06:24 PM, Sun - 28 April 24 -
#Cinema
Sonu Sood: సోనూ సూద్ ప్రోత్సాహంతో పైలట్.. పేదరికాన్ని ఎదిరించి విజేతగా..!
మానవతామూర్తి, దానశీలి, బాలీవుడ్ ప్రభంజనం సోనూ సూద్ (Sonu Sood) తన దాతృత్వంతో, సేవాగుణంతో నిజ జీవితంలో హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
Published Date - 11:03 AM, Thu - 24 August 23 -
#Cinema
Arundhati : అరుంధతి సినిమాలో ‘పశుపతి’ పాత్ర చేయాల్సింది ఆ తమిళ్ నటుడు.. కానీ సోనూసూద్..
అరుంధతి సినిమాలో విలన్ పాత్ర అయిన 'పశుపతి'(Pasupathy) రోల్ ని బాలీవుడ్ నటుడు సోనూసూద్ (Sonu sood) చేశారు.
Published Date - 09:33 PM, Tue - 22 August 23 -
#Cinema
Sonu Sood: మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్, బీహార్ వృద్ధుడికి 12 లక్షల సాయం
బాలీవుడ్ నటుడు, మానవతావాది సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Published Date - 02:44 PM, Fri - 11 August 23 -
#Cinema
Happy Birthday Sonu : 5వేలతో ముంబైకి వచ్చి.. రియల్ హీరోగా ఎదిగిన సోనూ సూద్
Happy Birthday Sonu : హీరో కాదు .. రియల్ హీరో సోనూసూద్ 50వ బర్త్ డే ఈరోజే (జులై 30).
Published Date - 09:50 AM, Sun - 30 July 23 -
#Cinema
Sonu Sood : అరుంధతి మూవీకి సోనూసూద్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? దాని వెనుక పెద్ద కథే ఉంది..!
అరుంధతి సినిమాలో పశుపతిగా నటించి తెలుగు ఆడియన్స్ ని భయపెట్టిన సోనూసూద్.. ఆ సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..?
Published Date - 09:00 PM, Wed - 28 June 23 -
#Speed News
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం బాధిత కుటుంబాలను ఆదుకుంటా: సోనూసూద్
విలన్ గా ప్రేక్షకుల్ని బయపెట్టినా.. తన మానవతా దృక్పధంతో పేదలకు ఆసరాగా నిలుస్తుంటాడు నటుడు సోనూసూద్. సోనూసూద్ అంటే కరోనాకి ముందు, కరోనా తరువాత అని చెప్పుకోవచ్చు
Published Date - 03:53 PM, Wed - 7 June 23 -
#Speed News
Sonusood Statue: సేవలకు సెల్యూట్.. సిద్దిపేట జిల్లాలో సోనూసూద్ విగ్రహం!
సోనూసూద్ ఇటీవల సిద్దిపేట జిల్లాలోని దుబ్బతండాలో సందడి చేశాడు.
Published Date - 02:51 PM, Thu - 19 January 23 -
#Trending
Sonusood : రైలు డోర్ వద్ద కూర్చొని ప్రయాణించిన సోను సూద్..
సినీ నటుడు సోనూసూద్ కు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది.
Published Date - 07:00 PM, Thu - 15 December 22