Somu Veerrajula
-
#Andhra Pradesh
Purandhareswari : అమర్‌నాథ్ యాత్రలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలు పురంధరేశ్వరి.. రేపు సాయంత్రం నేరుగా ఢిల్లీకి
ఈనెల 3న అర్ధరాత్రి కుటుంబ సభ్యులతో కలిసి అమర్ నాథ్ యాత్రకు పురంధరేశ్వరి బయలుదేరి వెళ్లారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా పురంధరేశ్వరి పేరును ప్రకటించే సమయంలో ఆమె అమర్నాధ్ యాత్రలో ఉన్నారు.
Date : 04-07-2023 - 10:22 IST