Smriti Mandhana
-
#Sports
స్మృతి- పలాష్ పెళ్లి ఆగిపోవడానికి కారణమిదే?!
పెళ్లి వేడుకలకు హాజరైన విద్యాన్ మానే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలాష్ మరొక మహిళతో పడకగదిలో అడ్డంగా దొరికిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 24-01-2026 - 9:55 IST -
#Cinema
స్మృతి మంధాన మాజీ బాయ్ ఫ్రెండ్‌పై చీటింగ్ కేసు..!
గతేడాది నవంబర్‌లో స్మృతి మంధాన- పలాష్ ముచ్చల్ వివాహం జరగాల్సి ఉంది. నిర్ణయించిన తేదీన పెళ్లి వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి.
Date : 23-01-2026 - 9:00 IST -
#Speed News
స్మృతి మంధాన మాజీ ప్రియుడి పలాష్ ముచ్చల్ పెద్ద ఛీటర్ ? రూ.40 లక్షల భారీ మోసం..
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు, ప్రముఖ గాయకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్ ముచ్చల్ తీవ్రమైన ఆర్థిక మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సినిమా నిర్మాణం పేరుతో తన వద్ద రూ. 40 లక్షలు తీసుకుని తిరిగివ్వలేదని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన వైభవ్ మానే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం సాంగ్లీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఆయన ఈ ఫిర్యాదును అందజేశారు. క్రికెటర్ స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడు వైభవ్ మానే ఫిర్యాదు […]
Date : 23-01-2026 - 11:33 IST -
#Sports
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన!
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన WPL 2024 మ్యాచ్‌లో (9 మార్చి 2024), హర్మన్‌ప్రీత్ 191 పరుగుల లక్ష్య ఛేదనలో 48 బంతుల్లో అజేయంగా 95 పరుగులు చేసి రికార్డు సృష్టించారు.
Date : 18-01-2026 - 3:15 IST -
#Cinema
Palaash: స్మృతి మంధానాతో వివాహం రద్దుపై పలాష్ రియాక్షన్ ఇదే.. కష్టంగానే ఉందంటూ!!
పలాష్ కంటే ముందు స్మృతి మంధానా వివాహం రద్దు అయినట్లు ప్రకటిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీ పోస్ట్ చేశారు.
Date : 07-12-2025 - 3:37 IST -
#Speed News
Smriti Mandhana: స్మృతి మంధానా- పలాష్ ముచ్ఛల్ వివాహం రద్దు!
స్మృతి మంధానా కేవలం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పెళ్లి రద్దు గురించి తెలియజేయడమే కాకుండా ఆమె పలాష్‌ను అన్‌ఫాలో కూడా చేశారు. మంధానా గతంలో ముచ్ఛల్‌ను ఫాలో అయ్యేవారు. కానీ ఇప్పుడు ఆమె ఫాలోయింగ్ జాబితా నుండి అతని పేరు తొలగించింది.
Date : 07-12-2025 - 2:16 IST -
#Sports
Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్ అయిందా? ఎంగేజ్‌మెంట్ రింగ్ లేకుండానే!
స్మృతి మంధాన వివాహం 2025 నవంబర్ 23న పలాష్ ముచ్చల్‌తో జరగాల్సి ఉంది. మెహందీ, సంగీత్, హల్దీ వేడుకలు అన్నీ ఘనంగా జరిగాయి. కానీ అకస్మాత్తుగా మంధాన తండ్రి అనారోగ్యంతో ఉన్నారనే వార్త వచ్చింది. కొద్దిసేపటికే పెళ్లి వాయిదా పడింది.
Date : 05-12-2025 - 9:30 IST -
#Sports
Smriti Mandhana: డిసెంబర్ 7న స్మృతి, పలాష్‌ల పెళ్లి.. అసలు నిజం ఇదే!
పలాష్ ముచ్చల్ కొరియోగ్రాఫర్‌తో ఫ్లర్ట్ చేశాడనే ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన మెసేజ్‌ల స్క్రీన్‌షాట్‌లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Date : 02-12-2025 - 9:03 IST -
#Sports
Smriti Mandhana: స్మృతి మంధానా పెళ్లి క్యాన్సిల్ అయిందా?!
స్మృతి మంధానా- పలాష్ ముచ్ఛల్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న అనేక పుకార్ల మధ్య పలాష్ సోదరి పలక్ అందరినీ తమ, కుటుంబ గోప్యతను పాటించాలని కోరారు.
Date : 25-11-2025 - 7:09 IST -
#Sports
Smriti Mandhana : స్మృతి మంధాన పెళ్లి జరిగేనా..? పోస్టులు డిలీట్ చేయడానికి కారణం ఏంటి..?
Smriti Mandhana : వివాహ వేడుకను వాయిదా వేసిన ఒక రోజు తర్వాత, స్మృతి మంధానా తన సోషల్ మీడియా ఖాతాల నుండి పెళ్లికి సంబంధించిన పోస్ట్‌లు అన్నింటినీ తొలగించడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది
Date : 25-11-2025 - 10:59 IST -
#Sports
Smriti Mandhana : స్మృతి మంధాన కు మరో షాక్..నిన్న తండ్రి , నేడు ప్రియుడు
Smriti Mandhana : టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహ వేడుకలో ఊహించని షాకింగ్ ఘటనలు ఎదురవుతున్నాయి.
Date : 24-11-2025 - 1:38 IST -
#Cinema
Smriti Mandhana: స్మృతి మంధానా-పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా.. కారణమిదే?!
స్మృతి మంధానా పెళ్లి ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మంధానా ఫంక్షన్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వరుసగా వస్తున్నాయి. ఒక వీడియోలో మంధానా- పలాష్ చాలా సంతోషంగా కనిపించారు.
Date : 23-11-2025 - 6:39 IST -
#Sports
Smriti Mandhana: ఈనెల 23న టీమిండియా ఓపెనర్ పెళ్లి.. హాజరుకానున్న రోహిత్, కోహ్లీ!
మహిళా జట్టుతో పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలాష్ ముచ్ఛల్ స్నేహితులు, సహచరులు కూడా ఈ వివాహానికి హాజరుకానున్నారు. దీంతోపాటు పురుషుల క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అలాగే మరికొంతమంది ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Date : 17-11-2025 - 6:50 IST -
#Sports
Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్‌కప్!
భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ కల ఎట్టకేలకు నెరవేరింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో టీమిండియా ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి భారత్‌కు తొలి వరల్డ్ కప్‌ను తీసుకొచ్చింది. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా, ట్రోఫీని మిథాలీ రాజ్‌కు అందించింది. ఈ చారిత్రాత్మక విజయం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. A moment for the history […]
Date : 03-11-2025 - 12:38 IST -
#Sports
Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!
భారత మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచి చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి టీమిండియా ట్రోఫీని ముద్దాడింది. దాంతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియాకు బీసీసీఐ రూ. 51 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. షఫాలీ వర్మ, దీప్తి శర్మల అద్భుత ప్రదర్శనతో భారత్ విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయం మహిళా క్రికెట్‌కు కొత్త ఊపునిచ్చింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ […]
Date : 03-11-2025 - 12:25 IST