Skin Care
-
#Life Style
చలికాలంలో చర్మ సంరక్షణ కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో మీకు తెలుసా?
చలికాలంలో చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు చర్మం సంరక్షణ కోసం ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పటించాలి అని చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 17-12-2025 - 7:00 IST -
#Life Style
Beauty Tips: ముఖంపై మచ్చలు,మడతలు లేకుండా యంగ్ గా కనిపించాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
Beauty Tips: ముఖంపై మచ్చలు ముడతలు లేకుండా చర్మం యవ్వనంగా కనిపించాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 08-12-2025 - 8:00 IST -
#Life Style
Face Glow: మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలా.. అయితే ఇది ఒక్కటి రాస్తే చాలు!
Face Glow: మీ ముఖం అందంగా కాంతివంతంగా మెరిసిపోవాలి అంటే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటించాలని ఈ ఒక్కటి ఫేస్ కి అప్లై చేయాలి అని చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 04-12-2025 - 9:00 IST -
#Life Style
Beauty Tips: అమ్మాయిలు మేకప్ లేకపోయినా అందంగా కనిపించాలా.. అయితే ఇవి ట్రై చేయాల్సిందే!
Beauty Tips: అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదని ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ని ఫాలో అయితే మేకప్ కి గుడ్ బాయ్ చెప్పేయడం ఖాయం అని చెబుతున్నారు.
Date : 02-12-2025 - 8:00 IST -
#Life Style
Face Masks for Men: మగవారు ఈ పేస్ కొన్ని మాస్క్ లు ఉపయోగిస్తే.. ముఖం మెరిసిపోవాల్సిందే!
Face Masks for Men: మగవారు ముఖం అందంగా కనిపించడం కోసం ఇప్పుడు చెప్పబోయే సూపర్ చిట్కాలను ఫాలో అయితే చాలు ముఖం మెరిసిపోవాల్సిందే అని చెబుతున్నారు.
Date : 24-11-2025 - 8:00 IST -
#Health
Coconut Oil: రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాస్తే ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!
రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో తేలికపాటి మసాజ్ చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి (Relax) లభించడమే కాకుండా ఒత్తిడి (Stress) కూడా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Date : 05-11-2025 - 9:00 IST -
#Life Style
Face Mask: ఖర్చు లేకుండానే ఇంట్లో ఫేస్ మాస్క్ తయారు చేసుకోండిలా?
ఈ మాస్క్‌ను మీరు ప్రతిరోజూ తయారు చేసి పెట్టుకోవచ్చు. ప్రతిరోజు ఇలా చేయడం వలన పెళ్లి సమయానికి మీ చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. దీనివల్ల మీకు ఖరీదైన ఫేషియల్స్ అవసరం ఉండదు.
Date : 29-10-2025 - 9:25 IST -
#Life Style
Skin Care: చలికాలంలో పగిలిన చర్మంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే!
Skin Care: చలికాలంలో చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 26-10-2025 - 7:31 IST -
#Health
Black Spots: ముఖంపై నల్లటి మచ్చలు ఎందుకు వస్తాయి? కారణాలివేనా?
సాధారణంగా డార్క్ స్పాట్స్ వివిధ కారణాల వల్ల ఏర్పడతాయి. వాటి వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఇవి శరీరంలో జరుగుతున్న కొన్ని అంతర్గత సమస్యలను గుర్తించడానికి సహాయపడతాయి.
Date : 01-10-2025 - 7:29 IST -
#Health
Coconut Water: 21 రోజుల పాటు కొబ్బరి నీళ్ళు తాగితే ఏమవుతుందో తెలుసా?
మీకు కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే రోజూ 21 రోజుల పాటు కొబ్బరి నీళ్ళు తప్పకుండా తాగండి. ఇది మూత్రాన్ని డిటాక్స్ చేసి, రాళ్లు బయటకు వెళ్ళడానికి సహాయం చేస్తుంది.
Date : 16-09-2025 - 10:15 IST -
#Life Style
Smell After Shower : స్నానం చేసిన తర్వాత కూడా మీ శరీరం దుర్వాసన వస్తుందా?
Smell After Shower : కొంతమందికి తీవ్రమైన శరీర దుర్వాసన వస్తుందని మీరు గమనించి ఉండవచ్చు. చలిగా ఉన్నా, వర్షంగా ఉన్నా, కొద్ది దూరం నడిచినా, లేదా చిన్న పని చేసినా, వారికి చెమట ఎక్కువగా పడుతుంది.
Date : 09-07-2025 - 6:12 IST -
#Life Style
Sunscreen: సన్‌స్క్రీన్ వాడకంతో విటమిన్ డి తగ్గుతుందా? నిజాలు ఏంటి? నిపుణులు ఏమంటున్నారంటే..!
కానీ నిపుణుల సలహా ప్రకారం, సన్‌స్క్రీన్‌ను మానేయడం సరైనది కాదు. ఎందుకంటే సూర్యరశ్మిలో ఉండే UV కిరణాల వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి విటమిన్ డి కోసం సన్‌స్క్రీన్ మానేయడం బదులు ఇతర మార్గాలు అన్వేషించాలి.
Date : 22-06-2025 - 5:39 IST -
#Health
Camphor For Skin: కర్పూరంతో ముఖం అందంగా ఉండేలా చేసుకోవచ్చని తెలుసా?
ఇందులో ఉత్తమమైన విషయం ఏమిటంటే ఇది చవకైన, సులభమైన, రసాయన రహిత ఇంటి నివారణ. మీ చర్మాన్ని అందంగా మార్చగల కర్పూరం 5 అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Date : 29-05-2025 - 7:55 IST -
#Health
Beauty Tips: ఒత్తైన జుట్టుతో పాటు మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే ఈ ఫుడ్స్ తినాల్సిందే!
చర్మ సౌందర్యం రెట్టింపు అవడం కోసం, జుట్టు ఆరోగ్యంగా ఉండటం కోసం ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలను తరచుగా తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 26-05-2025 - 11:32 IST -
#Life Style
Dark Circles: కంటి కింద నల్లటి వలయాలతో బాధపడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే!
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని బ్యూటీ ప్రోడక్టులు ఉపయోగించి నా కళ్ళ కింద నల్లటి వలయాలు పోవడం లేదా, అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు అని చెబుతున్నారు.
Date : 25-05-2025 - 10:00 IST