Somalia
-
#Speed News
US Vs Iran : ఇరాన్ ఆయుధాల నౌక వర్సెస్ అమెరికా.. నేవీ సీల్స్ మరణంపై కొత్త అప్‌డేట్
అయితే ఈ ఏడాది ప్రారంభంలో యెమన్ హౌతీలకు తరలిస్తున్న ఇరాన్ (US Vs Iran) ఆయుధాల షిప్‌ను సోమాలియా తీరంలో స్వాధీనం చేసుకునేందుకు అమెరికా నేవీ సీల్స్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు.
Date : 12-10-2024 - 9:30 IST -
#World
Somalia: ప్లే గ్రౌండ్‌లో బాంబు బ్లాస్ట్.. 25 మంది చిన్నారులు మృతి
సోమాలియాలో అత్యంత విషాదం చోటు చేసుకుంది. అక్కడ ఓ ప్లే గ్రౌండ్‌లో గుర్తు తెలియని బాంబు పేలడంతో 25 మంది అమాయక చిన్నారులు చనిపోయారు. ఈ ఘటనలో పలువురు చిన్నారులు గాయపడ్డారు.
Date : 10-06-2023 - 6:50 IST -
#World
US Strike: యూఎస్ సైన్యం దాడులు.. 30మంది తీవ్రవాదులు హతం
సోమాలియాలో అమెరికా చేపట్టిన మిలిటరీ దాడుల్లో ఇస్లామిస్ట్ అల్ షబాబ్ కు చెందిన దాదాపు 30మంది తీవ్రవాదులు హతమైనట్లు యూఎస్ ఆఫ్రికా కమాండ్ (US Africa Command) తెలిపింది. అల్‌ఖైదాతో సంబంధమున్న అల్ షబాబ్ కు చెందిన 100 మందికి పైగా తీవ్రవాదులు సోమాలియాలోని యూఎస్ ఆర్మీ ఫోర్స్‌పై దాడులు చేశారని పేర్కొంది.
Date : 22-01-2023 - 9:24 IST -
#World
Somalia Mogadishu bombings: పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా.. 100 మందికిపైగా మృతి..!
సోమాలియా రాజధాని మొగదిషులో రద్దీగా ఉండే జాబ్ కూడలి సమీపంలో రెండు భారీ కారు బాంబు పేలుళ్లు సంభవించాయి.
Date : 30-10-2022 - 6:21 IST -
#World
Militant Attack in Somalia: హోటల్‌పై ఉగ్రవాదుల దాడి.. తొమ్మిది మంది మృతి
సోమాలియాలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. రాధాని మొదగిషుకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిస్మయో నగరంలోని ఓ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.
Date : 24-10-2022 - 11:06 IST -
#Speed News
International: ప్రధాన మంత్రిని సస్పెండ్ చేసిన అధ్యక్షుడు
సోమాలియా ప్రధాన మంత్రి మహమ్మద్ హుస్సేన్ రోబుల్‌ను సస్పెండ్ చేసినట్లు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లాహి మహమ్మద్ ప్రకటించారు. ప్రధాన మంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపారు. చాలా కాలం నుంచి ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతుండటంపై వీరిద్దరూ ఆదివారం చర్చించారు. అయితే వీరు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దేశాధ్యక్షుని కార్యాలయం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన మంత్రి మహమ్మద్ హుస్సేన్ రోబుల్ […]
Date : 27-12-2021 - 2:28 IST