Sitamma Sagar Project
-
#Telangana
Sitamma Sagar Project: సీతమ్మ సాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం!
ఈ సందర్భంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం అందించి, వారిని ఒప్పించి అనుమతులు సాధించినందుకు డిప్యూటీ సీఎం ఆయనను అభినందించారు.
Date : 24-04-2025 - 10:31 IST